Former assistant professor, Vizag
దేశానికి కావలసింది కడుపునిండా తిండిపెట్టే రైతు.ఆ రైతుకు కష్టం వస్తే ఆదుకునే రాజు.ప్రతీవారికి ఉపాధి కల్పించగలిగే ప్రభుత్వం✋
@CMOTamilnadu ఇవి birthday wishes యేనా..రాహుల్ అన్న అంటే ఎంత ప్రేమ ఉంటే మాత్రం ఇంత పెద్ద ఉత్తరమా TN CM VJ! Nice brotherhood both of you are maintaining and you must be appreciated for the good governance you are trendsetting. God bless you both. @actorvijay@RahulGandhi
@CVAnandIPS Yes. Under Article 14 of indian constitution, we must honour their love, affection and services as father, brother,husband, son, good neighbour, and a friend.
@naralokesh@ncbn మీరు ధర్మాన్ని రక్షిస్తారు అని నమ్ముతున్నాము. 2017-18 అసిస్టెంట్ ప్రొఫెసర్ కేసులో మీరు సుప్రీం కోర్టులో చిన్న అఫిడవిట్ దాఖలు చేస్తే ఇంటర్వ్యూ లు జరుగుతాయి. మీరు ఇచ్చిన నోటిఫికేషన్ ఇది. న్యాయం చేయమని మీ అధికారులకు చెప్పండి. మాకు న్యాయం చేయండి సార్.
Welcome home Reid, Victor, Christina, and Jeremy! 🫶
The Artemis II astronauts have splashed down at 8:07pm ET (0007 UTC April 11), bringing their historic 10-day mission around the Moon to an end.
@naralokesh చదువు రాని వైసీపీ వాళ్ళు చేసిన తప్పే, మీరు చేయకండి సార్. ప్రతిభకి న్యాయం చేయండి. 2017-18 అసిస్టెంట్ ప్రొఫెసర్ పరీక్ష లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు న్యాయం చేయండి. 🙏🙏🙏3🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@naralokesh notification given by TDP govt in 2017. Do Justice to APPSC assistant professor exam qualified candidates. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@naralokesh please keep an eye on our issue. Form a committee and know the facts of 2017-18 notification 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Do the justice.
అక్కడ అధికారులు మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తూ మమ్మల్ని మోసం చేస్తున్నారు.ఇంత ప్రతిభ ఉన్న అభ్యర్థులకివ్వకుండా ఉండడానికి వంద కారణాలు వెతుకుతున్నారు వాళ్లు.వాళ్లు మేధావులు వాళ్ళకి ఇస్తే Universityలు బాగుపడతాయని మీరు వాళ్లకు ఒక్క కారణం చెప్పి recruitment చేయవచ్చు @naralokesh@ncbn
ఇది వద్దు అనడం లేదు. కానీ ముందు 2018 నోటిఫికేషన్ క్లియర్ చేసి తర్వాత ఇది చేస్తే మాతో పాటూ తరవాతి వారికి అవకాశం ఇస్తే అందరూ మీకు రుణపడి ఉంటారు. University లు మంచి ఎడ్యుకేషన్ హబ్ అవుతాయి. అప్పుడు పెట్టిన exam పనికిరాని పరీక్ష ఇప్పుడు ఎలా పనికివస్తుంది. @naralokesh@ncbn
ఒకే నోటిఫికేషన్ లో ఒకరికి ఇచ్చి ఇంకొకరికి ఇవ్వకుండా పక్కకి తోసేసి అన్యాయం చేయడం మీరిచ్చిన నోటిఫికేషన్ చివరి దశలో మీరే వద్దు అనడం వింతగా ఉంది.ఇలా ప్రపంచంలోనే జరిగి ఉండదు. న్యాయం చేసే దిశగా మీ అడుగు అన్నారు.నమ్మి ఓటేశాం.మరి మీ అడుగు ఎటువైపు వెళ్తుంది. @ncbn@naralokesh
ncbn @PawanKalyan@OfficeofNL@naralokesh please do justice to assistant professor qualified candidates 2018. We are fighting for justice past 7 years. Save marit
@naralokesh లోకేష్ గారు మాకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి మాకు న్యాయం చేయండి. 8 సంవత్సరాలనుండి పోరాడుతున్నాం. ఆపరేషన్ జగార్ (జగన్ నిర్ణయాలు పాటించే మీ అధికారుల నుండి )ని ఆపి అసిస్టెంట్ ప్రొఫెసర్ అభ్యర్థులకు న్యాయం చేయండి. Save merit 🙏🙏🙏
.@ncbn .@naralokesh గారు మీరు 2017 ఇచ్చిన అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్ ఎందుకు తప్పు ...ఒక వేళ తప్పు అయితే, తప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి APPSC ద్వార పరీక్ష నిర్వహించి ఇంటర్వ్యూ కి కాల్ లెటర్స్ కుడా ఎందుకు ఇచ్చారూ...@APDeputyCMO గారు దీన్ని మీరు ఏలా సమర్ధిస్తారు @apjobaspirants