ఈడు ఎంత ఎర్రి హూక్ గాడు అంటే ED మనీ ట్రైల్స్, మనీ ల్యాండరింగ్ మాత్రమే చూస్తుంది అన్న పరిజ్ఞానం కూడా లేదు.. ED కి జగ్గడు కలిపిన కొవ్వుకి సంబంధం ఉండదు
అన్న జ్ఞానం లేని పసుపులందరూ జఫ్ఫాకి జాకీలు వేసి లేపే ప్రయత్నం మొదలెట్టారు.. థూ మీరు మీ బ్రతుకులు..
అసలు అది నెయ్యే కాదని ఈడీ చెబితే జంతు కొవ్వు లేదంటారేంటి బాసూ!?
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వాడింది అసలు నెయ్యే కాదని, పామాయిల్, పామ్స్టెరిన్తో పాటు MG-90, మోనోగ్లిజరైడ్స్, మైవాసెట్ సాఫ్ట్ 400 వంటి సింథటిక్ రసాయనాలతో తయారు చేసిన కెమికల్ కాక్టైల్ అని ఈడీ పక్కా ఆధారాలతో ప్రకటించింది.
సుకృతి ఫుడ్స్ అధినేత కైలాష్ మంగ్లా, భోలే బాబా డెయిరీ విపిన్ జైన్ వంటి కీలక సూత్రధారులను ఈడీ అరెస్ట్ చేసి జైలుకు పంపడంతో, రూ.230 కోట్ల మెగా కల్తీ దందా గుట్టు రట్టయింది.
అసలు సరఫరా చేసింది పశువుల పాల నుంచి వచ్చిన నెయ్యే కాదని దర్యాప్తు సంస్థ తేల్చిచెబితే, "ఈడీ ప్రెస్ నోట్లో జంతు కొవ్వు పదం లేదని" వైఎస్సార్సీపీ వర్గాలు పవిత్రద్రోహాన్ని కప్పిపుచ్చుకునేందుకు విచిత్ర వాదనలు మొదలుపెట్టాయి.
ఈడీ పేర్కొన్న పామ్స్టెరిన్, సింథటిక్ ఫ్యాటీ యాసిడ్లు, ఆర్గానిక్ కల్తీ ప్రాసెసింగ్‌లలో యానిమల్ ఫ్యాట్ బై-ప్రొడక్ట్స్ ఉండే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.
కోట్లాది మంది భక్తుల నమ్మకాన్ని దెబ్బతీసి, స్వామివారికి విషపూరిత రసాయనాల ముద్దను నివేదించడమే మహా నేరమైతే.. అందులో "కొవ్వు లేదు, కేవలం కెమికల్సే ఉన్నాయి" అని సంబరపడటం వారి నైతిక దిగజారుడుతనానికి నిదర్శనం.
#TirumalaGheeScam #YSRCPControversy
ఎంత టెక్నికల్ నాలెడ్జ్ లేకపోతే మాత్రం సొంత టీం... జగన్‌ను ఇంత చులకన చేస్తుందా!?
జగన్ రెడ్డికి టెక్నికల్ నాలెడ్జి జీరో..! స్మార్ట్ ఫోన్ వాడటం చేత కాదు. సోషల్ మీడియా చూడరు. అంత మాత్రాన ఇదంతా బయట పెట్టాలని.. ఆయనను నవ్వుల పాలు చేయాలని ఆయన సొంత టీం అనుకోవాలా?
ఎఫ్‌బీఐ పేరుతో చేసిన ట్వీట్ ఇలాగే ఉంది.
గుంటూరు ఎస్పీ అధికారిక మెయిల్ ఐడీ [email protected]
ఎవరో సృష్టించిన ఫేక్ ఈమెయిల్ లో [email protected] అని ఉంది. అంటే అది ఫేక్ ఈ మెయిల్ అని ఐదో తరగతి చదివే పిల్లవాడికి తెలుస్తుంది.
ఇలాంటి ఫేక్ ఈమెయిల్స్ సృష్టించడం జగన్ రెడ్డి బ్యాచ్‌కు బాగా తెలుసు. అమరావతి కోసం ఇలాంటివి వందలు సృష్టించారు. వారికి తెలియకుండా ఉండదు.
పరువు పోతుందని తెలిసి కూడా కనీస లాజిక్ లేకుండా రాష్ట్ర పోలీసులే అమెరికా దర్యాప్తు సంస్థ ‘FBI’ ముసుగులో ఎక్స్‌కు రిక్వెస్ట్ పంపారంటూ జగన్ చేత ట్వీట్ చేయించారు. దానికి మళ్లీ ఇంగ్లిష్ ట్వీట్ కూడా.
కనీస విచక్షణ, ప్రభుత్వ మెయిల్ ప్రోటోకాల్స్‌పై ప్రాథమిక సమాచారం లేని వైఎస్సార్సీపీ సోషల్ మీడియా టీం.. అబద్ధాలతో కూడిన కంటెంట్‌తో జగన్ పరువును బజారున పడేస్తోంది.
ప్రభుత్వంపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకుని, వాస్తవాలను ధృవీకరించుకోకుండా ఫేక్ డాక్యుమెంట్లతో మాజీ ముఖ్యమంత్రి స్థాయి నేత చేత నేరుగా పోస్టులు వేయిస్తుండటం నవ్వుల పాలు చేస్తోంది. అయినా జగన్‌కు ఇవేమీ తెలియనట్లుగా ఉంటున్నారు.
#YSRCP #Jagan
అందుకే రా మీకు బుద్ది లేదు అనేది @PawanKalyan
సరిగా విని సావు రా చెవిటి నా కొడకా
నవీన్ యాదవ్ చెప్పింది, @tarak9999 కి కూడా అంటగట్టారు landgrabbers అని.
అంటే @tarak9999 ని కూడా మోసం చేసి అమ్మారు అని
తేలికపోతే కొజ్జా గాల్ల కాళ్ళ సందున దూరు బుద్ది వస్తుంది 💦💦💦
ఈ బూతులు ఏంటి ?
ఈ దాడి ఏంటి ?
టీం ప్రశ్నను కొట్టినట్టు కొడతాము😳😳😢😢 గుణపాలు పెట్టి చంపుతాము అని బెదిరించడం ఏంటి?
ఎక్కడికి వెళ్తున్నావ్ 😢😢
@Benunkool నీ బతకనివ్వరా?
Wishing you all a very Happy Ganesh Chaturthi! 🙏🏻🌺
I absolutely love the sound of this beautiful music during Ganesh Chaturthi. ♥️🎶 It feels so magical and festive, truly mesmerising and soulful!
Ganpati Bappa Morya! 🙏🏻🌺