టెండర్‌కి ముందే అగ్రీమెంట్ లేకుండా రూ.60 కోట్లు ఎలా ఖర్చు చేస్తారు?
GHMCకి రేవంత్ రెడ్డి ఏమైనా అల్లుడా?
వంశీరామ్ బిల్డర్స్ వాళ్లు మాల్ని నిర్మిస్తున్నప్పుడు.. పర్మిషన్ ఫీజు కట్టాల్సింది వాళ్లే కదా!
దానికి బదులుగా స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ రూ.60 కోట్లు ఎలా కడుతుంది?
తెలంగాణలో EV సెక్టార్‌ను ప్రమోట్ చేయాలని ఫార్ములా-ఈ కోసం కేసీఆర్ అగ్రీమెంట్‌లో భాగంగానే HMDA నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే నానా రాద్ధాంతం చేశారు
మరి.. ఇప్పుడు టెండర్‌కి ముందే అగ్రీమెంట్ లేకుండానే ఎలా కడతారు?
- దాసోజు శ్రవణ్ కుమార్
ఇదే బిఆర్ఎస్ పార్టీలో నుండి వెళ్లిన వేముల వీరేశం.
ఇదే బిఆర్ఎస్ పార్టీలో నుండి వెళ్లిన మందుల సామిల్.
ఇదే బిఆర్ఎస్ పార్టీలో నుండి వెళ్లిన కూచుకుల్ల.
ఎన్నికల ముందు ఇదే బిఆర్ఎస్ పార్టీలోకి వచ్చి కండువా కప్పుకొని కాంగ్రెస్ లోకి వెళ్లిన కుంభం.
కేవలం ట్వీట్లు, రీట్వీట్లు చేస్తేనే ఇండ్ల మీద పడి అర్ధరాత్రులు అరెస్ట్ చేసే రేవంత్ రెడ్డి ప్రభుత్వం,
మిట్టమధ్యాహ్నం, హైదరాబాద్ నగరంలోని ఐటీ కారిడార్‌లో మత్తులో జోగుతూ, వంద కిలోమీటర్ల వేగంతో కారు నడిపి ఒక యువతిని గుద్దేసి ప్రాణాలు తీసిన జనసేన ఎంపీ కొడుకు సంజుష్‌ను మాత్రం అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని వదిలేసిందట.
మొన్న బండి సంజయ్ కొడుకు.
ఇప్పుడు లింగమనేని రమేశ్ కొడుకు.
సిగ్గూ, లజ్జా అన్నీ వదిలేసిందా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్?
చిన్నారెడ్డికి ఉన్న ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పదవి పీకెస్తే ఇంట్లోనే కూసుంటడు కదా !
ఈ పని రేవంత్ రెడ్డి చేతుల్లో పనే కదా !
రేవంతురెడ్డికి చెప్పి ఆ పని చేస్తే అయిపోయేదానికి డిల్లీ దాకా టికెట్ ఏస్కొని పోయి వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చి రావాల్నా ?
కేరళ సియం ని నిర్ణయించే శక్తి ఉన్నోడు రేవంతు రెడ్డి అని ఊకదంపుడు ప్రచారాలు చేసినోళ్ళు కనీసం తన రాష్ట్రంలో ఒక నామినేటెడ్ పోస్టు లో ఉన్నోళ్ళను తీసేయడానికి కూడా చేతకానోడా?
కెసిఆర్ కి అహంకారం
అహంకారం వల్లనే కెసిఆర్ ఓడిపోయిండు అనే నరేటివ్ బాగా ప్రచారం చేసిర్రు సౌట మేధావులు...సోకాల్డ్ సన్నాసి పౌరసమాజపు చీడపురుగులు
అవును ఒకసారి చాన్స్ ఇచ్చినా ప్రవర్తన మార్చుకోని వీళ్ళకు టికెట్లు నిరాకరించిన కెసిఆర్ ది అహంకారమే అయితే ఆ నరేటివ్ సహకారంతో గెలిచిన వీళ్ళు ఇప్పుడు చేస్తున్న కథలకు పేర్లేం పెడ్తరో ?
కొండా సురేఖకు టికెట్ నిరాకరించిన కెసిఆర్ కి అహంకారం
మైనంపల్లి కొడుక్కు టికెట్ నిరాకరించిన కెసిఆర్ కి అహంకారం
బుద్ది చూపిన జూపల్లి క్రిష్ణా రావుకి ప్రాధాన్యత తగ్గించిన కెసిఆర్ కి అహంకారం
గవర్నమెంటులో ఉన్నప్పుడు ఎలా ఇంటర్నల్ గా ప్రవర్తించారో గమనించి అవసరం లేదని పొంగులేటిని పక్కకు పెట్టడమే కెసిఆర్ కి అహంకారం
వీళ్ళ బుద్దులు కథలు తెలిసి ప్రజల కోణంలో ఆలోచించి వీళ్ళను ఏడ పెట్టాల్నో ఆడ పెట్టిన కెసిఆర్ దే అహంకారం అయితే అధికారం కోసం ఏదైనా చేసి ప్రజలెటు పోయినా సరే అని వీళ్ళను నెత్తికెక్కించుకుని ఇప్పుడు సర్కస్ కి కారణమైనోళ్ళ వ్యవహారాన్ని ఏమనాలి ?
వీళ్ళ దగ్గర పైసలున్న ముచ్చట కెసిఆర్ కి తెల్వకనా?
వీళ్ళను ఎంకరేజ్ చేస్తే అధికారంలో కంఫర్టబుల్ గా ఉండొచ్చనే ముచ్చట కెసిఆర్ కి తెల్వకనా ?
ఎవడెటు పోతే మనకేంది...మనకు సియం సీటు ముఖ్యం అనే అహంకారపు ఆలోచన కెసిఆర్ కి లేకనా ?
రేవంత్ రెడ్డికి ఇంగ్లీష్ మాట్లాడటం రాదు, ఆయన వచ్చి మాకు చెప్తున్నాడు
మాకు రాయడానికే, చదవడానికే రాదని రేవంత్ రెడ్డి అంటున్నాడు.. ఆయనకు వస్తదా ఫస్ట్
4th, 5th క్లాస్ వాళ్లు ఇంగ్లీష్‌లో మాట్లాడుతారు.. రేవంత్ రెడ్డికే రాదు
కాలేజీ దగ్గర ధర్నాలు చేస్తుంటే మమ్మల్ని పట్టించుకోవడం లేదని రోడ్లెక్కినం
పాలిటెక్నిక్ విద్యార్థి ఆవేదన
This is another George Floydian Oppression in Telangana. When a leader who aspires to become Adolf Hitler, Police will only try to mimic Gestapo, the secret killing machine.
గొంతు నొక్కడం అంటే ఏంటో మీకు తెలుసా..!!
కింది Image లో లాగే సేమ్..!!
పేదోడి కడుపు కొట్టే హైడ్రా
సామాన్యుడి ఆస్తిని లాక్కునే 22A
యువతను రోడ్డున పడేసే పాలన..
ఇంతకంటే సమర్థవంతంగా ఒక CM ఎలా వైఫల్యం చెందగలరు..?
ఇక చాలు..!!
2028 లో సెలవులు తీసుకో Permanent గా GM 🤙🤙
Konda Susmita అణుబాంబు ఏసేసింది..!!
Mr. GM
నువ్ CM అని ఎవరు గుర్తించట్లేదు..!!
బహుశా..!! నీ behavior 100% కారణం..
నువ్ ప్రతిపక్షాలను బూతులు తిడితే..!!
నీ పార్టీ నుంచే..
నీ మంత్రి కూతురు నుంచే..
దారుణమైన పరాభవం ఎదురైంది..!!
నీకు సొంత పార్టీ నుంచే సెగ, పొగ మొదలైంది.. GM 🤙
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 4 నెలల కిందనే రేవంత్ రెడ్డికి యాదాద్రి జిల్లాలో 40 వేల ఎకరాలు 22Aలో పెట్టారని చెప్పాడు
అయినా రేవంత్ రెడ్డి ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నాడు? అంటే ఇదంతా ఆయనకు తెలిసే జరుగుతుంది
రేవంత్ రెడ్డి, పొంగులేటి ఇద్దరూ కలిసి ఇదంతా చేస్తున్నారు అని స్పష్టంగా తెలుస్తుంది
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు