డాక్టర్ అవ్వాలన్న యువతి కలకు అడ్డంకిగా మారిన ఆర్థిక సమస్యలు
ఫీజు కట్టడానికి తగినంత డబ్బులు లేక.. ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్న ఆటో డ్రైవర్ ఫ్యామిలీ
గుంటూరులోని శివనాగరాజు కాలనీలో నివసిస్తున్న బిందెల గురవయ్య యాదవ్కు ఇద్దరు కు��ార్తెలు
ఆటో నడుపుతూ రోజువారీ ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తూ.. కుమార్తెలను విద్యావంతులుగా తీర్చిదిద్దాలనుకున్న గురవయ్య
తండ్రి కష్టాన్ని అర్థం చేసుకొని చదువులో ప్రతిభ కనబరుస్తున్న కుమార్తెలు
పెద్ద కుమార్తె బిందెల వెంకట గౌతమి యాదవ్ మెడికల్ సీటు సాధించి.. మచిలీపట్నంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో MBBS ఫస్ట్ ఇయర్ చదువుతోంది
రెండు కుమార్తె జాహ్నవి సైతం.. ఇంటర్లో మెరిట్ మార్కులు స���ధించి, మోహన్ బాబు యూనివర్సిటీలో BSC రెస్పిరేటరీ థెరపీ కోర్సులో ఉచిత సీటు పొందింది
అయితే.. కాలేజీ ఫీజు రూ.65 వేలు ఉండగా, ఎంతో కష్టపడి కుటుంబ సభ్యులు రూ.30 వేలు సమకూర్చి అడ్మిషన్స్ సమయంలో చెల్లించారు
మిగిలిన రూ.35 వేల ఫీజుతో పాటు హాస్టల్ ఫీజు కింద మరో రూ.65 వేలు చెల్లించాల్సి ఉంది
తనకొచ్చే స్వల్ప ఆదాయంతో.. ఆ ఫీజు గురవయ్య చెల్లించలేకపోవడంతో రోజుకి రూ.100 చొప్పున జరిమానా విధిస్తున్న కాలేజీ యాజమాన్యం
దీంతో ఆర్థిక సహాయం కోసం దాతలు కోసం ఎదురు చూస్తున్న గురవయ్య కుటుంబం.. తమ వంతు చేయూత అందించాలని విజ్ఞప్తి
దాతలు ఎవరైనా ఉంటే.. జాహ్నవి ఫోన్ నంబర్ 7989158563 కు ఫోన్ పే చేయగలరు
ఒక చిన్న సహాయం కూ��ా ఓ విద్యార్థిని భవిష్యత్తును వెలిగించే దీపంగా మారొచ్చు
కొత్తగా వచ్చిన కానిస్టేబుల్స్ అందరికీ స్టైఫండ్ గురించి అనిత గారు గుర్తుచేశారు..
దాదాపు 13 సంవత్సరాల తర్వాత 3 రెట్లు పెంచి 4500/- నుంచ�� 12500/- కి కానిస్టేబుల్స్ స్టైఫండ్ పెంచుతున్నాం - సీఎం చంద్రబాబు గారు 🙏🥰😍😍
గౌ. హోంమంత్రి @Anitha_TDP గారికి వినమ్ర అభ్యర్థన. తెలంగాణలో కానిస్టేబుల్ శిక్షణ కోసం 13.5K STAI ఫండ్ మంజూరు అయ్యింది. ఆంధ్రప్రదేశ్లో కూడా కనీస STAI ఫండ్ మంజూరు చేయవలసిందిగా వేడుకుంటున్నాం. గత 3 ఏళ్లుగా Preparationలో ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడ్డాం.@ncbn@naralokesh@PawanKalyan
@third_iye ఏందో ఏమో ....రేపు తరానికి మనము ఏమీ ఇస్తున్నాము ???
ఇదిగో ఇది
రాజులు , రాజ్యలే పొయ్యాయి...
ఇంకా వాటి కథలు వల్ల ఎవర్కి ఉపయోగం
మనము ఎపుడు అమెరికా,జపాన్ అయేది ???
ఇలా టాపిక్ డైవర్షన్ చేసుకుంటూ అసలు నిజాలు పక్కకు వదిలేసి 💦💦💦
విద్యార్థిని :-మా ఫీజ్ లు ఎప్పుడు ఇస్తారు సార్
లోకేష్ :- జగన్ చేసిన పని వల్ల ఇవ్వలేక పోతున్నాం
విద్యార్థిని :- మరి జగనన్న ఇచ్చాడు కదా సార్..
లోకేష్ :- ఒక్కొక్కళ్ళు ఒక్క క్వశ్చన్ మాత్రమే అడగాలి..
విద్యార్థిని =🙄🙄