చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచికి పాముకాటు - ఇంటి వెనుక నర్సరీలో పాముకాటుకు గురైన ఆమంచి - చీరాల ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న వైద్యులు - నిలకడగా ఆమంచి కృష్ణమోహన్ ఆరోగ్యం - ఆరు గంటలపాటు అబ్జర్వేషన్లో ఉండాలన్న వైద్యులు.
@AmanchiKM#YSRCP#Chirala#Parchuru#AndhraPradesh#MBTvTelugu
కాంగ్రెస్ వచ్చింది... భూ కబ్జాలు మొదలయ్యాయి
అధికారం అండగా మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు కబ్జా కాండ.. ఏకంగా సామాన్య ప్రజలకు చెందిన 62 ఎకరాలను చెరబట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు.
నందినగర్ లోని కేసీఆర్ గారి నివాసానికి చేరుకున్న సీఎం జగన్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సాదర స్వాగతం పలికారు.
దుబ్బాక పర్యటన ముగించుకొని దుబ్బాకలో చత్రపతి శివాజీ విగ్రహం వద్ద సరదాగా దుబ్బాక ప్రజలతో చాయ్ తాగుతూ మాట్లాడుతున్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు !!
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు పరామర్శించారు.
నందినగర్ లోని కేసీఆర్ గారి నివాసానికి చేరుకున్న సీఎం జగన్ గారికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సాదర స్వాగతం పలికారు.
@ysjagan@KTRBRS
నూతన సంవత్సరం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ అన్న గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ప్రసాదం అందజేయడం జరిగింది.
దుబ్బాక నియోజకవర్గం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం గెలిచిన నెల రోజులు లోనే దుబ్బాక నియోజకవర్గానికి కాలువలు ద్వారా నీళ్లు తెచ్చి ఇక్కడి రైతాంగాన్ని రుణం తీర్చుకుంటానని ఎన్నికల సమరంలో చెప్పిన దుబ్బాక ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు దుబ్బాక మండలం (1)గంభీర్ పూర్ (2)పోతారం (3)కమ్మర్పల్లి (4)చికోడ్ (5)అచ్చమయ్యపల్లి (6)పరశురాం నగర్ గ్రామంలో ఇరిగేషన్ అధికారులతో స్వయంగా పంట పొలాల పొంటి తిరుగుతూ కాలువలు త్వరగా పూర్తిచేసి ఈ నియోజకవర్గ ప్రజలకు రైతాంగానికి నీళ్లు ఇవ్వాల్సింది అధికారులను ఆదేశించడం జరిగింది గ్రామ ప్రజలతో రైతులతో కలిసి పర్యటించిన దుబ్బాక ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అధికారులు మరియు గ్రామ రైతాంగం బిఆర్ఎస్ నాయకులు .!!
వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని PDR గార్డెన్స్ నందు జరిగిన దుగ్గొండి మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు "శ్రీమతి/శ్రీ. వంగేటి నాగమణి-అశోక్ కుమార్" గార్ల కుమారుడు "నిఖిల్ కుమార్-దీక్ష" ల వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.
#narsametBRS