మన ఇంట్లో ఎవడైనా చెత్త వేస్తే—
వాజపేయి: తానే దిగి శుభ్రం చేస్తాడు.
మోడీ, రాజ్నాథ్ సింగ్ చెత్త వేసిన వాడితోనే శుభ్రం చేయిస్తాడు.
యోగి: చెత్త కనిపించకుండా చేసే వ్యవస్థనే మార్చేస్తాడు. 😎🔥
*మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు గారి తమ్ముడు నర్సింగ్ రాథోడ్ (టీచర్) చనిప���యారనే విషయం తెలుసుకున్న రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ వారి ఇంటికి వెళ్లి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు*
*���జ్ఞనాన్ని తొలగించే అఖండజ్యోతి శబరమ్మ : బలరాం జాదవ్*
తలమడుగు మండలం కజ్జర్ల గ్రామంలో సద్గురు శ్రీ శబరిమాత అఖండజ్యోతి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధానకార్యదర్శ బలరాం జాదవ్ పాల్గొన్నారు
*నేరడిగొండ మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి సన్నిధి నుంచి ప్రారంభమైన అయ్యప్ప స్వామి పల్లకి సేవలో పాల్గొన్న రాష్ట్ర ఆధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బ���రాం జాదవ్*
*పరామర్శించిన బలరాం జాదవ్*
ఇచ్చోడ మండలం ఆడేగాం (B) గ్రామానికి చెందిన కదంఅబ్బాసాబ్ (53) మూడు రోజుల క్రితం గుండెపోటుతో చనిపోయారనె వ��షయం తెలుసుకున్న రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి చనిపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
*విగ్రహ శిఖర ప్రతిష్టాపన మహోత్సవంలో బలరాం జాదవ్*
నేరడిగొండ మండలం రాజులతాండ గ్రామంలో శ్రీ హనుమాన్ శివపంచాయతన విగ్రహ శిఖర మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్, ఈ కార్యక్రమంలో వేలాదిమంది భక్తులు పాల్గొనడం జరిగింది
*రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శిగా బలరాం జాదవ్ గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అని తెలిసి నేరడిగొండ మండలం పెద్ద బొగ్గారం గ్రామానికి చెందిన యువకులు ఇంటికి వచ్చి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు*
*తెలంగాణ రాష్ట్ర అద్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శిగా బలరాం జాదవ్ ఏకగ్రీవ ఎన్నిక*
నేడు రాష్ట్ర రాజధానిలో జరిగిన తెలంగాణ రాష్ట్ర అద్యాపకుల సంఘం ( GJLA) ఎన్నికలలో మరోమారు బలరాం జాదవ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికోబడ్డారు.
In Washim, tried my hand at the Nangara, which has a very special place in the great Banjara culture. Our Government will make every possible effort to make this culture even more popular in the times to come.
@prakashraaj కేసీఆర్ తో చేరి....కేసీఆర్ గారిని న ముంచిన��్....
నాగబాబు తో చేరి....మా ఎలక్షన్స్ లో మునిగినవ్..
కర్ణాటకలో చిత్తుగా ఒడినవ్......
ఇప్పుడు వీళ్ళని ముంచడానికి పోయినవ్.....
.......చి ఎమ్ బతుకురా స్వామి.