"नियति ने इस बच्ची को 2 बाजू नहीं दिए तो क्या हुआ, इस बिटिया ने अष्ट सिद्धियों को सिद्ध करके सभी शक्तियों को अपने बस में कर लिया हे"
हाथों के बिना बॉडी का इतना बैलेंस वाकई कमाल हे ।
हार्दिक बधाई के साथ ढेरों आशीर्वाद💐
🚨 #DISTURBINGVISUALS
రోడ్డు మీద ఆడుకుంటున్న బాలుడి మీద నుండి ఎడ్ల బండిని ఎక్కించిన వ్యక్తి!
నొప్పితో బాలుడు అరుస్తున్నా పట్టించుకొని ఎడ్ల బండి వ్యక్తి!
💔🇳🇵Terrifying footage shows a flash flood sweeping through the Nepal–Tibet border, trapping people on rooftops and balconies. At least 469 have been killed, with hundreds still missing.
#nepal#viral#flood
మంచుకొండ కూలిన ప్రాంతానికి 50 కిలోమీటర్లకు పైగా దిగువన చిత్రీకరించిన ఈ తాజాగా విడుదలైన వీడియోలో వరద ఉప్పెన ఎంత వేగంగా దూసుకొచ్చిందో స్పష్టంగా కనిపిస్తోంది. 🌊💔
కంటపడిన ప్రతిదానినీ తన వెంట కొట్టుకుపోతూ విధ్వంసం సృష్టించిన ఈ దృశ్యాలు తీవ్ర భయానకంగా ఉన్నాయి.
#Nepal#NepalFlood #NepalFloods #FlashFlood #NepalDisaster
ఎంతటి ప్రమాదకరమైన ఇడియట్స్ వీళ్లు. జైబులో కత్తులు పెట్టుకుని తిరుగుతున్నారు..ఏకంగా పోలీసులనే పొడిచి చంపుతామంటూ బెదిరిస్తున్నారు..నువ్వు నన్నేం చేస్తావని పబ్లిక్ గా బెదిరిస్తున్నారు.. ల్యాప్‌టాప్ చోరీ ఫిర్యాదుపై శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్‌కు హెడ్ కానిస్టేబుల్ రమణయ్య వెళ్లారు. అక్కడ అనుమానం ఉన్న ఇద్దరు వ్యక్తులను ప్రశ్నించగా, వారు అతని కాలర్ పట్టుకుని దాడి చేసి, కత్తితో బెదిరింపులకు పాల్పడ్డారు..
వీళ్లకి సపోర్ట్ గా వీళ్లని కాపాడడానికి పొలిటికల్ లీడర్లు దిగకండి..ఇలాంటి నీచులు సమాజానికి హానికరం..
హైకోర్ట్ లో ప్రభుత్వ ఉచిత పధకాల పై జడ్జ్ గారి ఆవేదన....అందరం తప్పక వినాలి. చేతిలో ఐ-ఫోన్ పట్టుకుని, పల్సర్ బైక్ మీద వచ్చి రేషన్ బియ్యం తీసుకెళ్తున్నారు....కూర్చుంటే డబ్బులు..నుంచుంటే డబ్బులు...ప్రజలకు పనిచేయాల్సిన అవసరం ఏంటి....కోటి పైన కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులా? రైతులకు పని చేసే కూలీలు లేక, బీహార్, చట్టిస్గర్, మధ్య ప్రదేశ్ వంటి రాష్ట్రాల నుండి కూలీలను తీసుకొచ్చి పనిచేయించుకునే దుస్థితి. ప్రభుత్వానికి 89000 కోట్లు ఉచిత పధకాలకే ఖర్చు పెడుతుంటే ఇక అప్పుల భారం మోసే రాష్ట్రానికి భవిష్యత్తు ఏది? పూర్తిగా వినండి!
@CJP_for_India respected brothers and sisters we will feel your pain. But i will give you a small advice. Don't back step for your demonds. I can't believe modi and bjp https://t.co/6Hsy6ZLdUQ not fall into modi's trap 👃👍okay. Ji hind ji bharat.
#WATCH | Uttarakhand: Following a landslide and damage to the Dehradun–Mussoorie State Highway, the district administration has, as a precautionary measure, ordered the closure of the Dehradun–Mussoorie road until further orders.
Acting on the directive, police have stopped all traffic heading towards Mussoorie at the Kuthal Gate check post.
Cinema is more than entertainment—it's an experience.
Actor @vaddenaveen recommends CinemaIP.
Track box office, discover trending movies, find OTT platforms and explore everything cinema—all in one place.
Watch why.
Create your FREE account: https://t.co/1PraVx3Kvn
Follow @CinemaIP for daily box office & movie insights.
The FTII Students' Association (FSA) said in a statement, "The FTII entrance test paper was leaked, but there has been no accountability on the same. We strongly stand against the atrocities carried out by the Delhi Police on peaceful protesters."
Read Here: https://t.co/rJTKv9nLWo
#DNAUpdates #CJPProtest #SonamWangchuk #ParliamentMarch #Jantarmantar
క్షణకాలపు అజాగ్రత్త జీవితకాలపు ఆవేదనకు దారితీస్తుందనడానికి ఈ సీసీటీవీ దృశ్యాలే సజీవ సాక్ష్యం.
వాహనం ఆపి, ఇంజిన్ రన్ అవుతుండగానే పిల్లలను దానిపై వదిలేయడం లేదా వారు పక్కనే ఉన్నప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంతటి పెను ప్రమాదానికి దారితీస్తుందో ఈ ఘటన చూస్తే అర్థమవుతుంది.
సాధారణంగా చిన్నారులకు బైక్ ఎక్కడం ఒక సరదా, యాక్సిలరేటర్ తిప్పడం ఒక సంబురం. కానీ, వాహనం స్టార్ట్ చేసి ఉన్నప్పుడు వారు తెలియక చేసే ఆ చిన్న పొరపాటే క్షణాల్లో ఊహించని ప్రమాదంగా మారి ప్రాణాల మీదికి తెస్తుంది.
కళ్లముందే నిమిషం వ్యవధిలో జరిగిపోయే ఇలాంటి దారుణాలను అడ్డుకోవాల్సింది తల్లిదండ్రులే.
అందుకు కనీస జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలి.
- వాహనం నిలిపివేసిన వెంటనే ఇంజిన్ ఆపి, కీ తీసేయడం ప్రాథమిక నియమంగా మార్చుకోవాలి.
- ఇంజిన్ ఆన్‌లో ఉన్న టూ-వీలర్‌పై చిన్నారులను ఎట్టిపరిస్థితుల్లోనూ ఒంటరిగా కూర్చోబెట్టకూడదు.
- ముఖ్యంగా పిల్లల చేతులు యాక్సిలరేటర్‌కు అందేలా వాహనాల ముందు భాగంలో నిలబెట్టడం అత్యంత ప్రమాదకరమని గ్రహించాలి.
చిన్న నిర్లక్ష్యంతో వారి సంబురాన్ని విషాదంగా మార్చకూడదు. సురక్షిత ప్రయాణం బాధ్యతాయుత ప్రవర్తనతోనే సాధ్యమవుతుందని గుర్తిస్తూ అందరూ ట్రాఫిక్ నియమాలను, భద్రతా ప్రమాణాలను పాటించాలి.
@HYDTP@hydcitypolice@CPHydCity@MORTHRoadSafety@MORTHIndia
హృదయ విదారకం... 13 ఏళ్ల చిన్నారిపై అమానుషం!
రాజస్థాన్‌లో 13 ఏళ్ల బాలికపై జరిగిన దారుణ ఘటన దేశాన్ని కలచివేసింది. చిన్నారిని విక్రయించి, 32 మంది వ్యక్తులు ఐదు రోజుల పాటు ఆమెపై అమానుషంగా అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో, ఈ కేసులోని నిందితులుగా పేర్కొంటున్న వారిని తాళ్లతో కట్టి ప్రజలు, పోలీసులు కొడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
ఈ ఘటన ఒక్క కుటుంబాన్నే కాదు... యావత్ సమాజాన్ని తలదించుకునేలా చేసింది. చిన్నారులపై ఇలాంటి ఘోరాలకు పాల్పడిన వారిపై చట్టం అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని దేశవ్యాప్తంగా డిమాండ్ వ్యక్తమవుతోంది.
#JusticeForTheVictim #ChildSafety #StopChildAbuse #Rajasthan
🚨⚡ ఢిల్లీలోని స్వరూప్ నగర్లో వర్షపు నీటితో నిండిన రోడ్డును చిన్నారులు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను పట్టుకుని దాటుతున్న దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
#Delhi#Safety