@AxiomMind08 Oct ,1980 - Minister , AP
Got married in 1981
Lost election in NTR wave - 1983 , Jan .
Joined TDP after one year on may 27, 1984
Worked in party without seeking mla ticket from 1984-1989 including as general secretary . ( 5yrs)
Won as an MLA from TDP in 1989
Mindless Followers
Why?
ఒక సీటు కావాలి అంటారు
కాండిడేట్ ఎవరు, ఆర్థిక, అంగ బలం అంటే సైలెంట్
సరే మా వాడిని చేర్చుకుని ఆ సీటు ఇవ్వండి అని వేరే పార్టీ చెబితే చేర్చుకుంటారు
అది వదిలేసి
CBN Congress, KCR TDP, రేవంత్ TDP, హేమంత్ కాంగ్రెసని mindless ఆర్గ్యుమెంట్స్ 🤦
You see 🙈😂
నువ్వు ముసుగు తీసావ్ గా!!
రిజర్వేషన్స్ ఎలా డిసైడ్ చేస్తారో తెలియదు అనుకుంటా తమరికి. ఒక పార్టీకి అనుకూలంగా జరిగేవి కావు, నెల్లూరు మేయర్ 2 వారాల ముందే వైసీపీ అనౌన్స్ చేసింది, నోటిఫికేషన్ కూడా జనరల్ కోటా లోనే వచ్చింది. టీడీపీ కావాలని చేస్తే అది మార్చి వైసీపీ ని బకరా చేయొచ్చు.
కూటమి ధర్మం అంటే ఒక పార్టీకి నచ్చిన సీట్లు ఇవ్వడం కాదు… చట్టాన్ని గౌరవిస్తూ అన్ని వర్గాలకు న్యాయం చేయడం!
BCలకు సామాజిక న్యాయం చేయడం కూటమి బాధ్యత. జనసేనకు సముచిత ప్రాతినిధ్యం కల్పించడం కూడా కూటమి బాధ్యతే.
చట్ట ప్రకారం ఇచ్చిన రిజర్వేషన్స్ అవి.
మధ్యలో 2009 కాంగ్రెస్ పీఆర్పీ అని కూడా బానే ఇరికించావ్ లే.
@vineeldutt21
ee @PawanKalyan acts like a hero when he talks about issues/policy outside the assembly but is absent in the assembly when those issues/policy is debated.
the reservations in local bodies were discussed in a cabinet meeting last week. He and his ministers gave personal reasons and were absent as usual. Ippudu vachi crying start chesaru
ఈనాడులో
ఒక చిన్న క్లిప్ వేశారు
అదే రెమో తాత ఉండి ఉంటే
ఫ్రంట్ పేజీ లో హాఫ్ పేజీ ఆర్టికల్
2nd & 3rd పేజెస్ లో BRO కేసులు
అన్నీ విపులంగా వివరించి జనాల మైండ్ రిఫ్రెష్ చేసేవాడు
Yes, ఒకటా రెండా, మొత్తం 20 కేసులు...🤭😂😹
#DADA మైసూరు షెడ్యూల్ ఆల్ మోస్ట్ పూర్తి కావస్తోంది
..
హైదరాబాద్ వచ్చాక మరో అయిదారు రోజులు
షూట్ చేస్తే, టోటల్ టాకీ వర్క్
పూర్తయిపోతుంది.
...
సీనియర్ హీరోలతో వర్క్ చాలా కంఫర్ట్ గా వుంటుంది
అనుకున్న టైమ్ కు అనుకున్నట్లు
వర్క్ పూర్తవుతుంది.
ఇక్కడ కేసు ఎవరిదీ,పార్టీలు అన్నీ మర్చిపోయి 10yrs పైగా ట్రయల్ కూడా రాకుండా వందల కొద్దీ డిశ్చార్జ్ పిటిషన్స్ పెండింగ్లో ఉంచితే ఏమి న్యాయం ఇంక either for accused/ప్రాసిక్యూషన్.అసలు ఒక ప్రోటోకాల్ ఉండాలి కదా ఎప్పటి వరకు ఎన్ని పిటిషన్స్ తీస్కుంటాం అని.Judiciary is in such bad state.
రాధా ని అటు పంపించారు కాబట్టి MLC ఇవ్వాల్సిన obligation ఒకటి తగ్గింది.
ఇక మిగిలింది వర్మ గారికి MLC, మంత్రి.
ఇది ఒక్కటి చేస్తే all set 👍🏼 @ncbn@naralokesh