సొంత మేనకోడలు పెళ్ళికి ప్��ాలెస్ ఇవ్వలేని మేనమామ,
అందరికీ మేనమామ అని కూలి కు*లు ఎలివేషన్లు వేస్తారు!!!
ఆ ప్యాలెస్ లో సగం వాటా సొంత చెల్లిదే, అయినా గేటు కూడా
తాకనివ్వకుండా వందల మంది సెక్యూరిటీ ని పెట్టుకున్నాడు
వైసీపీ బలంగా ఉన్నచోటే స్థానిక ఎన్నికల్లో గొడవలు: మంత్రి సత్యకుమార్ యాదవ్
రాష్ట్రంలో ఎక్కడా పెద్దగా ఘర్షణలు లేవు.. గొడ్డలి పార్టీ ఉన్నచోటే అల్లర్లని విమర్శ
మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు 9 వేల నామినేషన్లు దాఖలైతే కేవలం 19 చోట్ల జరిగిన గొడవలను బూచిగా చూపుతున్నారని ఆరోపణ
సుప్ర��ంకోర్టు వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని, జగన్కు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని వ్యాఖ్య
#SatyaKumarYadav #TV5News
మా పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలంలో నామినేషన్ పేరుతో..
300 మంది రౌడీలను తీసుకుని వచ్చి దౌర్జన్యం చేయబోయిన
వైసీపీ మాజీ MLA గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని పండబెట్టిన మన తెలుగు తమ్ముళ్ళు..🤙🥵
#LocalBodyElections2026#TDP
విజయదశమి సందర్భంగా కుప్పం చెరువు కట్ట సమీపంలో టీటీడీ, హిందూ ధర్మ ప్రచార పరిషత్, ఎస్వీ భక్తి ఛానల్ సంయుక్తంగా నిర్వహించిన శ్రీ మహాలక్ష్మి దీపపూజలో నారా భువనేశ్వరి గారు పాల్గొన్నారు. భక్తులతో కలిసి అమ్మవారికి పూజలు నిర్వహించి, దీపాలు వెలిగించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో అమ్మవారిని ఆరాధించారు.
#Vijayadashami
#NaraBhuvaneswari
#Kuppam
#AndhraPradesh
On the Vardhanti of my grandfather, Sri Paturi Rajagopala Naidu, fondly known as Rajanna, I remember with deep gratitude a life devoted to the nation and to its people. He believed that the progress of society lay in empowering its people, particularly through education and opportunity.
Generations may inherit a name; what they must strive to inherit are the values behind it. His legacy continues to inspire us, and carries with it a responsibility to build on what he began.
అప్డేట్: ఎంపీ మిథున్ రెడ్డి, ఆయన అనుచరుల అరాచకాలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లిన ప్రభుత్వ న్యాయవాదులు
నామినేషన్ కేంద్రంలో ఉన్నవారిని కారుతో ఢీకొట్టించారని వివరణ.. ఈ నెల 15, 16 తేదీల్లో తీవ్ర హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారని వాదన
పంజాబ్లోని పఠాన్కోట్ నుంచి మారణాయుధాల��ో దుండగులను వైసీపీ తీసుకొచ్చిందని.. వారిని అరెస్ట్ చేసి తుపాకులు స్వాధీనం చేసుకున్నామని వెల్లడి
శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం రాజీ పడలేదని స్పష్టం చేసిన న్యాయవాదులు
#SupremeCourt #TV5News
https://t.co/oT88nIwZKW
పార్టీ మారి వారం కూ��ా కాలేదు.. విజయవాడ మేయర్ అభ్యర్థి వంగవీటి రాధా ఇంకా టీడీపీ ఆఫీసులోనే మీటింగులు, టీడీపీ ఎంపీ సపోర్ట్, చుట్టూ టీడీపీ కార్యకర్తలు!
జనసైనికులారా, గుర్తుపెట్టుకో��డి. రాధా గెలిస్తే అది టీడీపీ అండతోనే, అదే లేకపోతే డిపాజిట్ కూడా దక్కడం కష్టమే!
#ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా అదృష్టవంతులు రా మీకు @naralokesh లాంటి లీడర్స్ దొరకటం👏👏👏👏
ఇంతకుముందు ఇప్పుడు ఇలా కలుపుకొనిపోయే లీడర్స్ ఎవరు లేరు ఎవరు రారు కూడా కుడోస్ @naralokesh Anna🙌👏❤️
ఎన్��ీఆర్ ఒరిజినల్ టీడీపీ ఇదే..
దెబ్బకి దెబ్బ ఉండేది.. పల్నాడు, సీమ లాంటి కాంగ్రెస్ రౌడీ బ్యాచ్ ని పండ బెట్టిన తొక్కిన చరిత్ర టీడీపీ ది..
1995 లో బాబు వచ్చి మాస్ హీరో లాంటి టీడీపీ ని ఫ్యామిలీ హీరో చేసాడు 🥲..
Anyway vintage tdp is back!!
ALL HAIL CHINNA BABU 😎