@bandisanjay_bjp ప్రజలకు అంతా తెలుసు, మనగురించి మనం చెప్పనవసరం లేదు.
ఏ తప్పూ చేయకపోతే.. ఈ గోల అంతా ఎందుకు. మొదటి రోజే స్టేషన్ కి వెళ్లి మాట్లాడవలసి వుండే.
తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారి సమక్షంలో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శంకర్ పల్లి మాజీ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డితో సహా పలువరు సర్పంచ్ లు, 500 మంది బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
@DGRforSKP
కేసీఆర్ గారి కడుపున పుట్టడం నా పూర్వజన్మ సుకృతం ❤️
మా నాన్న నా హీరో..
నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల హీరో.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS#HappyBirthdayKCR
కేసీఆర్ గారి కడుపున పుట్టడం నా పూర్వజన్మ సుకృతం ❤️
మా నాన్న నా హీరో..
నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల హీరో.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS#HappyBirthdayKCR
@KTRBRS garu has unveiled the poster urging everyone to plant saplings as part of #Vruksharchana on the birthday of our beloved leader, Sri @KCRBRSPresident garu on 17 February, Along with MLC @PSReddyTRS , @BRSparty Secretary Ravula Chandrashekar Reddy, Ex MLAs @PSRNSPT, @GBigala , @BShankarNaikTRS, GIC Co-founder @RaghavBRS.
A fitting tribute to the visionary who always dreamed of a green and prosperous Telangana!
#GreenIndiaChallenge
#HarithaSena
#IgnitingMinds