తలా తోక లేని కేసు పేరుతో చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన వైసీపీ ప్రభుత్వం ఆనందం పొందుతోంది. రాష్ట్రంలో రాజ్యాంగం, చట్టాలు, హక్కులను తుంగలోకి తొక్కి.. రోమ్ తగులబడుతున్నప్పుడు నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకున్నట్లు.. జగన్ లండన్ లో సేద తీరుతున్నాడు.
Painful to watch!
.
అతి తక్కువ ఖర్చుతో .. లక్షల మందికి నైపుణ్యశిక్షణ ఇప్పించిన వ్యక్తి ని ఇలా చూడటం!
.
ఇంతవరకు .. ఎంతమంది పోలీసు అధికారులపై ప్రైవేట్ కేసులు వేశారు?
.
రేపటినుండి కొత్త చంద్రబాబు నాయుడిని .. కాదు .. ఒకప్పటి చంద్రబాబు నాయుడి ని చూస్తామని ఆశిస్తూ1
#Chandrababu
చంద్రబాబు గారు ప్రజల పట్ల ఎంత బాధ్యతతో ఉంటారనడానికి ఇది నిదర్శనం. విజయవాడ సీతానగరంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు మహిళలు ప్రమాదవశాత్తు కిందపడిపోయారు. ఇది చూసి ఆ ద���రినే వెళ్తున్న చంద్రబాబుగారు తన కాన్వాయ్‌ను ఆపించి కారు దిగి ఇద్దరు మహిళల వద్దకు వెళ్లారు.
గాయపడిన మహిళలిద్దరికీ తన కాన్వాయ్‌లోని వైద్యుడితో చికిత్స చేయించి... ఆ తర్వాత తన కాన్వాయ్‌లోని ఓ కారులో వారిని ఇంటివద్ద దించి, వారికి కావాల్సిన మందులను ఇవ్వాలని తన సిబ్బందిని ఆదేశించారు. ఆపదలో ఉన్న ఎవరికైనా సాయపడేందుకు చంద్రబాబుగారు ఎప్పుడూ ఇలా మ���ందుంటారు
#NCBN
@AmbatiRambabu@mnadendla నువ్వు మాత్రం చెవిలో గుబిలి తీసే వాడి లెక్క ఒక సంచి తగిలించుకొని నా నమ్మకం నువ్వే జల్గన్న అని గోడల మీద అంటిచుకో సంజన సుకన్య సమేత ఆంబోతు కాంబాబు...
Share the #SaveSoil logo to bring visibility to the global soil extinction crisis. Retweet this post to get involved!
This movement is an effort to address soil degradation, by inspiring 3.5+ billion people to support long-term government policies to revitalize soil. @SadhguruJV
మొదట 30 సెకన్లు ఒకెత్తు.
అప్పటిదాకా.. ఏదో అలా ఫన్ గా డాన్స్ చేస్తున్నదేమోనని అనుకొంటారు కూడా.💛💛
అలా లీనమవుతూ పోతే
తెలుగుదేశంలో ప్రతీ నాయకుడు ముందు కార్యకర్తే కదా... అనే మాటని ఎంత బాగా వ్యక్తీకరించిందీ నాయకురాలు.. అని అనిపించింది.💪
టీడీపీ మదనపల్లె మండల మహిళా అధ్యక్షురాలు.��
వివేకానంద రెడ్డి @ysrcparty సీనియర్ మోస్ట్ నాయకుడు.🙏
ఆయన్ని చంపించిన వాళ్ళలో కడప MP, జగన్ మోహన్ రెడ్డి తమ్ముడు అవినాష్ రెడ్డి కూడా ఉన్నాడని
వివేకానంద రెడ్డి కారు డ్రైవర్ దస్తగిరి CBI ముందు నిజం ఒప్పుకొన్నాడు.😱
ఇప్పుడిక ఈ అవినాష్ రెడ్డి ఎవరి పేరు చెపుతాడనేదే హాట్ టాపిక్.😃
పెద్దాయనకు మాట ఇచ్చాడు ఇప్పటికి పార్టీని కాపాడుతూనే ఉన్నాడు 💛
ఎవ్వరు ఏమనుకున్నా పర్లేదు ఆయనే నా నాయకుడు ఆయనే మన భావితరాల భవిష్యత్తు నిలిపే శ్రామికుడు 😎
NARA CHANDRA BABU NAIDU 💛
#HBDTeluguPrideCBN
Wisdom is knowing what to do next, skill is knowing how to do it, and virtue is doing it. Mr.Chandra Babu Naidu is one of the politican who has wisdom,skill and virtue all togther. Happy Birthday @ncbn garu, may god give you more strength to serve people.
#HBDTeluguPrideCBN