కేంద్రమంత్రి @PemmasaniOnX Dr. పెమ్మసాని చంద్రశేఖర్ గారు.
ఈయన లైఫ్ ఇప్పటి యువత కు ఒక inspirational story.
Eamcet లో 27 rank సాధించి, డాక్టర్ అయి 30 లక్షల అప్పుతో అమెరికా వెళ్లి తన స్వశక్తి తో, తెలివి తెలివితేటలతో వేలకోట్ల ఆర్ధిక సామ్రాజ్యం స్థాపించారు. Election affidavit ప్రకారం ఆయన కుటుం�� ఆస్తుల విలువ దాదాపు 5700 కోట్లు. అందులో ప్రతి పైసా ప్రభుత్వానికి టాక్స్ కట్టి సంపాదించినదే. చాలా మంది రాజకీయ నాయకుల లాగా ఈయన డబ్బు సంపాదించడానికి రాజకీయాల్లోకి రాలేదు.
చాలా మంది శ్రేయోభిలాషులు రాజకీయాలు వద్దు అని చెప్పినా, Comfortable లైఫ్ వదులుకొని ప్రజలకు సేవ చేయడానికి పాలిటిక్స్ లోకి వచ్చాడు.
Politics లో ఇలాంటి నాయకులు చాలా అరుదుగా వుంటారు. ఇప్పటి వరకు నేను చూసిన గుంటూరు ఎంపి లలో నెంబర��� వన్ Dr. పెమ్మసాని చంద్రశేఖర్.
నా దృష్టిలో ఇప్పటి వరకు నేను చూసిన ఆంధ్ర ప్రదేశ్ ఎంపి లలో కూడా Top three లో వుంటాడు Dr పెమ్మసాని చంద్రశేఖర్ గారు.
నెల్లూరు GGH లో DS రఘురాంరెడ్డి, ఇస్కాన్ రామకృష్ణారెడ్డి గార్ల సహకారంతో రూ.కోటి వ్యయంతో 2 AC రెస్ట్ హౌస్లు, RO ప్లాంట్, టాయిలెట్ల రెనోవేషన్ పనులకు శంకుస్థాపన జరిగింది.
నేను పెట్టిన ఒక్క మెసేజ్కే #MLA గారు స్పందించిన తీరు అద్భుతం - విద్యార్థి మల్లెల శ్రీహరి.
#AdminPost
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల
- సెప్టెంబర్ 7న మున్సిపాలిటీల ఎన్నికల నోటిఫికేషన్..
- సెప్టెంబర్ 20న మున్సిపాలిటీలకు పోలింగ్..
- సెప్టెంబర్ 23న మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు..
- సెప్టెంబర్ 28న ZPTC, MPTC ఎన్నికల నోటిఫికేషన్..
- అక్టోబర్ 11న ZPTC, MPTC ఎన్నికలకు పోలింగ్..
- అక్టోబర్ 14న ZPTC, MPTC ఎన్నికల ఫలితాలు..
- అక్టోబర్ 19న ప���చాయతీ ఎన్నికల నోటిఫికేషన్..
- అక్టోబర్ 28న పంచాయతీ ఎన్నికలకు పోలింగ్, అదే రోజు ఫలితాలు..
- నవంబర్ 1 నుంచి కొత్త స్థానిక సంస్థలు కార్యకలాపాలు ప్రారంభం..
యాప్ ద్వారా ఇంటి పనిలో సహాయం చేయటానికి వచ్చిన జ్యోతి, @ncbn గారితో ఉన్న నా పిక్ చూసి మా ఊరిలో ఇంటికి కరెంట్ లేదు, నీళ్లు లేవు, రోడ్ లేదు మేడం. అందుకే ఇక్కడ దాకా రావాల్సి వచ్చ��ంది లేకపోతే ఏదో ఒక పని చేసుకుని మా ఊర్లోనే ఉండే వాళ్ళం అనగానే ఇంగ్లీష్ రాక, యాప్ వాడటం తెలియక తను పడుతున్న ఇబ్బందులకి మనసు చివుక్కుమనిపించింది.
స్వతహాగా వలసలని ప్రోత్సహించని నేను @naralokesh గారి దృష్టికి మీ ఇష్యూ తీసుకెళ్తాను అని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది. తన కాంటాక్ట్ డీటెయిల్స్ నా దగ్గర ��న్నాయి.
ఎమ్మెల్యే గారికి వాళ్ళు వినతి పత్రం కూడా ఇచ్చారంట.
ఈ వీడియోలో "నాకోసం అడగట్లేదు" అనే మాట నన్ను చాలా ఇంప్రెస్ చేసింది
#NTRColony
#KalyanadurgamConstituency
#AnantapurDist
🎵 తెలుగుదేశం పార్టీ నూతన గీతం 🎵
రాముడి కోసం హనుమంతుడిలా… 🙏
మన నాయకత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్న నిరంతర కృషికి, పోరాటానికి నా వంతు చిన్న సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ పాటను రూపొందించాను.
“ఇంటింటికీ తెలుగుదేశం” కార్యక్రమం కోసం ప్రత్��ేకంగా రూపొందించిన కొత్త ప్రచార గీతం. 💛✌️
ప్రజల���లోకి అభివృద్ధి, సంక్షేమ పథకాల సందేశాన్ని మరింతగా తీసుకెళ్లేందుకు నా వంతు ప్రయత్నం ఇది.
వినండి… పంచుకోండి… ప్రజల్లోకి తీసుకెళ్లండి! 🙏
ధన్యవాదాలు యాంకన్నా… ❤️🙏
జై తెలుగుదేశం! 💛
జై చంద్రబాబు!
#TeluguDesamParty #AndhraPradesh #NaraLokesh #ChandraBabuNaidu #VisionForVictory
చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గా ఉండగా 2000 సంవత్సరంలో పేపర్ లీక్ అయ్యింది - అవును నిజమే!!
చూడండి - ఎలా హ్���ాండిల్ చేశారు, ఎలాంటి విప్లవాత్మక మార్పులు తెచ్చారు.
అది బాబు గారు అంటే!!
పేపర్లు లీక్ చేసే వాళ్ళు ఒక వైపు - సిస్టం క���ట్రోల్ లో పెట్టే వాడు ఒక వైపు.
Both are not same!! 🤙