అంధకారపు నీడల్లో తడిసిన ఆంధ్ర ప్రదేశ్ కు,
తేజరిల్లే యువగళం తో వెల్గులిచ్చి...
నిరాశల చట్రంలో నిలిచిన తెలుగుదేశపు
ఆశల బావుటాలు ఆకసానికి ఎగరనిచ్చి...
మేలుయన్నది మసకవేసిన మంగళగిరికి
విజయకిరీటపు గెలుపునిచ్చి...
ఆంధ్రప్రదేశ్ గుండె చప్పుళ్ల సావాసిగా
యువ నాయకుడై నడిచి,నడిపించి...
తెలుగు ప్రజల ఆశయాల సంకల్పం నీవై...
మా భవితా,బ్రతుకు,నీ భాధ్యతగా నమ్మిన ...
నారా, నందమూరి వారసత్వం పోషించు దీపానివై,
ఆంధ్రావాణికి ఆధారమై...
జరిగే ప్రతి నడకలో,నడతలో, నీ ఆజ్ఞలే స్పష్టతను పాలించే.. లోకేష్ అన్నా..
ఈ ప్రజల హృదయ సమర్పణే నీ ఉజ్వల విజయ ధనుస్సు.
తెలుగు వారి జీవన నవ ఉషస్సు..
#HBDNaraLokesh #TDPTwitter
During the recent IndiGo crisis, I commend Minister Ram Mohan Naidu garu for his precise and impactful address in Parliament.
He articulately presented critical facts, ranging from previous safety evaluations to IndiGo's oversight in reporting issues, and unequivocally committed to a comprehensive inquiry and stringent enforcement actions.
His unwavering resolve, emphasis on accountability, and dedication to establishing a precedent for the aviation industry exemplify robust and stable leadership during a crisis.
I am proud to witness such decisive action and transparent communication within Parliament.
@ncbn@RamMNK@naralokesh@JaiTDP #TDPTwitter
గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మొంథా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ..
#Cyclonemontha#TDPTwitter
Andhra Pradesh has demonstrated significant progress, advancing from sixth to second place in attracting investments.
This achievement is undoubtedly attributable to the dedicated efforts of the Honorable Minister, Nara Lokesh garu.
@naralokesh
Andhra Pradesh has demonstrated significant progress, advancing from sixth to second place in attracting investments.
This achievement is undoubtedly attributable to the dedicated efforts of the Honorable Minister, Nara Lokesh garu.
@naralokesh
దేశంలో ఎవరు పెట్టుబడి పెట్టాలి అనే ఆలోచన చేసిన ఆ పెట్టుబడి ఏపీకి తెచ్చే ప్రయత్నంలో ఉంటారు ఒకాయన.. ఆయన కళ్ళు స్కానర్లు.. పెట్టుబడి ఎక్కడ కనపడిన ఆ కళ్ళు స్కాన్ చేసి వాటిని ఏపీకి రప్పించే ప్రయత్నంలో ఉంటాయి.. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలోకి వెల్లువలా వచ్చిన లక్షల కోట్ల పెట్టుబడుల వెనుక ఉన్నది ఆయనే.. ఆయనే గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు.. నారా లోకేష్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు స్వర్గధామం అవుతుంది ఉపాధి కల్పనలో దేశంలోనే అగ్రస్థానం సాధిస్తుంది అనడంలో సందేహం లేదు..
@naralokesh
#TDPTwitter
Visiting a differently-abled gentleman recently, I was genuinely gratified to hear that his ₹15,000 monthly pension arrives promptly, covering all his essential needs with dignity. In that moment, I couldn’t help but promise to arrange a motorized bicycle to make his daily life a bit easier and more independent.
What truly warms my heart is seeing the trust and contentment our people have in the KUTAMI administration’s efforts.
It’s a powerful reminder of our commitment to building a government that listens, acts and uplifts every citizen, leaving no one behind.
#TDPTwitter #idimanchiprabhutvam #Andhrapradesh
Visiting a differently-abled gentleman recently, I was genuinely gratified to hear that his ₹15,000 monthly pension arrives promptly, covering all his essential needs with dignity. In that moment, I couldn’t help but promise to arrange a motorized bicycle to make his daily life a bit easier and more independent.
What truly warms my heart is seeing the trust and contentment our people have in the KUTAMI administration’s efforts.
It’s a powerful reminder of our commitment to building a government that listens, acts and uplifts every citizen, leaving no one behind.
#TDPTwitter #idimanchiprabhutvam #Andhrapradesh
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం..!
ఎక్కడ నాయకుని ప్రస్తావన లేని ఈ వీడియో చూస్తే గొప్ప ఆనందం..
ఇలాంటి గొప్ప పథకం అమలు చేస్తున్న గౌరవ మంత్రి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు చెప్పకుండా ఉండగలరా??
#AdminPost#TDPTwitter
రాజోలు ఎంపీపీ కేతా శ్రీనివాస్ మృతి పట్ల మంత్రి సుభాష్ సంతాపం..
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ( ఎంపీపీ ) కేతా శ్రీనివాస్ అకాల మరణం పట్ల రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
శనివారం ఆయన భౌతిక కాయాన్ని దర్శించి కన్నీటి పర్యంతమయ్యారు.
కేతా శ్రీనివాస్ అందరితో కలిసిపోయే మంచి స్వభావం ఉన్న మనిషిని, ఆయన పార్టీకి చేసిన సేవలు చిరస్థాయిగా గుర్తుండిపోతాయన్నారు.
పార్టీ మంచి నాయకుడిని కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు.
ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన భౌతిక కాయంపై తెలుగుదేశం పార్టీ కండువాను కప్పి గౌరవించారు.
మంత్రి సుభాష్ వెంట పలువురు కూటమి నాయకులు కూడా పాల్గొని ఎంపీపీ మృతికి సంతాపం తెలియజేశారు.
#adminpost
ఇలాంటి అభిమానం సంపాదించుకోవడం ఎన్నో జన్మల పుణ్య ఫలం..
నా పుట్టిన రోజు సందర్భంగా కోనసీమలో స్వచ్ఛందంగా అన్నదానం చేయడం అత్యంత ఆనందకరం..
పేద కుటుంబాలను దత్తతు తీసుకోవాలి అని మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి పిలుపు మేరకు ఈరోజు కనీసం 40 పేద కుటుంబాల బాధ్యతలు తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నాను పలు వ్యక్తుల సంస్థల సహకారంతో..
నా పుట్టినరోజు నాడు మర్చిపోలేని అనుభూతులు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు..
పెద్దలకు పాదాభివందనాలు సమర్పించి ఆశీస్సులు కోరుతూ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు..
#TDPTwitter
You are the Original CEO of Indian politics says @sardesairajdeep to @ncbn garu.
Yes He is the Original CEO of politics and policies in #India ..
Proud of you Sir..
#TDPTwitter
Your vote for @JaiTDP#Kutami is leading Andhra Pradesh back on the right track after five years of destruction under @YSRCParty rule. The state is now progressing under the leadership of @ncbn garu and @naralokesh garu. Investors are attracted to the state, and investments are flowing in.
#TDPTwitter #EndOfYCP
తెలుగు రాష్ట్రాల నుంచి ప్రపంచం మొత్తం గుర్తించే ఏకైక నాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు!!
అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ ఆయన!!
విడిపోయిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఆశా కిరణమైన ఆయన ఆలోచనలు ఏపీని స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా నడిపిస్తున్నాయి!!
ఆయన ఆలోచనలు భావితరాలకు స్ఫూర్తి కిరణాలు!!
ప్రపంచం రేపటి ఆలోచనలను ఈ రోజే అమలులోకి తెచ్చే విజన్ ఆయనది!!
మా అధినేత నిత్య స్ఫూర్తి ప్రదాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు!! @ncbn
#tdptwitter #HBDCBNsir