It pains to see some protestors mocking Lord Rama, Devi Sita & Hinduism. Is this an anti-Hindu conspiracy or a genuine student protest? Why insult our faith when the focus should strictly be on NEET paper leaks and student futures?
#DelhiProtest#JantarMantar
@tathvamasi6 Prashna Joseph subject has become old now and he was totally exposed. That's why run to Delhi to get more publicity and popularity 😂 @prakashraaj#justasking
Hey @GVMC_VISAKHA, 2 street lights in our area aren't working since a week and i have raised the complaint thru One Vizag One App app. It's been 3 days and no response from anyone from your team yet. Hope you guys check it and rectify the issue ASAP. @Ketangargmickey
ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి శస్త్ర చికిత్స..!
•రెండు భుజాలకీ రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్... తొలుత కుడి భుజానికి శస్త్ర చికిత్స
•మూడున్నర గంటలపాటు శస్త్ర చికిత్స
•2016లో తగిలిన గాయాలకు తోడు... పోరాట యాత్ర నుంచి గత ఎన్నికల ప్రచారం వరకూ పార్టీ శ్రేణులు, అభిమానులు చేతులుపట్టి లాగడంతో తీవ్రమైన రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శనివారం ఉదయం ముంబయిలో శస్త్ర చికిత్స జరిగింది. ఆయన రెండు భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ తీవ్రంగా ఉన్నాయి. ఇటీవల వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు- వీలైనంత త్వరగా శస్త్ర చికిత్స అవసరమని వైద్య నిపుణులు స్పష్టం చేశారు. అప్పటికే శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్వహించాల్సిన అధికారిక కార్యక్రమాలు నిర్ణయం అయినందున వాటిని ముగించుకొన్న తరువాత శస్త్ర చికిత్స చేయించుకొంటాను అని శ్రీ పవన్ కళ్యాణ్ గారు వైద్యులకు తెలియచేశారు.
రెండు భుజాలకు ఒకేసారి శస్త్ర చికిత్స చేయడం వల్ల నొప్పి తీవ్రత భరించలేని స్థాయిలో ఉంటుందని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో కుడి భుజానికి సంబంధించిన రొటేటర్ కఫ్ ఇంజ్యూరీకి శనివారం ఆపరేషన్ చేశారు. ముందస్తుగా చేయాల్సిన వైద్య పరీక్షలను శుక్రవారం నిర్వహించారు. శనివారం రోజున నిర్వహించిన ఆపరేషన్ కు మూడున్నర గంటల సమయం పట్టినట్లు వైద్యులు తెలిపారు. మరో భుజానికి రెండు నెలల వ్యవధిలో శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుంది.
పదేళ్ళ నుంచి నొప్పి భరిస్తూ...
శ్రీ పవన్ కళ్యాణ్ గారికి 2016లో భుజానికి గాయాలు అయ్యాయి. ప్రథమ చికిత్స అనంతరం వైద్యులు తగిన విశ్రాంతి అవసరం అని సూచించినా సమావేశాలలో పాల్గొన్నారు. 2018లో చేపట్టిన పోరాట యాత్ర సందర్భంలో జనసేన పార్టీ శ్రేణులు తమ అభిమాన నాయకుడికి దగ్గరగా వెళ్ళి చేతులు కలపాలి అనే ఉద్దేశంతో చేతులు పట్టి లాగేవారు. ఆ సందర్భంలో నొప్పి కలిగినా భరించేవారు. ఈ యాత్రల్లో అభిమానులు దూసుకువచ్చి మరీ పవన్ కళ్యాణ్ గారితో కరచాలనం చేయాలని ఉత్సాహంతో చేతులు గుంజేవారు. అప్పుడు నొప్పి విపరీతంగా వచ్చినా పంటి బిగువున భరించారు. ఆ తరవాత కూడా ఆ గాయాలను అశ్రద్ధ చేశారు.
2019 ఎన్నికల అనంతరం రాయలసీమ జిల్లాల్లో.. ముఖ్యంగా మదనపల్లెలో టమోటా రైతుల సమస్యలు తెలుసుకోవడానికి వెళ్ళిన సందర్భంలో పార్టీ శ్రేణులు, అభిమానులు పవన్ కల్యాణ్ గారికి చేరువగా వెళ్ళి కరచాలనం చేయడం, ఆప్యాయంగా హత్తుకొనే సందర్భాల్లో గాయాలు తిరగబెట్టాయి. అయినా పట్టించుకోలేదు. గత సార్వత్రిక ఎన్నికలు, అంతకు ముందు వారాహి యాత్ర సందర్భంలోను అభిమానులు కరచాలనం కోసం దూసుకు వచ్చేవారు. గాయాల వల్ల నొప్పి వస్తున్నా భరించారు.
ఏప్రిల్ మాసంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముక్కుకి శస్త్ర చికిత్స చేసే సందర్భంలో పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంలో భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్, మజిల్ టేర్స్ తీవ్ర స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. ఇంత తీవ్ర గాయాలు ఉన్నప్పటికీ ఏ విధంగా భరిస్తున్నారు అని వైద్యులు ఆశ్చర్యపడ్డారు. వీటికి వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయాలని అప్పుడే వైద్యులు సూచించారు. ఈ క్రమంలోనే కొద్ది వారాల కిందట ముంబయిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో భాగంగా శనివారం కుడి భుజానికి ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతోంది.
ఎవరైనా ప్రశ్నిస్తే కొత్త చట్టాలు తీసుకువచ్చి జైల్లో పెడుతున్నారు : కొడాలి నాని
రావణ్ అరెస్టుపై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. రావణ్ టీడీపీకి అనుకూల వ్యక్తి అని, అందుకే ఆ పార్టీ నేతలపై ఒక్క మాట మాట్లాడడని పేర్కొన్నారు. ఏడాదిగా పవన్ కళ్యాణ్‌పై మాట్లాడడమే అతడి అరెస్టుకు కారణమని, జనసేన కక్షపూరితంగా కేసులు పెట్టిందని ఆరోపించారు.
#KodaliNani #AndhraPradesh #YSRCP
హిందూ మతాన్ని, శ్రీ రామ చంద్రుడ్ని దూషించిన వాళ్ళు, టెర్రరిస్టులను సపోర్ట్ చేసిన వాళ్ళు మీకు హీరోల్లా కనిపిస్తున్నారా ఆంబోతు? తు.. మీ బతుకు.. 🤮@AmbatiRambabu@ysjagan@YSRCParty#PrashnaRavan
ప్రశ్నించే హక్కు ఉంది అలా అని సనాతన ధర్మాన్ని, హిందూ మతాన్ని, శ్రీ రామ చంద్రుడ్ని దూషించే హక్కు ఎవరికీ ఉంది? టెర్రరిస్టుని సపోర్ట్ చేస్తూ మాట్లాడే హక్కు కూడా కావాలా @prakashraaj ? #Justasking#PrashnaRavan
సనాతన ధర్మాన్ని సన్నాసుల ధర్మం అన్న సన్నాసిని స్మశానంలో పాత పెట్టకుండా బెయిల్ అని అరెస్టులని తిప్పడం తప్ప ఇంకేముంది? ఇంకా ఎంత కాలం హిందువులు సహనంతో ఉండాలి? @ncbn@PawanKalyan ?
#PrashnaRavan
We need strict laws against those who spread hate and insult Hindu gods in India. Freedom of speech should not mean the freedom to disrespect someone’s faith. Why is there no strong punishment for those who create hatred? It’s time for a change.
#PrashnaRavan