BJP కేంద్ర ప్రభుత్వం పై, ఎన్నికల కమిషన్ పై తీవ్రంగా రెచ్చిపోయిన AP NDA ప్రభుత్వం లో భాగమైన TDP కి అత్యంత సన్నిహితమైన TV5 ఛానెల్ యాంకర్ మూర్తి
ఈ ఛానల్ ఓనర్ స్వయాన NDA కూటమి TTD చైర్మన్ గా నియమించిన BR నాయుడు గారే
సీజేపీ పాల్గొన్న నిరసనకారుడి తండ్రిపై ఎలా దాడి చేశాడో.. ఎలా బయటకు వచ్చాడో.. తనను ఎవరు కాపాడారో బీజేపీ మీడియాతో చెప్పిన బీజేపీ నేత #SwatantraBhardwaj
జంతర్ మంతర్ వద్ద జరిగిన ఘర్షణలో బీజేపీ నేతల హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియో.. నిరసనకారులు, పోలీసులపై దాడి చేయించి, ఆ నిందను వారిపైనే నెట్టారనే ఆరోపణలకు బలం చేకూర్చేలా ఉందని పలువురు పేర్కొంటున్నారు.
తాజా వీడియోపై బీజేపీ ఎలాంటి వివరణ ఇస్తుందో.. ఈ ఘటనను ఏ విధంగా సమర్థిస్తుందో చూడాలి.
నిషు తండ్రి తలను పగల గొట్టా 😳
దీనిని IPC 307 కింద పరిగణిస్తారు, అంటే సగం హత్య
▶️ఆయన తలకు 60 కుట్లు పడ్డాయి
▶️మరణించే స్థితిలో అంబులెన్సులో పోతున్నాడు..
▶️ఆయన కూతురు పోలీస్ స్టేషన్ బయట నుంచొని తమకు న్యాయం జరక్కపోతే విషం తాగి చనిపోతాం
నేను జైలు కి కూడా పోలేదు
రాత్రంతా బయటే తిరుగుతుండే
ఇది ప్రపంచమంతా తెలియాలి.
హనుమంతుని కృప
బాలాజీ కటాక్షం 🙏
కపిల్ మిశ్రా ఫోన్ చేసిన తర్వాత
ఒక్క రోజులోనే నేను విడుదలయ్యాను. కపిల్ మిశ్రా, చిరాగ్ పాశ్వాన్ మరియు మోదీ కూడా నాకు అన్నయ్యలే.
అందరి మద్దతు ఉంది ✋
—స్వతంత్ర భరద్వాజ్,
హిందుత్వ రక్షకుడు