So stop supporting this govt on all issues. Stop your MPs from backing Delimitation. Don’t back the very people who have destroyed institutions & then play to the gallery, Sir!
@IncomeTaxIndia@nsitharamanoffc@officeofPCM@FinMinIndia@PIB_India Sir/ madam kindly adjust tds deductions according to new 12 lakh limit, CPC is treating higher refunds as high risk but due to 12 lakhs slab and 75000 rebate , refund amount is high so kindly adjust tds rates matching the tax slabs ,
@IncomeTaxIndia@nsitharamanoffc@officeofPCM@FinMinIndia@PIB_India Sir/ madam 12 lakhs slab and margin benefit is increasing refund amount
as tds is same as last year, but tax slabs changed dramatically, kindly take this 🙏 in to consideration and release refunds.
Don't treat the increased refund with suspicion, please reduce TDS
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరినా...పలాసలో మాత్రం సీదిరి అప్పలరాజు హవానే నడుస్తోంది. నియోజకవర్గంలో YCP ప్రభుత్వమే ఉన్నట్లు.. సీదిరే జిల్లా మంత్రిగా చలామణి అవుతున్నట్లు క్షేత్రస్థాయిలో పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాశీబుగ్గ రోడ్డు ప్రమాదంలో బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాల్సింది పోయి...తప్పు చేసిన సీదిరి కుమారుడిని తప్పించేందుకు పోలీసుల నుంచి.. ప్రభుత్వాసుపత్రి వైద్యుల వరకు ...మాజీ మంత్రి అడుగులకు మడుగులొత్తారు. స్థానిక ఎమ్మెల్యే TDPకి చెందిన వారే అయినా..అధికారుల తీరు చూస్తుంటే ...పలాసలో ఇంకా Y.C.P.రాజ్యమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
డబ్బులు ఆశ చూపి నా కోడల్ని పనిమనిషిగా రమన్నారు.
పేదోళ్ళం మాకెవరు లేరనే మానవత్వం లేని మాటలు ఆడారు.
పలాస రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దానయ్య తల్లి ఆవేదన 🥲🥲🥲