सीएम विजय थलापति ने राज्य के सभी आईपीएस और आईएएस अधिकारियों के साथ एक मीटिंग ली है।
मीटिंग में चेतावनी देते हुए मुख्यमंत्री ने कहा कोई फरियादी आपके पास आता है तो उसकी समस्या का तुरंत निदान कीजिए।
अगर फरियादी मेरे पास वापसआ गया कि मेरी समस्या का हल नहीं हुआ तो वह अधिकारी
सस्पेंड होगा।
मुख्यमंत्री हो तो विजय थलापति जैसा, एक से बढ़कर एक जनता के हक में फैसला ले रहे हैं।
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సుగాలి ప్రీతి తల్లి ఫిర్యాదు
అధికారంలోకి రాగానే తన కుమార్తె కేసు విషయంలో న్యాయం చేస్తానని నమ్మించి మోసం చేశాడని ఫిర్యాదు
కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు ముగిసిపోయినా నా కూతురి కేసులో ఎటువంటి పురోగతి లేకపోవడం బాధాకరం
యూట్యూబర్ రావణ్‌ను అరెస్ట్ చేయడానికి మాత్రం ఐదు రోజులుగా దాదాపు ఐదు వందల మంది పోలీసులు, నాలుగు జిల్లాల ఎస్పీలను ఉరుకులు పరుగులు పెట్టించారు
నిందితులు రాష్ట్ర మంత్రుల ఇళ్లలో, కర్నూలులో స్వేచ్ఛగా మా కళ్ల ముందే తిరుగుతున్నారు.. అతని మీద పెట్టిన 10 శాతం శ్రద్ధ మా మీద పెట్టి ఉంటే మా కుటుంబానికి న్యాయం జరిగేది
ఎందుకీ వివక్ష?
- సుగాలి ప్రీతి తల్లి పార్వతి
ప్రశ్న రావణ్ మాట్లాడిన భాష ఏంటి అంటే పవన్ కళ్యాణ్ చెప్పిన DIALOGUE చెప్పాడు.
పవన్ కళ్యాణ్ కి ప్రశ్నకు తేడా ఏంటి అంటే ప్రశ్న చెప్పులు మాత్రమే చూపించలేదు.
ప్రశ్నించినందుకు UAPA చట్టం కింద కేసు పెడతారా.
- CPI నారాయణ
పవన్ కళ్యాణ్ పై గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేసిన సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతీ దేవి
నా కుమార్తె మరణాన్ని రాజకీయానికి వాడుకుని పవన్ నన్ను మోసం చేశారు
పవన్ కళ్యాణ్ పై చీటింగ్ , నమ్మకద్రోహం , బహిరంగ విమర్శ, ఆదివాసీ బిడ్డ మరణం పై అసత్య ఆరోపణలు , నిందితులతో కుమ్మక్కైన విధానం , మొదటి సంతకం అంటూ మోసం చేసిన విధానం పై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేసిన సుగాలి పార్వతి
వైజాగ్ లో డేటా సెంటర్ కోసం పావు లక్ష చెట్లను కొట్టేస్తున్న కుక్క 🐕మొరగదు ఎందుకంటే యజమాని ప్యాకేజీ ఆలా ఉంది అదే జగన్ అధికారంలో ఉంటే ప్రకృతి పైన ప్రేమ పొంగునకుంటూ వచ్చేది ముండకి 💦💦💦
Is Ravaan creating an existential crisis for @JanaSenaParty ?!
Why a DCM is reduced to his entire man and machinery around one person?!
ఆది వల్ల స్థాయీ అని తెలుగు దేశం వాళ్ళు హ్యాపీ అనుకుంటా.
ఈ పాటకు అర్ధం🤔 ఏంటి.? ఈ పాటలో చూపుస్తున్న విజవల్స్ 🤔 ఏంటి.? మరి దీనిమీద కూడా పెట్టాలి కదా #ఉప కేస్ @PawanKalyan గారు
మీరు ప్రశ్నింతే అది ప్రశ్న అవుతుంది.
అదే సామాన్యుడు ప్రశ్నిస్తే UAPA కేస్ ఎలా అవుతుంది 🤔 @PawanKalyan గారు
రాష్టంలో ప్రశ్న రావణ్ గ్రాఫ్
ఇప్పుడు ముఖ్యమంత్రి, ప్రతిపక్ష
నాయకులను దాటి పోయింది
ప్రతి చరవాణి, ప్రతి ఇంట్లో అతని పైనే
చర్చ ఇది రాజకీయా చరిత్ర గా మారాలని
మనస్ఫూర్తిగా గా కోరుకుంటున్నాను!
మన రాష్ట్ర రాజకీయాలు ఎవడి అబ్బా సొత్తు
కాదు ✊
Seriously, UAPA on a YouTuber 🤷♂️ Ushtharu Janalu thu💦 Utter shame!
Na cheppu tho nenu kottukovali🩴 niku okkapudu Fan iynanduku Pawan Kalyan @PawanKalyan niko dandam ra babu 🙏
ఏంటి.. ఇప్పుడు సోషల్ మీడియా పోస్టులకి, YouTube వీడియోలకి UAPA సెక్షన్లు పెడుతున్నారా?
UAPA (Unlawful Activities (Prevention) Act), 1967 అనేది దేశ భద్రత, ఉగ్రవాద కార్యకలాపాలను ఎదుర్కోవడానికి రూపొందించిన చట్టం.
సోషల్ మీడియా కేసుల్లో ఇలాంటి కఠినమైన చట్టాలను ఉపయోగిస్తే, అధికార దుర్వినియోగం కాదా?
కబ్జాలపై చర్యలు తీసుకోరు.. న్యాయస్థానాల తీర్పులను లెక్క చెయ్యరు..
ఇది ఆంధ్రప్రదేశ్నా.. లేక ఆటవకప్రదేశ్నా? 😡
#SaveAPfromTDP #EndOfTDP
BREAKING NEWS
25 మంది ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు.
హిడ్మా చనిపోయినపుడు రావణ్ శ్రద్ధాంజలి ఘటించడం కూడా నేరమేనట.
మరి నక్సలిజాన్ని సమర్ధించిన పవన్ కు ఉపా చట్టం వర్తించదా.
100% స్ట్రైక్ రేట్ ఉన్న జనసేన.
0% పడిపోతుంది నేను ప్రజాస్వామ్యం పై ప్రమాణం చేసి చెప్తున్నాను.
సోషల్ మీడియా కేసుల పై పెట్టిన శ్రద్ధ సుగాలి ప్రీతి కేసులో చూపించి ఉంటే బాగుండేది.
- జడ శ్రావణ్ కుమార్
Vizag లో data centre కోసం.. 25000 చెట్లు కొట్టేస్తున్నారు.
ఇప్పుడు మొరగరు ఎందుకు..?
ఓహో... జగన్ అధికారంలో ఉంటే గాని ప్రకృతి మీద ప్రేమ ప్యాకేజీ రూపంలో పుట్టుకు రాదా...!
#SaveAPFromKutami#SaveAPFromTDP