https://t.co/f9ett2zdxt
నా మొదటి నవల 'మొండి'
ఇప్పుడు మార్కెట్ లోకి వచ్చింది
=====
నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను
Flipkart, Amazon లో పొందవచ్చు
నేరుగా ఆర్డర్ చేయాలంటే
తెలంగాణ పబ్లికేషన్స్ వారిని సంప్రదించవచ్చు
8639972160
Telugu brains have done it! 🚀
Pawan Kumar Chandana and Naga Bharat Daka, the brilliant minds behind Vikram-I, India’s privately developed rocket.
A successful first launch by a private Indian space player! 🇮🇳🚀
From Sriharikota, making India proud! 🇮🇳
#VikramI#ISRO #SpaceTech #India #TeluguPride #Skyroot #IndianSpace #Sriharikota #Space #NASA #SpaceX #Andhra #Telangana #Telugu #TFI #OG
14 గంటల్లో 1,005 followers. 🙏🏻
మన తెలుగు భాష ఇంకా బతికే ఉందని మీరే proof. 44,000+ impressions, 122 reposts, 392 bookmarks — ప్రతి ఒక్కటి మనస్ఫూర్తిగా అమూల్యం.
మీకు తెలిసిన ప్రతి తెలుగు పుస్తక ప్రియులకి ఈ ప్రయాణం గురించి చెప్పండి — మనమంతా కలిసి ఉంటే తెలుగు బతుకుతుంది.
ఈ ప్రయాణం ఇప్పుడే మొదలైంది. 📚
మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు !
https://t.co/gLgAr2iv83
🌎 shipping across globe
— నవోదయ బుక్ హౌస్
ఇండియా ఎప్పుడు గెలిచినా ఆ గెలుపుని ఎందుకో చాలా మంది తక్కువ చేస్తారు. క్రిటిజిసం ముఖ్యం కానీ క్రికెట్ లో ఎంతో అన్ ఫెయిర్ క్రిటిసిజం. పిచ్చులు అన్ని కావాల్సినట్టు వేసుకుంటే ఓడీఇ వరల్డ్ కప్పు ఓడిపోయే వాళ్ళమా? ఇండియా దుబాయి లో ఆడితే అది అడ్వాంటేజ్ అన్నారు మరి పాక్ కొలొంబోలేనే ఆడిన ఎందుకు గెలవలేదు? అంత మానిపులేట్ చేస్తే అసలు సెమిస్ కి వెళ్తామో లేదో అనే పరిస్థితిలో ఉంటారా? ఏదో మానిపులేట్ చేసి 250 కొట్టి సెమిస్ గెలవలేదు. బుమ్రా బాల్ తరవాత బాల్ అత్యద్భుతంగా వేయడం వల్ల గెలిచారు. ఎందుకు సార్ తక్కువ చేస్తారు? యశవి జైస్వాల్, కె ఎల్ రాహుల్ లాంటి ప్లేయర్లు అసలు టీం లోనే లేరు. అంత టాలెంట్ ఉంది. పిచ్చులు వేయడం తో మాచులు గెలవలేరు. ఇప్పుడు జరిగేది రియల్ క్రికెట్ కాదు అంటారా? ఇత్ ఇజ్ పర్ఫెక్ట్.
#CoupleFriendly
యంగ్ హీరోలు ఫేస్ లో
పెయిన్ పలికించడం అంటే
అంత సులువు కాదు
సంతోష్ శోభన్ ఈ సినిమా లో
ఆ ఫీట్ చాలా బాగా చేశాడు
ముఖ్యంగా సినిమా ఆరంభంలో
క్లైమాక్స్ లో
#CoupleFriendly Review:
Life is all about beautiful moments — handle with care.
Couple Friendly is a beautiful movie from Santosh Shoban and UV Creations after a long time. The story is simple: it follows two young people, how they overcome their struggles, how they get connected, the problems they face, and how they deal with them.
The standout part of the movie is the first half. It is filled with beautiful moments, and Yogi Babu’s comedy is hilarious. The soothing background music and songs by Aditya Ravindran are excellent, and the cinematography by Dinesh is outstanding. Santosh Shoban and Manasa look great together on screen and share wonderful chemistry.
The major drawback of the film is that the unexpected emotional point was not conveyed properly. Apart from that, everything else is decent and good. Rajeev Kanakala, Goparaju Ramana, and the other actors performed well in their roles.
Overall, Couple Friendly is worth watching for its beautiful moments and great songs.
Hi guys! I’m looking for #Telugu experts/enthusiasts to help curate a list of Pure Telugu words that can replace English & loan words in our daily lingo. Comment below. Will make a list & share soon. Just a trial to guide Gen Z. 🙏
*Releasing February 14th*
Thrilled to pen the Script Telugu version for the movie Couple Friendly Directed by Ashwin Chandrasekhar. It is an honor to work with such a stellar team. Check out the trailer
https://t.co/66nv0JKx4w