A major milestone for India’s indigenous defence capabilities.
DRDO’s successful demonstration of multi-layered Ballistic Missile Defence and anti-ship systems reinforces India’s position among the world’s most advanced defence powers.
Congratulations to our scientists and armed forces on this remarkable achievement..🇮🇳
Warm birthday greetings to the Chief Minister of Uttar Pradesh, Shri @myogiadityanath Ji.
Under your leadership, Uttar Pradesh has witnessed remarkable improvements in law and order, strengthened governance, and rapid development across sectors.
May this day be filled with happiness, and may you be blessed with great health, success, and prosperity!
సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే రోజున రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టడం ఇంకా నా కళ్ల ముందు కదులుతోంది. ఆనాడు మీరు చూపిన అపారమైన ప్రేమకు, అందించిన ఆశీర్వాదాలకు మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు.
ముఖ్యంగా నా ధర్మవరం కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, మీరు అందించిన ఆశీర్వాదాలకు రుణం తీర్చుకునే ప్రయత్నం నిరంతరం చేస్తూనే ఉంటాను. ప్రజాసేవే ధ్యేయంగా మరింత బాధ్యతతో ముందుకు సాగుతాను.
2047 నాటికి స్వర్ణాంధ్ర కలను సాకారం చేయడమే లక్ష్యంగా మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోంది. అభ���వృద్ధి, సంక్షేమం, సుపరిపాలనతో ప్రతి కుటుంబానికి మేలు చేకూరేలా కృషి చేస్తూనే ఉంటాం.
#NDAForAndhra #SwarnaAndhra2047 #AndhraPradesh #ViksitBharat2047 #Dharmavaram
అమరావతిలోని సచివాలయంలో చిత్తూరు, కడప, తిరుపతి జిల్లాల్లో ‘సంజీవిని’ కార్యక్రమం కింద ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై అధికారులతో సమీక్ష నిర్వహించాను.
‘సంజీవిని’ కార్యక్రమం అమలు, పురోగతి, ప్రజలకు అందుతున్న సేవలు, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన చర్యలపై చర్చించాము. అలాగే ఆగస్టు 15 నాటికి రాష్ట్రవ్యాప్తంగా ‘సంజీవిని’ కార్యక్రమాన్ని విస్తరించి అమలు చేయడానికి అవసరమైన కార్యాచరణపై అధికారులతో చర్చించి తగిన సూచనలు చేశాను.
#Sanjeevini
#Healthcare
#APSecretariat
#AndhraPradesh
I will address a press-meet at my home in Jubilee Hills ,today between 4.30 to 5.30 pm.I hope Telangana police dept atleast gives me permission to do a pressmeet with JSP leaders. Let’s see…
ధర్మవరం ఎన్డీయే కార్యాలయంలో 49 మంది లబ్ధిదారులకు ₹23.44 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను అందజేశాను. ధర్మవరం కుటుంబ సభ్యులకు ఇప్పటివరకు CMRF ద్వారా రీయింబర్స్మెంట్, LOC రూపంలో అక్షరాలా ₹9,15,99,968 ఆర్థిక సాయం అందించడం జరిగింది.
రీయింబర్స్మెంట్: 779 చెక్కుల ద్వారా ₹5.83 కోట్లు
ఎల్.ఓ.సి (LOC): 63 ఫైళ్ల ద్వారా ₹3.32 కోట్లు
వైద్య ఖ���్చుల కోసం ఇబ్బంది పడుతున్న ప్రతి పేద కుటుంబానికి అండగా నిలవడమే నా లక్ష్యం. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమ��దీ గారు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా మా సేవలు నిరంతరం కొనసాగుతాయి.
#Dharmavaram #CMRF #HealthAndhraPradesh #AndhraPradesh #NDA #bjp4andhra
A proud moment for Bharat’s civilisational heritage.
The 11th-century Anaimangalam Chola Copper Plates, linked to Rajaraja Chola I and kept at Leiden University for over 300 years, will be returned to India by the Netherlands during PM Shri @narendramodi Ji’s visit.
Another priceless piece of India’s history finally returns home.
Prime Minister Shri @narendramodi Ji releases a commemorative coin marking the 200th birth anniversary of Maharshi Dayanand Saraswati and 150 years of Arya Samaj’s service to society, honouring a timeless legacy of reform, truth & social awakening.
A) #Deep_Depression over Southeast & adjoining southwest #Bay_of_Bengal
The deep depression over southeast Bay of Bengal moved west-northwestwards with a speed of 8 kmph during past 6 hours, and lay centred at 1730 hrs IST of today, the 26th October 2025, over southeast & adjoining southwest Bay of Bengal, near latitude 11.4°N & longitude 86.6°E, about 670 km west of Port Blair (Andaman & Nicobar Islands), 720 km east-southeast of Chennai (Tamil Nadu), 780 km southeast of Kakinada (Andhra Pradesh), 790 km south-southeast of Visakhapatnam (Andhra Pradesh) and 900 km south-southeast of Gopalpur (Odisha).
It is likely to move nearly west-northwestwards, intensify further into a #cyclonic_storm over southwest & adjoining westcentral Bay of Bengal during next 12 hours. Thereafter it is likely to move northwestwards, then north-northwestwards and intensify into a #severe_cyclonic_storm by morning of 28th October. Continuing to move further north-northwestwards, it is very likely to cross Andhra Pradesh coast between #Machilipatnam and #Kalingapatnam around Kakinada during evening/night of 28th October as a severe cyclonic storm with a maximum wind speed of 90-100 kmph gusting to 110 kmph.
(B) Depression over eastcentral #Arabian_Sea
The Depression over eastcentral Arabian Sea moved nearly southwards with a speed of 7 kmph during past 6 hours and lay centered at 1730 hrs IST of today, the 26th October 2025, over the same region, near latitude 15.1°N & longitude 66.4°E, about 800 km west of Panjim (Goa), 820 km west-southwest of Mumbai (Maharashtra), 820 km west-northwest of Aminidivi (Lakshadweep) and about 950 km west-northwest of Mangalore (Karnataka).
It is likely to move nearly southeastwards across Eastcentral Arabian Sea during next 24 hours @ndmaindia@DDNewslive@moesgoi
మా సంస్కృతి సేవా సమితి గత నెలలో నిర్వహించిన ఉచిత బ్యాంకింగ్ కోచింగ్ ప్రవేశ పరీక్షకు 120 మంది విద్యార్థులు హాజరు కాగా వారిలో మార్కుల ఆధారంగా 12 మంది ఎంపిక అయ్యారు. ఎంపికైన విద్యార్థులు నవం��ర్ 9న శిక్షణ కార్యక్రమానికి వెళ్లనున్నారు.
ఎంపికైన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశాను. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడాను. బాగా చదివి మంచి ఉద్యోగాలు సాధించి కుటుంబానికి, సమాజానికి గౌరవం తీసుకురావాలని సూచించాను.
కార్యక్రమంలో శ్రీ ఒంటేరు శ్రీనివాసులు రెడ్డి గారు, బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ యజమాన్యం పాల్గొన్నారు.
#SamskruthiSevaSamstha #Dharmavaram #FreeBankingCoaching #YouthEmpowerment #NDA
Indian growth story making news!
Jonathan D. Gray, President and COO of Blackstone Group said that India is investing massively in infrastructure with growth powered by a rising middle class.
@PMOIndia@MEAIndia@IndianDiplomacy@mygovindia
రాష్ట్రంలో రిజిస్ట్రరేషన్ చేసుకున్న డాక్టర్లు 1.7 లక్షల మంది. వైద్య వృత్తిలోకి వచ్చిన డాక్టర్లు ఐదేళ్లకు ఒకసారి రెన్యువల్ చేసుకోవాలి. కానీ, దీనికి సంబంధించిన డేటా, సరైన మెకానిజం లేకపోవడం బాధాకరం.
#Health4all#Health
#FactCheck: Some sections of the media have reported that the Government of India plans to levy user fees on two-wheelers. #NHAI would like to clarify that no such proposal is under consideration. There are no plans to introduce toll charges for two-wheelers. #FakeNews
11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం కోసం విశాఖపట్నం విచ్చేసిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారికి సహచర మంత్రులతో కలిసి సాదర స్వాగతం పలికాను.
‘‘Yoga for One Earth, One Health” థీమ్‌తో ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. యోగాంధ్ర పేరుతో నెల రోజుల పాటు ఎన్నో కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా పూర్తి చేసింది.
ప్రధాని మోదీ గారు పాల్గొనే రేపటి యోగా దినోత్సవం చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇటువంటి చరిత్రాత్మక సందర్భానికి ఆతిథ్యం ఇవ్వడం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంతో గర్వకారణం. ఈ వేడుకల్లో ప్రజలందరూ పాల్గొనాలని, యోగాను తమ జీవితంలో భాగం చేసుకోవాలని కోరుతున్నాను.
#Yogandhra #YogaDay #YogaForOneEarthOneHealth
Affordable healthcare is becoming a reality under PM Modi’s leadership!
Through the Pradhan Mantri Bhartiya Janaushadhi Pariyojana, over 15,000 Janaushadhi Kendras are providing high-quality medicines at 50-80% lower prices, benefitting millions.
Target of 25,000 Kendras by 2027!
Deeply saddened by the tragic loss of three brave soldiers in the Bandipora accident. Their sacrifice and service to the nation will never be forgotten.
Heartfelt condolences to their families. Praying for the recovery of the injured soldiers.
Jai Hind!