@PV_Sunil_Kumar వ్యవస్థ పతనానికి కారణం అయిన నీలాంటి వాళ్ళు కూడా రామోజీ రావు గారి గురించి మాట్లాడుతున్నారు అంటే అది రాజ్యాంగం కల్పించిన హక్కు మాత్రమే. కులం పేరుతో ఆయన చేసింది డబ్బు సంపాదన అయితే అదే కులాన్ని అడ్డుపెట్టుకుని నువ్వు చేసిన తప్పులు ఏంటో అందరికీ తెలిసిందే
రామోజీ రావు గారి గురిం���ి రాయాలని ఎప్పుడూ అనుకోలేదు……
కానీ ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో ఆయన పుట్టిన రోజును రాష్ట్ర పండుగ గా చేయడం తో రాయక తప్పడం లేదు
రామోజీ రావు గారి లో మంచి లక్షణాలు…. క్రమ శిక్షణ, కష్టించి పని చేయడం. ఈ లక్షణాలు సమాజం లో చాలా మందికి ఉంటాయి.వోలా ఉబర్ డ్రైవర్ కి కూడా ఈ లక్షణాలు ఉంటాయి.
కానీ వాళ్ళకి లేనిది, రామోజీ రావు గారి కి ఉన్నది ఒక్కటే తేడా…డబ్బు ఎలా వస్తుందో కనిపెట్టడం.
అది రామోజీ రావు గ��రికి తెలుసు. ఏం చేస్తే డబ్బు వస్తుంది అనేది ఆయనకి తెలుసు
ఆయన సక్సెస్ఫుల్ వ్యాపార వేత్త మాత్రమే
సమాజానికి ఆయన లాభాపేక్ష లేకుండా చేసిన సేవ ఏమీ లేదు.
నాకు తెలిసి విలువలతో ఉన్న తెలుగు జర్నలిజాన్ని తన కుల నాయకుడు ఎన్టీ రామారావు గారి కోసం , తన కుల పార్టీ తెలుగు దేశం కోసం తాకట్టు పెట్టిన వ్యక్తి. తెలుగు జర్నలిజం పతనానికి నాంది పలికిన వ్యక్తి రామోజీ రావు గారు. ఆంధ్ర ప్రభ , ఆంధ్ర పత్రిక వ���టి పత్రికలు విలువలతో కూడిన పెరుగన్నం లాంటి జర్నలిజం చేస్తున్నప్పుడు ఈనాడు ద్వారా రోడ్డు పక్క బండి మీద నూడిల్స్ అనే ఈనాడు ఫాస్ట్ ఫుడ్ ని అందించారు
ఈ టీవీ ఛానల్ ద్వారా జబర్దస్త్ అనే బూతు, రోత షో ప్రారంభించి ప్రతి తెలుగు పదానికి బూతు అర్థం వచ్చేలా భ్రష్టు పట్టించారు. ఉదాహరణ కు రామోజీ రావు గారి జబర్దస్త్ షో కి ముందు “ మింగటం “ అంటే కేవలం Swallow అని మాత్రమే అర్థం. ఇప్పుడు ఏమిటో అందరికీ త��లిసిందే
ఇదీ వారు తెలుగు జాతికి, భాషకి చేసిన సేవ
చిత్రం అని ఒక పోక్సో చట్టం కింద బుక్ చేయాల్సిన సినిమా కూడా వారు అందించారు
కొస మెరుపు: ఆయన ABK ప్రసాద్ కాదు, నార్ల వారు కాదు, ముట్నూరి కృష్ణ రావు గారు అంతకన్నా కాదు
పిడుగు: తెలంగాణ లో ఆంద్రా , గరీబులు ఉన్నారు, ఉద్యోగులున్నారు… ఆట్ పూట్ అమీర్పేట్ అనే తెలంగాణ పులులు … రామోజీ రావు గారు దర్జాగా తెలంగాణ కుంటల్ని, యస్సీ ల అసైన్మెంట్ భూముల్ని ��ర్జాగా ఆక్రమిస్తే “ మింగలేక “ కక్కలేక కనీసం ఆయన రామోజీ ఫిల్మ్ సిటీ గేటు ముందు నిలబడి ధర్నా చేసే దమ్ము లేకుండా చేసిన దమ్మున్న ఒక్క మగాడు రామోజీ రావు గారు. ఈ కారణం గా ఆయన ఆంధ్ర వీరుడు అంటే ఒప్పుకునే వాళ్ళలో నేను ముందు ఉంటాను
ఒక హంతకుడు జెడ్ ప్లస్ భద్రత సెక్యూరిటీ ఉన్న Ex CM కాన్వాయ్ కు అడ్డు వచ్చి మాట్లాడేటంత ధైర్యం వచ్చింది అంటే దీని వెనుక ఉన్న వారెవరో అర్ధం కానీ వెర్రిబాగులవాళ్లు ఈ రాష్ట్రంలో ఎవరూ ఉండరు.
పోలీసుల మీదే కేకలు వేస్తున్నాడు దస్తగిరి.
సరే.
కానివ్వండి.... కానివ్వండి....
#SaveAPFromTDP
నాడు 53 రోజుల అక్రమ నిర్బంధంలో కోట్లాది హృదయాల స్పందన నా జీవితాంతం మర్చిపోలేను. సరిగ్గా మూడేళ్ల క్రితం ఇదే రోజు...53 రోజుల అక్రమ నిర్బంధం తర్వాత రాజమండ్రి జైలు నుంచి బయటకు వచ్చాను. నాడు విధ్వంస పాలనను ప్రశ్నిస్తుంటే సహించలేని పాలకులు ప్రజలను, ప్రతిపక్షాలను అణిచివేసే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా నంద్యాలలో నన్ను అర్ధరాత్రి అన్యాయంగా అరెస్టు చేశారు. అది అక్రమ నిర్బంధమని, కుట్రపూరిత అరెస్టు అని అందరికీ తెలిసింది. నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆ 53 రోజులూ నా జీవితంలో అత్యంత కఠినమైనవి. న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో ఇదే రోజున మళ్లీ ప్రజల్లోకి వచ్చాను. నేను జైల్లో ఉన్న సమయంలో నాకు అండగా నిలిచిన కోట్లాది తెలుగు ప్రజల మద్దతును నా జీవితంలో ���ర్చిపోలేను. నిర్బంధంతో నన్ను ఒంటరిని చేయాలనుకున్న కుట్రలు...యావత్ తెలుగుజాతి తిరుగుబాటుతో బద్దలయ్యాయి. గ్రాటిట్యూడ్ పేరుతో మద్దతుగా నిలిచిన వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
నియంతల అణిచివేతను ధిక్కరించి తెలుగు జాతి చూపిన చొరవ నన్ను నిలబెట్టింది. మంచి పాలనా విధానాలతో ప్రజలకు మంచి చేస్తే ఎలా గుర్తు పెట్టుకుంటారో, ఎలా మద్దతుగా నిలుస్తారో ప్రజాస్పందన నిరూపించింది. ముఖ్యంగా ఎంత నిర్భందం ఉన్నా గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన సీబీఎన్ గ్రాటిట్యూడ్ కార్యక్రమంలో వేలాదిగా తరలివచ్చిన యువత, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ప్రొఫెషనల్స్ నా కోసం నినదించిన ఘటన నాకు జీవితాంతం గుర్తుండి పోతుంది. నేను తెచ్చిన సంస్కరణలు, కల్పించిన అవకాశాలతో మంచి ఉద్యోగాలు పొందిన వారు గ్రాటిట్యూడ్ పేరుతో స్వచ్ఛందంగా రోడ్డెక్కడం ఎంతో గొప్ప విషయం. రాష్ట్రంలో, దేశంలో....��్రపంచ వ్యాప్తంగా 60కి పైగా దేశాల్లో తెలుగువారు, ప్రజాస్వామ్యవాదులు బయటకు వచ్చి స్వచ్ఛందంగా సంఘీభావం తెలిపారు. రోడ్డెక్కి నాటి పాలకుల కుట్రలపై నిరసనలు తెలిపారు. ప్రభుత్వ దుశ్చర్యను ఖండించారు. పల్లెల్లో సామాన్య మహిళల నుంచి ప్రపంచస్థాయి కార్పొరేట్ కంపెనీల సీఈవోల వరకు... రైతుల నుంచి సాఫ్ట్వేర్ నిపుణుల వరకు...విద్యార్థుల నుంచి ప్రవాసాంధ్రుల వరకు...సమాజంలోని ప్రతి వర్గం నుంచి వెల్���ువెత్తిన మద్దతు అపూర్వం. రాజకీయాలకు ఎప్పుడూ దూరంగా ఉండే నా సతీమణి, నా కుటుంబ సభ్యులు సైతం 'నిజం గెలవాలి' అని మీ వద్దకు వస్తే....వారితో కలిసి అడుగేసి నిజాన్ని గెలిపించారు. ధర్మాన్ని నిలబెట్టారు.
నాకు మద్దతు పలికిన ప్రతి పౌరుడికి, కార్యకర్తకు, అభిమానికి , ప్రజాస్వామ్యవాదికి, ప్రపంచవ్యాప్తంగా సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాడు నా ���ష్టాన్ని తమ కష్టంగా భావించి స్పందించిన, మంచికి మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీ ప్రేమను, అభిమానాన్ని, నమ్మకాన్ని నా జీవితాంతం నిలబెట్టుకుంటాను. నా కోసం నిలిచిన మీకోసం చివరి వరకు నిలబడతాను. మీ నమ్మకం, అభిమానం నా బలం. మీ భవిష్యత్తు నా సంకల్పం. మీ అందరి మద్దతు, సహకారం, భాగస్వామ్యంతో 2047 నాటికి తెలుగు జాతిని నెంబర్ 1 చేస్తానని పునరుద్ఘాటిస్తున్నాను.
నాడు 53 రోజుల అక్రమ నిర్బంధంలో కోట్లాది హృదయాల స్పందన నా జీవితాంతం మర్చిపోలేను. సరిగ్గా మూడేళ్ల క��రితం ఇదే రోజు...53 రోజుల అక్రమ నిర్బంధం తర్వాత రాజమండ్రి జైలు నుంచి బయటకు వచ్చాను. నాడు విధ్వంస పాలనను ప్రశ్నిస్తుంటే సహించలేని పాలకులు ప్రజలను, ప్రతిపక్షాలను అణిచివేసే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా నంద్యాలలో నన్ను అర్ధరాత్రి అన్యాయంగా అరెస్టు చేశారు. అది అక్రమ నిర్బంధమని, కుట్రపూరిత అరెస్టు అని అందరికీ తెలిసింది. నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితం���ో ఆ 53 రోజులూ నా జీవితంలో అత్యంత కఠినమైనవి. న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో ఇదే రోజున మళ్లీ ప్రజల్లోకి వచ్చాను. నేను జైల్లో ఉన్న సమయంలో నాకు అండగా నిలిచిన కోట్లాది తెలుగు ప్రజల మద్దతును నా జీవితంలో మర్చిపోలేను. నిర్బంధంతో నన్ను ఒంటరిని చేయాలనుకున్న కుట్రలు...యావత్ తెలుగుజాతి తిరుగుబాటుతో బద్దలయ్యాయి. గ్రాటిట్యూడ్ పేరుతో మద్దతుగా నిలిచిన వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తె��ుపుతున్నాను.
నియంతల అణిచివేతను ధిక్కరించి తెలుగు జాతి చూపిన చొరవ నన్ను నిలబెట్టింది. మంచి పాలనా విధానాలతో ప్రజలకు మంచి చేస్తే ఎలా గుర్తు పెట్టుకుంటారో, ఎలా మద్దతుగా నిలుస్తారో ప్రజాస్పందన నిరూపించింది. ముఖ్యంగా ఎంత నిర్భందం ఉన్నా గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన సీబీఎన్ గ్రాటిట్యూడ్ కార్యక్రమంలో వేలాదిగా తరలివచ్చిన యువత, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ప్రొఫెషనల్స్ నా కోసం నినదించిన ��టన నాకు జీవితాంతం గుర్తుండి పోతుంది. నేను తెచ్చిన సంస్కరణలు, కల్పించిన అవకాశాలతో మంచి ఉద్యోగాలు పొందిన వారు గ్రాటిట్యూడ్ పేరుతో స్వచ్ఛందంగా రోడ్డెక్కడం ఎంతో గొప్ప విషయం. రాష్ట్రంలో, దేశంలో....ప్రపంచ వ్యాప్తంగా 60కి పైగా దేశాల్లో తెలుగువారు, ప్రజాస్వామ్యవాదులు బయటకు వచ్చి స్వచ్ఛందంగా సంఘీభావం తెలిపారు. రోడ్డెక్కి నాటి పాలకుల కుట్రలపై నిరసనలు తెలిపారు. ప్రభుత్వ దుశ్చర్యను ఖండి��చారు. పల్లెల్లో సామాన్య మహిళల నుంచి ప్రపంచస్థాయి కార్పొరేట్ కంపెనీల సీఈవోల వరకు... రైతుల నుంచి సాఫ్ట్వేర్ నిపుణుల వరకు...విద్యార్థుల నుంచి ప్రవాసాంధ్రుల వరకు...సమాజంలోని ప్రతి వర్గం నుంచి వెల్లువెత్తిన మద్దతు అపూర్వం. రాజకీయాలకు ఎప్పుడూ దూరంగా ఉండే నా సతీమణి, నా కుటుంబ సభ్యులు సైతం 'నిజం గెలవాలి' అని మీ వద్దకు వస్తే....వారితో కలిసి అడుగేసి నిజాన్ని గెలిపించారు. ధర్మాన్ని నిలబెట్ట��రు.
నాకు మద్దతు పలికిన ప్రతి పౌరుడికి, కార్యకర్తకు, అభిమానికి , ప్రజాస్వామ్యవాదికి, ప్రపంచవ్యాప్తంగా సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాడు నా కష్టాన్ని తమ కష్టంగా భావించి స్పందించిన, మంచికి మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీ ప్రేమను, అభిమానాన్ని, నమ్మకాన్ని నా జీవితాంతం నిలబెట్టుకుంటాను. నా కోసం నిలిచిన మీకోసం చివరి వరకు నిలబడతాను. మీ నమ్మకం, అభిమానం నా బలం. మీ భవిష్యత్తు నా సంకల్పం. మీ అందరి మద్దతు, సహకారం, భాగస్వామ్యంతో 2047 నాటికి తెలుగు జాతిని నెంబర్ 1 చేస్తానని పునరుద్ఘాటిస్తున్నాను.
#3yrsSinceCBNreleased#ChandrababuNaidu#AndhraPradesh
అక్టోబర్ 31, 2023... ప్రజల కోసం పోరాడినందుకు కక్షగట్టి తనపై అక్రమ కేసులు పెడితే... చేయని నేరానికి 53 రోజులు జైల్లో ఉండి మధ్యంతర బెయిలు పై చంద్రబాబుగారు బయటకు వచ్చిన రోజు. నిజం, న్యాయం గ���లిచిన రోజు. ఆయనను అక్రమంగా అరెస్టు చేసినప్పుడు జగన్ పై ఆగ్రహించిన ప్రజలే, 2024 ఎన్నికల్లో జగన్ కు శిక్ష వేశారు. చంద్రబాబుగారిని ఆశీర్వదించి పట్టం కట్టారు.
@UttarandhraNow అక్రమాస్తులు షర్మిల గారి పేరు మీద ఎందుకు ఉంటాయి ….
సరే జగన్ రెడ్డి గారిదే అయితే ఎందుకు ఎన్నికల అఫిడవిట్ లో కన��రచలేదు….
అలాగే అన్ని ఆస్తులు కూడా జగన్ రెడ్డి గారి మీదే ఉన్నాయా …..?
మనం ఒకరిని ప్రశ్నించే ముందు మరొకరి గురించి ఆలోచించాలి….
A legend who continues to redefine stardom 🦁
Here's wishing the God of Masses #NandamuriBalakrishna Garu a very Happy Birthday ❤���🔥
#HappyBirthdayNBK
మరి 16 నెలల పాటు జైల్లో ఉండి…..
బెయిల్ మీద బయటికి వచ్చి…
ఓసారి అంటూ ప్రజలను మభ్యపెట్టి….
తీరా అధికారంలోకి వచ్చాక మళ్లీ ఆర్ధిక నేరాలకు పాల్పడి …
తన చ���ట్టూ ఉన్న కోటరీ కోట్ల రూపాయలను కొల్లగొట్టి…..
నిత్యం జైలుకు వెళ్లడం…..
ఇవన్నీ కూడా గొప్పతనమా….
చెడిపోయిన తెలుగు రాజకీయాలను
In compliance with the directions issued by the Election Commission of India in accordance with the orders of the Hon'ble Supreme Court of India, we do hereby publish the details pertaining to our Rajya Sabha candidate Sri Lingamaneni Ramesh inclusive of his criminal antecedents and the reasons for his selection.
@JanaSenaParty remains committed to transparency, accountability and adherence to democratic and constitutional norms.
@ECISVEEP@SpokespersonECI@CEOAndhra@PawanKalyan
#RajyaSabha #JanaSenaParty
(1/2)
@ImYanamala@realyssharmila@AICCMedia@INCIndia@INC_Andhra ఏ��� మాట్లాడాలో అర్థం కాలేదా మీకు…
ఓసారి చెప్పారు…జనాలు విన్నారు….నమ్మారు..
ఓటు వేసి గెలిపించారు……
కుర్చీ ఎక్కాక ….మడతపెట్టి కుమ్మారు……
ఇప్పుడు మీరు ఎన్ని నిజాలు చెప్పినా అవి కబుర్లు మాత్రమే …..
అయిపోయా …..
@2024YCP@JaiTDP ఆమె తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని మీరే అంటున్నారు
అక్కడ కలకలం రేగింది అని అంటున్నారు
అక్కడ ఆమె ఒక్కరితో పాటు మీ చానల్ మాత్రమే ఉందని కనబడలేదా
ఆమెకు అన్యాయం జరిగిందని అనుకున్నా …మీరు చూపిస్తే మాత్రం ఎవరూ పట్టించుకోరు