For everyone who carries Swamy Ayyappa in their heart… 🙏🏻❤️
#MallepoolaPallaki is truly for all of us❤️
https://t.co/leni8XvLX1
Swamiye Saranam Ayyappa🙏🏻
#Irumudi In Cinemas August 21st 2026!
ఈ అమ్మాయి పేరు సలాది శశి (అనపర్తి మండలం).
రెండేళ్ల క్రితం వరకు అందరిలాగే నవ్వుతూ, ఆడుతూ పాడుతూ ఉండేది. 10th క్లాస్‌లో సడన్‌గా పిట్స్ రావడం మొదలైంది.
అప్పటినుంచి కంటిన్యూగా ఫిట్స్ వస్తుండటంతో తన జీవితం పూర్తిగా మారిపోయింది.
నార్మల్‌గా ఉన్నప్పటి నుంచి శశికి @ramsayz గారంటే అంతులేని అభిమానం. ఈరోజుకి ఆ అభిమానం అలాగే ఉంది!
ఆయన పాటలు విన్నా, ఫోటో చూపించినా తనలో ఎంతో ఆనందం. రామ్ గారి రీల్స్ చూపిస్తూ "ఆయనే నీ కోసం వీడియో కాల్ చేశారు" అని చెప్పి ఆ తల్లి కూతురికి అన్నం తినిపిస్తోంది.
కూతురి పరిస్థితి చూసి ఆ తల్లి పడుతున్న బాధ వర్ణనాతీతం.
రామ్ గారూ, ఈ చిన్నారి అభిమానిని ఒక్కసారి పలకరించి ఆ తల్లికి కాస్త కొండంత ధైర్యాన్ని ఇస్తారని ఆశిస్తున్నాం! 🙏❤️
@ramsayz
( Note:- Video From IG )
13 ఏళ్ల నిరీక్షణ చివరకు న్యాయం జరిగింది !!
పిడికిలి తెరవలేక బయోమెట్రిక్ వేలిముద్ర ఇవ్వలేకపోయాడనే ఒక్క కారణంతో ఓ వికలాంగుడు 13 సంవత్సరాలు పెన్షన్‌కు దూరమయ్యాడు.
ఆ బాధ గౌరవ ఉప ముఖ్యమంత్రి @PawanKalyan గారి దృష్టికి చేరగానే ఒక్క ఆదేశంతో సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది.
ఈరోజు ఆ పెన్షన్ కేవలం ఒక మనిషికే కాదు ఒక కుటుంబానికి ఆశగా, జీవనాధారంగా మారింది.
ప్రజల కన్నీటిని చూసే నాయకులు అరుదు ఆ కన్నీటిని తుడిచే నాయకులు మరింత అరుదు.
రాజమండ్రి ఆంధ్ర పేపర్ మిల్లు కార్మిక సంఘాల ఎన్నికల్లో జనసేన ఫ్రంట్ ఘనవిజయం..
త్రిముఖ పోరులో విజయం సాధించిన జనసేన, AITUC, FITU యునైటెడ్ ఫ్రంట్..
258 ఓట్లతో గెలుపొందిన జనసేన అనుబంధ కార్మిక ఫ్రంట్..
228 ఓట్లతో రెండో స్థానంలో వైసీపీ కూటమి.. 220 ఓట్లతో మూడో స్థానంలో టీడీపీ (TNTUC)..
విజేతలకు అభినందనలు తెలిపిన రాజానగరం జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ..
కూటమి పార్టీలు విడివిడిగా పోటీ చేయడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ...
#Rajahmundry #Andhra #PaperMill #workers #Union #elections #Janasena #Victory #RTV
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా ఒక్క Request…
రాబోయే రెండు సంవత్సరాలు, తెలంగాణ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఏపీ మీద చాలా ద్వేషపూరిత narrative నడుస్తుంది. ముఖ్యంగా BRS Support చేసే కొంతమంది Intelligentsia నుంచి Taunts, Criticism, Provocation రావచ్చు.
దయచేసి ప్రతి మాటకు Counter ఇవ్వకండి.
ఎందుకంటే… వాళ్లు ఏపీని ఏదో అన్నారని, మనం కోపంతో తెలంగాణ ప్రజల్ని Target చేస్తే… అదే వాళ్లకు కావాలి.
ఏపీ - తెలంగాణ ప్రజల మధ్య గొడవ రావడమే వాళ్ల Political Objective అయితే, మన Counter వాళ్లకు Help చేసినట్టే.
అందుకే BRS Narrativeకి Counter ఇవ్వండి… తెలంగాణ ప్రజలకు కాదు.
మన పోటీ రాజకీయాలతో ఉండాలి… ప్రజలతో కాదు.
తెలుగు ప్రజలు కలిసి ఉంటే గెలిచేది ప్రజలు. విడిపోతే గెలిచేది విద్వేష రాజకీయాలే.
Before the storm arrives... there's a moment of silence.
The untold story of Gambheera is ready to unfold.
Director @SujeethSign and @PawanKalyan Garu reunite under Pawan Kalyan Creative Works to expand the #OGUniverse saga 🌋
#OG2
As part of Sena Prasthan –For the National Integrity ( Sena Prasthanam - Desha Samagratha Kosam) ,
I stood at the National War Memorial with profound humility and reverence, paying tribute to the brave men and women of our Armed Forces who made the ultimate sacrifice in service of Bharat.
Every name etched there reflected extraordinary courage, selfless devotion, and unwavering commitment to the nation. Their sacrifice has safeguarded our freedom, protected our sovereignty, and strengthened the unity and integrity of India.
Standing before that sacred memorial, I was reminded that the strength of Bharat lies not only in its achievements, but also in the valor of those who placed the nation above self and duty above all else.
With deep gratitude, I bowed to our fallen heroes and drew inspiration from their legacy. May their courage continue to guide us, their sacrifice continue to unite us, and their spirit continue to strengthen our resolve to build a strong, secure, and united Bharat.
Jai Hind.
@PMOIndia@HMOIndia@DefenceMinIndia@salute2soldier
బహిరంగంగా తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకించిన పార్టీలతో మీ సంబంధాలు బానే ఉన్నాయి, తెలంగాణ సంస్కృతిని తెలంగాణవాదం లేనప్పుడే గుండెలకు హత్తుకున్న #PawanKalyan పైనా మీ కుట్రలు ?
#JanaSenaTelangana
విద్యా సంస్థలు ఉచితంగా చదువు చెప్పడం లేదు, ఫీజుల రూపంలో కోట్లు వసూలు చేస్తున్నాయి. ట్యాక్స్ ఎందుకు కట్టరు? ఎన్డీయే నేతలనైనా సరే వదిలిసే ప్రసక్తే లేదు.
- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు
Please follow my account @kammili__sai
Telangana Police denied permission for @JanaSenaParty Chief Sri @PawanKalyan's 'Telangana Nava Nirmana Sankalpa Sabha' planned to be held on the occasion of Telangana Formation Day in Hyderabad tomorrow.
The reasons cited for rejecting the JanaSena Sadhaks Meeting raise more questions than they answer and appear more like excuses than genuine concerns.
How did the baseless remarks of an analyst and the counterarguments made against those baseless remarks suddenly become a threat to law and order across Telangana? Isn't that a lame excuse to stop the event?
So, making baseless allegations is acceptable, but responding to them is what supposedly triggers tensions? Neither JanaSena nor Pawan Kalyan garu dragged Telangana into this issue. The real question is: who brought regional sentiments into the debate and why? Why hasn't the Telangana Government taken any action against those who actually triggered regional sentiments in this discussion? They remained silent then, why?
It is unfortunate that the Telangana Government appears to have acted hastily, citing vague law-and-order concerns and parking issues, while the intention to stop the event had already been conveyed through selective narratives and half-cut videos promoted by certain ministers.
When Pawan Kalyan garu supported the development of Kondagattu and donated crores from his personal funds, nobody questioned his region. But when he comes to Telangana, the very land where JanaSena was born, to celebrate Telangana Formation Day with party cadre, suddenly regional sentiments are invoked.
And what about the parking argument?
Just yesterday and the day before, permissions were granted for large religious gatherings. Did parking not become an issue then?
This same venue has hosted corporate events with more than 2,000 attendees in the past. If parking was never a problem for those events, how did it suddenly become a problem for a JanaSena meeting?
#JanaSenaTelangana #TelanganaFormationDay