ఒరేయ్ గొర్రెగా విని చావు, apply చేసేటప్పుడు gold medal సర్టిఫికెట్ upload చేయకుండా, వేరే మెడల్ అప్లోడ్ చేశాడు, సరిగా విని చావరా పీత బుర్ర LK, చేసిందే బుడబుక్కల పని, అది దాచిపెట్టి నాకు అన్యాయం జరిగింది అంటే ఎలా రా ఎబ్రాసి
#DSCFakesByYCP
హారిజాంటల్ రిజర్వేషన్ అర్థం కాక, అమాయకంగా ఏకాంబరం జగన్ రెడ్డి గొడ్డలి పోటు గొడుగు కింద చేరిపోయాడు. రిజర్వేషన్, ఇంటర్వ్యూ, రిక్రూట్మెంట్ గురించి చక్కగా వివరించిన అధికారి.. మాటలు ఓసారి విను.. రాజకీయ ప్రయోజనాల కోసం సొంత బాబాయిని బలి చేసిన స్వార్ధపరుడు జగన్ మాటలు నమ్మితే నట్టేట మునగడం ఖాయం.
#YCPFakeBrathuku
#PsychoFekuJagan
#AndhraPradesh
అసలు రిజర్వేషన్లపై మీ విధానం ఏంటి, జగన్? దమ్ము, ధైర్యం ఉంటే మీ విధానం చెప్పు జగన్.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, స్పోర్ట్స్, మహిళా, వికలాంగుల కోటాల్లో ఉద్యోగాలు ఇవ్వడానికి మీరు వ్యతిరేకమా?
రాజ్యాంగం, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయడం మీకు ఇష్టం లేదా?
#DSCFakesByYCP
#YCPFakeBrathuku
#PsychoFekuJagan
#AndhraPradesh
ఇతని పేరు మధు, ST category లో ఈయన ర్యాంక్ 3, కడప జిల్లాలో మొత్తం నాలుగు ST పోస్టులు ఉంటే రెండు జనరల్ & రెండు మహిళా కొటా కింద ఉన్నాయి, ఉమెన్ కాండిడేట్స్ లేరు కాబట్టి ఆ పోస్టులు భర్తీ చేయలేదు,
ఆ పోస్ట్ నాకు ఇవ్వండి అంటాడు, బుర్ర పోయిందెంట్రా నీకు, చదువుకున్నోడివే కదా..
@YSRCParty@ysjagan
రష్యా పర్యటనలో ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రపంచ ప్రఖ్యాత సంస్థల ప్రతినిధులతోనూ, రష్యన్ ప్రభుత్వ విభాగాధిపతులతోనూ సమావేశం అయ్యారు. ఏపీకి ఆయా రంగాల నుంచి సహకారం అందించాలని వారిని కోరారు.
#LokeshInRussia#JobCreatorInChiefLokesh#ChooseSpeedChooseAP
#NaraLokesh
రెండేళ్లు గడిచినా, ప్రజలు ఇచ్చిన తీర్పును స్ఫూర్తిగా తీసుకోకుండా, గొడ్డలి పార్టీ నేటికీ విధ్వంసం, వినాశనమే లక్ష్యంగా పెట్రేగిపోతోంది.
#PsychoFekuJagan#AndhraPradesh
మెగా డిఎస్సీ 2025పై అపోహలు రేకెత్తించే విధంగా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా నియామకాలు జరిగి ఏడాది గడుస్తున్న సమయంలో ఇప్పుడు తప్పుడు ప్రచారం చేయడం చట్టరీత్యా నేరం. ఉదాహరణకు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పంతడి వీరవేణి (Physical Education). ఆమెకు 302 ర్యాంకు వచ్చింది. మెరిట్ లిస్టు ప్రకారం 285 ర్యాంకు వరకూ ఉద్యోగాలు వచ్చాయి. ఆ తర్వాత మాజీ సైనికుల కోటా, క్రీడా కోటా కింద రెండు పోస్టులు భర్తీ చేశారు. సదరు అభ్యర్ధికి ఎలాంటి అన్యాయం జరగలేదు. అర్హులను మాత్రమే ప్రభుత్వం టీచర్ పోస్టులకు ఎంపిక చేసింది.
#FactCheck
#AndhraPradesh
డీఎస్సీ నియామకాలు ఎలా జరుగుతాయో కనీస అవగాహన లేకుండా, నీ కోడి బుర్రతో ఫేక్ ప్రచారం చేస్తే ఇలాగే ఉంటుంది జగన్..
ఈ కేసులో కట్ఆఫ్ ర్యాంక్ 168. జగన్ రెడ్డి ఫేక్ చేద్దామని చూపించిన అభ్యర్థి ర్యాంక్ 196. మెరిట్ లేకుండా ఉద్యోగం ఎలా వస్తుందో, ప్రపంచ మేధావి @ysjagan చెప్పాలి..!
#DSCFakesByYCP
#YCPFakeBrathuku
#PsychoFekuJagan
#AndhraPradesh
మెగా డిఎస్సీ 2025పై అపోహలు రేకెత్తించే విధంగా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా నియామకాలు జరిగి ఏడాది గడుస్తున్న సమయంలో ఇప్పుడు తప్పుడు ప్రచారం చేయడం చట్టరీత్యా నేరం. ఉదాహరణకు కాకినాడకు చెందిన తంగెళ్ల బాలకృష్ణ (Physical Education) తనకు ఉద్యోగం రాలేదన్న ఆవేదనతో మాట్లాడుతున్నారు తప్ప ఆయనకు జరిగిన అన్యాయం ఏమీ లేదు. ఆ క్యాటగిరిలో 14 ఖాళీలు ఉన్నాయి. అందులో 4 మహిళలకు రిజర్వు కాగా హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం స్పోర్ట్స్, ఎక్స్-సర్వీస్మెన్ కు చెరొక పోస్టు వెళ్లాయి. ఈ కారణంగా ఆయనకు జనరల్ మెరిట్ లో ఉద్యోగం రాలేదు.
#FactCheck
#AndhraPradesh
#InvestInAP#ChooseSpeedChooseAP
రష్యా పర్యటనలో భాగంగా ఐదో రోజు మాస్కోలోని స్బేర్ సిటీని సందర్శించాను. వ్యాధినిర్ధారణ, ఇతర ఆవిష్కరణలతో కూడిన స్బేర్ బ్యాంక్ ఎటిఎంను పరిశీలించి, పనితీరును అడిగి తెలుసుకున్నాను. స్బేర్ సిటీ ప్రతినిధులు అక్కడి ఆర్ & డీ, క్వాంటం టెక్నాలజీ సెంటర్, ఏఐ ఆధారిత సేవలు, డిజిటల్ హెల్త్ కేర్, సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్, డిజిటల్ ఎడ్యుకేషన్ సొల్యూషన్స్ ను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
మెగా అవుట్రీచ్కు కూటమి రెడీ.. 3 భారీ సభలు
TDP - JSP - BJP కలిసి 3 భారీ బహిరంగ సభలకు సిద్ధం.
📍 జూన్ 9 – తిరుపతి → సంక్షేమం
📍 జూన్ 12 – అమరావతి → పాలనా సంస్కరణలు
📍 జూన్ 15 – విశాఖపట్నం → అభివృద్ధి కార్యక్రమాలు
#TDP#JanaSena#BJP#AndhraPradesh
మెగా DSC నియామకాల్లో ఒక్క ఉల్లంఘన కూడా జరగలేదని.... ప్రభుత్వం తేల్చిచెప్పింది. హారిజాంటర్ రిజర్వేషన్ సిస్టమ్ అర్థంగాక ఎవరైనా అపోహలు పెట్టుకుంటే..... వాటిని నివృత్తి చేయడానికి సిద్ధమని తెలిపింది. తప్పుడు ప్రచారాలు తగవని హితవుపలికింది
మెగా డిఎస్సీ 2025పై అపోహలు రేకెత్తించే విధంగా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా నియామకాలు జరిగి ఏడాది గడుస్తున్న సమయంలో ఇప్పుడు తప్పుడు ప్రచారం చేయడం చట్టరీత్యా నేరం. ఉదాహరణకు కంచర్ల శరత్ బాబు (Zone-II - PET) మెరిట్ ర్యాంక్ 143. SC-GR III కింద ఉన్న పోస్టులు రెండు. ఆ రెండు పోస్టులు 100, 102 మెరిట్ ర్యాంకులతో భర్తీ అయ్యాయి. 143వ ర్యాంకు వచ్చిన కంచర్ల శరత్ బాబు తనకు అన్యాయం జరిగినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అర్హులను మాత్రమే ప్రభుత్వం టీచర్ పోస్టులకు ఎంపిక చేసింది.
#FactCheck
#AndhraPradesh
మాస్కోలో స్బేర్ ఆధ్వర్యంలో నడుస్తున్న విభిన్నమైన పాఠశాల స్కూల్ 21ను ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సందర్శించారు. సాంప్రదాయ విద్యావిధానానికి భిన్నంగా అక్కడ అనుసరిస్తున్న విధానాలను నిర్వాహకులు, విద్యార్థుల ద్వారా ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. స్కూల్ 21 అనేది రష్యాలో స్బేర్బ్యాంక్ ప్రారంభించిన ఉచిత ప్రోగ్రామింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ విద్యా కార్యక్రమం. ఇక్కడ విద్యార్థుల నుంచి ఎటువంటి ట్యూషన్ ఫీజు వసూలు చేయరు. ఇది ఇంటర్నేషనల్ 42 నెట్వర్క్లో సభ్యత్వం కలిగి, స్వతంత్రంగా పనిచేస్తుంది, ఫ్రెంచ్ కోడింగ్ స్కూల్ అయిన ఎకోల్ 42 రూపొందించిన వినూత్నమైన "భవిష్యత్ పాఠశాల" విద్యా పద్ధతులను అనుసరిస్తుంది.
#LokeshInRussia
#JobCreatorInChiefLokesh
#ChooseSpeedChooseAP
#NaraLokesh
పెద్దపాలెం ప్రజల దశాబ్దాల సమస్యకు ఒక్క ప్రయత్నంతో ముగింపు పలికిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు...
పల్నాడు జిల్లా, అచ్చంపేట మండలం, పెద్దపాలెం గ్రామంలో భారీ వర్షాలు పడి వాగు పొంగిందంటే చాలు.. కొన్ని కాలనీలు జలమయమయ్యేవి. వరద నీరు ఇళ్లల్లోకి చేరి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. వరద తగ్గే వరకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడేది. ఆఖరికి ఎవరైనా చనిపోతే, శ్మశాన వాటిక కూడా నీట మునిగి.. అంత్యక్రియలు చేయడానికి స్థలం లేక, రోడ్డు పక్కనే శవాలను దహనం చేయాల్సిన పరిస్థితి వారిది. గత నవంబర్ నెలలో చట్టా నిర్మించి దానికి పరిష్కారం చూపారు.
ఇలాంటి ఎన్నో ఏళ్ల కన్నీటి గాధను, ప్రజల ఇబ్బందులను స్థానిక నాయకులు బాపిరాజు గారు.. మన గౌరవ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారి దృష్టికి తీసుకొచ్చారు. సమస్య విన్న వెంటనే ఎంపీ గారు.. గ్రామస్థుల కష్టాలను తీర్చడానికి యుద్ధప్రాతిపదికన జేసీబీ (JCB)ని పంపారు. ఎంపీ గారి చొరవకు, బాపిరాజు గారి నాయకత్వానికి పెద్దపాలెం గ్రామస్తుల శ్రమ, భాగస్వామ్యం కూడా తోడైంది💪. అందరూ ఒక తాటిపైకి వచ్చి, చేతులు కలిపి ఒక్క ప్రయత్నంతో సమస్యను పరిష్కరించుకున్నారు.✊🌾
• దాదాపు 2 కిలోమీటర్ల మేర పూడికతో, పిచ్చిమొక్కలతో నిండిపోయిన వాగును, మురికి కాలువలను జేసీబీతో 🚜 పూర్తిగా శుభ్రం చేయించారు.
• అంతేకాదు.. వరద ముప్పు ఉన్న శ్మశాన వాటికను జేసీబీతో చదును చేయించి.. దాదాపు రెండు అడుగుల మేర ఎత్తు పెంచారు! 🙏✨
ఫలితంగా ఇప్పుడు ఎటువంటి అడ్డంకులు లేకుండా వాగులు, కాలువలు శుభ్రంగా తయారయ్యాయి 🏞️. ఇప్పుడు ఎంత వర్షం పడినా ఊరికి ఎలాంటి ముప్పు లేదు 🏡. పెదపాలెం గ్రామంలో అభివృద్ధి పనులు ఇంకా కొనసాగుతున్నాయి.
#Palnadu #Achampet #Pedapalem #LavuSrikrishnadevarayalu #MPNarasaraopet #RuralDevolopement #ManaMPManaPalandu
యాంకర్ అడిగిన ప్రశ్నకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి -"Yes sir, the leader is like that"
CBN గురించి చివర్లో ఒక చిన్న మాట ఉంటది..పబ్లిక్ రెస్పాన్స్ చూడండి, భలే ఉంటది 😁😂😍😍