వైయస్ జగన్ గారు మనకు ఇచ్చిన భరోసా, మన కోసం చేసి��� మంచిని గుర్తుచేసుకుని.. మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో పోటీపడుతున్న వైయస్ఆర్సీపీ అభ్యర్థులను ఆశీర్వదించండి.
ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి!
#VoteForFan
వైయస్ జగన్ గారు చేసిన మంచిని గుర్తు చేసుకుంటూ.. శ్రీకాకుళం, కాకినాడ, రాజమండ్రి, మంగళగిరి-తాడేపల్లి నగరాల సమగ్రాభివృద్ధే లక్���్యంగా మీ ముందుకు వస్తున్న వైయస్ఆర్సీపీ మేయర్ అభ్యర్థులను ఆశీర్వదిస్తూ.. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి!
#VoteForFan
History has been rewritten in 52 balls! Heartiest congratulations to young sensation #VaibhavSooryavanshi on shattering two world records in a single innings, smashing the fastest century (28 balls) and the fastest double century (52 balls) in List A cricket history. At just 15, his fearless brilliance continues to make the entire nation proud. Wishing him many more historic milestones ahead
#RisingStarsAsiaCup
మానవులంతా ఒక్కటేనని బోధిస్తూ, ప్రేమ, శాంతి, సమానత్వం వంటి గొప్ప మా���వీయ విలువలను కులమతాలకు అతీతంగా ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు గురునానక్. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా సిక్కు సోదర, సోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
ఉపవాస దీక్షలతో, దీపారాధనలతో శివకేశవులను భక్తిశ్రద్ధలతో పూజించే విశిష్ట పర్వదినం కార్తీక పౌర్ణమి. ఈ పవిత్ర దినాన మీరు వెలిగించే దీపాలు మీ ఇంట సుఖసంతోషాలను నింపాలని, ప్రతి ఒక్కరూ అభ్యున్నతి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. తెలుగు ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.
బ్రిటీష్ పాలకుల నిరంకుశత్వానికి ఎదురొడ్డి నిలిచి, ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన స్వాతంత్ర్య పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు. ఆయన ధైర్యసాహసాలు, త్యాగాలు తరతరాలకు స్ఫూర్తిదాయకం. కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ��రయానికి ఆ మహావీరుడి పేరు పెట్టుకోవడం మనందరికీ గర్వకారణం. ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నాను.
హే రామ్!
ఆలయాలను కాపాడండి!
ఆంధ్రప్రదేశ్‌ను కాపాడండి!
@ncbn గారి పాలనలో ఆలయాల విధ్వంస పరంపర కొనసాగుతూనే ఉంది!
అంజనేయపురంలో శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ అభయ ఆంజనేయస్వామి ఆలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇది కోట్లాది భక్తుల విశ్వాసాలపై జరి��ిన దాడి.
తిరుమలలో చారిత్రక వేయికాళ్ల మండపాన్ని ధ్వంసం చేయడం మొదలుకొని, కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయవాడలో 40 ఆలయాలను కూల్చివేయడం, బద్వేలులోని కాశినాయన జ్యోతి క్షేత్రంలో కూల్చివేతల వరకు.. ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించకుండానే పవిత్ర కట్టడాలను ధ్వంసం చేయడం కొనసాగుతూనే ఉంది.
వైయస్సార్సీపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఆలయాల నిర్మాణం, పునరుద్ధరణ కోసం శ్రీవాణి ట్రస్టును ఏర్పాటు చేస్తే, చంద్రబాబుగారి ప్రభుత్వం మాత్రం చారిత్రక వారసత్వ కట్టడాలను బుల్డోజర్లతో నేలమట్టం చేస్తోంది.
మీ ప్రభుత్వ దృష్టిలో సనాతన ధర్మాన్ని పరిరక్షించడం అంటే ఇదేనా?
𝗛𝗲𝘆 𝗥𝗮𝗺! 𝗦𝗮𝘃𝗲 𝗧𝗲𝗺𝗽𝗹𝗲𝘀! 𝗦𝗮𝘃𝗲 𝗔𝗻𝗱𝗵𝗿𝗮 𝗣𝗿𝗮𝗱𝗲𝘀𝗵!
𝗧𝗵𝗲 𝗦𝗮𝗴𝗮 𝗖𝗼𝗻𝘁𝗶𝗻𝘂𝗲𝘀, 𝗶𝗻 @ncbn 𝗴𝗮𝗿𝘂 𝗿𝗲𝗴𝗶𝗺𝗲 !
Bulldozers tearing down the centuries-old Abhaya Anjaneya Swamy temple at Anjaneyapuram, an assault on the faith of crores of devotees, are truly disturbing.
From destroying Tirumala’s historic Thousand-Pillared Mandapam to demolishing 40 temples in Vijayawada during the Krishna Pushkaralu and the demolition at Kasinayana Jyothi Kshetram in Badvel, sacred structures continue to be destroyed without exploring any alternative. While the YSRCP government established the SRIVANI Trust to build and restore temples across the country, Chandrababu garu administration is bulldozing heritage sites.
Is this how your government defines protecting Sanatana Dharma?
Congratulations to The New Indian Express on the launch of The Financial Standard!
May it uphold the highest standards as India’s growth story is poised to reach the top.
Best wishes to the entire team for the journey ahead!
@NewIndianXpress@thefsindia
ప్రేమ, కరుణ, సేవాభావాలే మానవ జీవితానికి నిజమైన విలువలని బోధించిన మహనీయుడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారు. `అందరినీ ప్రేమించండి.. అందరికీ సేవ చేయండి’ అన్న ఆయన సందేశం ఎప్పటికీ స్ఫూర్తిదాయకం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి జయంత�� సందర్భంగా భక్తులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
Happy Birthday Karth…. 🤗🤗🤗 Here's to bigger dreams, bigger wins and a year that gives back everything you put in…. Always rooting for you!!! ♥��♥️♥️ @ssk1122
Credit Chori!
Vote Chori!
Data Chori!
And now, the Data Chori trail leads all the way to the TamilNadu government!
The very people who were dismissed from their jobs by the Tamil Nadu government for their alleged involvement in Data Chori have been personally brought in and given positions in the Andhra Pradesh government by @naralokesh himself!
These are the outrageous things being done by the “gang of thieves” ruling our state!
Hey Ram! Save Andhra!
Credit Chori!
Vote Chori!
Data Chori!
చివరకు తమిళనాడు సర్కారులోనూ చోరీ!
అక్కడ చోరీకి పాల్పడ్డారని తమిళనాడు ప్రభుత్వం, ఉద్యోగాల నుంచి తొలగించిన వారికే
@naralokesh దగ్గరుండి మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చారు.
ఇవీ మన రాష్ట్రంలో “దొంగల ముఠా” చేస్తున్న దారుణాలు!
Hey Ram! Save Andhra!
సముద్రాన్నే నమ్ముకుని జీవనం సాగిస్తున్న గంగపుత్ర సోదర, సోదరీమణులందరికీ ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతూ అహర్నిశలు శ్రమించే వారి జీవితం ఎంతో స్ఫూర్తిదాయకం.
మత్స్యకారుల జీవితాల్లో అభ్యున్నతి తీసుకురావాలనే లక్ష్యంతో మన ప్రభుత్వ హయాంలో వారి సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేశాం. వివిధ పథకాల ద్వారా రూ.4,913 కోట్ల మేర లబ్ధి చేకూర్చాం. మత్స్యకారులకు మెరుగైన వసతులు, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రూ.3,793 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణాన్ని చేపట్టాం. రూ.16 వేల కోట్లతో 4 పోర్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ఓఎన్జీసీ పైప్‌లైన్ కారణంగా జీవనోపాధి కోల��పోయిన 23,458 మత్స్యకార కుటుంబాలకు రూ.161.86 కోట్ల పరిహారం అందించాం.
ప్రతి మత్స్యకార కుటుంబం ఆర్థికంగా ఎదగాలని, మీ బిడ్డల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. మీకు ఎల్లవేళలా అండగా ఉంటానని మాట ఇస్తున్నాను.
#WorldFisheriesDay
తాడిపత్రిలో మళ్లీ రాబందుల రెక్కల చప్పుడు!
గత కొన్ని దశాబ్దాల నుంచి రెండున్నరేళ్ల కిందటి వరకూ రాయలసీమ పురోగమన దిశగా సాగింది. ఒకప్పుడు ఫ్యాక్షన్ పేరు చెబితే వణికిపోయిన పల్లెలు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాయి. ఫ్యాక్షన్ కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు కూడా చదువుకుని, ఉద్యోగాలతో నగరబాట పట్టారు. పండగలకు ఊరికి వచ్చే ఆ పిల్లలతో పల్లెల్లో ఆనందాలు వెల్లివిరిశాయి.
అలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు మళ్లీ మంటలు పెడుతున్నారు. కొంతమంది తమ ఉనికిని చాటుకోవడం కోసం ముప్ప�� ఏళ్ల కిందటి చీకటి రోజులను మళ్లీ తీసుకొస్తున్నారు. ఫ్యాక్షన్ కు మళ్లీ ఆజ్యం పోస్తున్నారు! దీనికి ప్రత్యక్ష సాక్ష్యం తాడిపత్రి!
అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రత్యర్థుల ఇళ్లపై పదే పదే దాడులు చేస్తున్నారు. పెట్రోల్ బాంబులు వేస్తున్నారు. వాహనాలు తగలబెడుతున్నారు. రాయలసీమ ఎన్నో ఏళ్లు కష్టపడి వదిలించుకున్న విషసంస్కృతిని మళ్లీ ప్రవేశపెడుతున్నారు.
విషాదం ఏమిటంటే.. ద��నికి పోలీసులు తమవంతు సహకారం అందిస్తున్నారు. ఇళ్లపై దాడులు జరుగుతుంటే పోలీసులు చూస్తూ నిలబడుతున్నారు. దాడి చేసినవాళ్లపై కాకుండా, దాడికి గురైనవాళ్లపైనే కేసులు పెడుతున్నారు. కొన్ని చోట్ల పోలీసులే ఇళ్లలోకి దూసుకెళ్లి సీసీ కెమెరాలు పగలగొట్టారు, సామాన్లు చిందరవందర చేశారు. సాక్ష్యాలను కాపాడాల్సినవాళ్లే సాక్ష్యాలను చెరిపేస్తున్నారు.
స్థానిక ఎన్నికల నేపథ్యంలో వీరి వికృతరూప��� మరింత బట్టబయలవుతోంది. "అధికార పార్టీకి సహకరించాలి" అని ఉన్నతాధికారులే కింది స్థాయి సిబ్బందికి చెబుతున్నారు. రిగ్గింగ్‌ను అడ్డుకున్న కానిస్టేబుళ్లను మెచ్చుకోవాల్సింది పోయి మందలిస్తున్నారు. నిజాయితీగా పనిచేయాలనుకునే కింది స్థాయి పోలీసులు చేష్టలుడిగి నిలబడిపోతున్నారు.
అనంతపురం జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి రోజూ అసాంఘిక శక్తుల కట్టడి అంటూ ప్రెస్ నోట్లు వస్తున్నాయి. కానీ తాడిపత్రిలో ప్రత్యర్థుల ఇళ్లపై జరుగుతున్న దాడుల గురించి ఒక్క మాట కూడా రావడం లేదు. ఫ్యాక్షన్ చరిత్ర ఉన్న సున్నితమైన ప్రాంతంలో సొంత జిల్లా అధికారి అయిన డీఎస్పీ చంద్రశేఖర్ కు పోస్టింగ్ ఇవ్వడం ఏ నిబంధనల ప్రకారం జరిగిందో కూడా సమాధానం లేదు.
ఒకప్పుడు ఇదే అనంతపురం జిల్లాలో కొంతమంది పోలీసు అధికారులు ప్రాణాలకు తెగించి ఫ్యాక్షన్‌ను అణచివేశారు. ఖాకీని చూస్తే ప్రజలకు భరోసా ఉండేది. ఈ రోజు అదే ఖాకీని చూస్తే ప్రజలు ఛీత్కరించుకునే పరిస్థితి వచ్చింది. ఉన్నతాధికారుల ధనదాహం కూడా ఇలాంటి పరిస్థితికి కారణం అవుతూ ఉంది.
ఇది ఒక ఊరి సమస్య కాదు. ఒక పార్టీ సమస్య కాదు. ఇది వ్యవస్థాగతమైన వైఫల్యం. చట్టాన్ని కాపాడాల్సిన వ్యవస్థే అధికారానికి తలవంచితే, సామాన్యుడికి న్యాయం ఎక్కడ దొరుకుతుంది?
ఈ రోజు తాడిపత్రి వీధుల్లో రగులుతున్న నిప్పు రేపు ఎన్ని పల్లెలకు పాకుతుందో, ఎన్ని కుటుంబాలను మళ్లీ దిక్కులేన���విగా చేస్తుందో, అన్యాయానికి గురై, చట్టపరమైన చర్యల కోసం అధికారులను ఆశ్రయిస్తే వారే మొండి చేయి చూపిస్తున్నారు. ఫలితంగా పోలీసు వ్యవస్థపై నమ్మకం పోయి, ఎవరికి వారు ఆత్మరక్షణను కల్పించుకోవాల్సిన పరిస్థితిని తీసుకొస్తున్నారు. ఇది భయానకరమైన పరిస్థితి! దీని ఫలితాలు ముందు ముందు ఎలాంటి పరిస్థితులను తీసుకొస్తాయో కాలమే సమాధానం చెప్పాలి!
#Tadipatri #Rayalaseema #AndhraPradesh #FactionViolence #APLocalbodypolls #APPanchayatElections
---
The Sound of Vultures’ Wings Returns to Tadipatri
For several decades, right up until two and a half years ago, Rayalaseema was moving forward. Villages that once trembled at the very mention of faction violence finally began to breathe in peace. Even children from faction families studied, got jobs and moved to the cities. When they came home for festivals, the villages filled with joy.
Now, after all that progress, the fires are being lit again. To assert their own presence, some people are dragging the region back to the dark days of thirty years ago. They are fuelling faction violence all over again, and Tadipatri is living proof.
Using power as a shield, they are attacking the homes of political opponents again and again. They are throwing petrol bombs and setting vehicles on fire. They are bringing back the poisonous culture that Rayalaseema worked so hard for so many years to get rid of.
The tragedy is that the police are playing their part in this. When homes are attacked, the police stand and watch. Instead of booking the attackers, they file cases against the victims. In some places, the police themselves forced their way into homes, smashed CCTV cameras and ransacked belongings. Those who are supposed to protect evidence are the ones destroying it.
With the local body elections coming up, their ugly face is being exposed even more. Senior officers themselves are telling their lower-level staff to “cooperate with the ruling party.” Constables who stopped rigging are being reprimanded instead of praised. Lower-level police who want to work honestly are left standing there, unable to do anything.
Every day, the Anantapur district SP’s office puts out press notes about cracking down on anti-social elements. But there is not a single word about the attacks on opponents’ homes in Tadipatri. Nobody has explained under which rules DSP Chandrasekhar, an officer from this same district, was posted to such a sensitive area with a history of faction violence.
There was a time when police officers in this same Anantapur district risked their lives to crush faction violence. Seeing a khaki uniform used to give people a sense of security. Today, people look at that same uniform with contempt. The greed for money among senior officers is also contributing to this situation.
This is not one town’s problem. It is not one party’s problem. It is a systemic failure. When the system meant to uphold the law bows down to power, where will the common man find justice?
No one can say how many villages the fire burning in Tadipatri’s streets today will spread to tomorrow, or how many families it will leave helpless once again. When people who have suffered injustice approach officials for legal action, those very officials turn them away. As a result, people are losing faith in the police and are being pushed into a situation where everyone has to protect themselves. This is a frightening situation. Only time will tell what consequences it will bring in the days ahead!
𝐏𝐨𝐫𝐭-𝐥𝐞𝐝 𝐢𝐧𝐝𝐮𝐬𝐭𝐫𝐢𝐚𝐥𝐢𝐬𝐚𝐭𝐢𝐨𝐧: 𝐓𝐡𝐞 𝐢𝐧𝐟𝐫𝐚𝐬𝐭𝐫𝐮𝐜𝐭𝐮𝐫𝐞 𝐯𝐢𝐬𝐢𝐨𝐧 𝐰𝐞 𝐜𝐨𝐧𝐜𝐞𝐢𝐯𝐞𝐝 𝐢𝐬 𝐧𝐨𝐰 𝐛𝐞𝐜𝐨𝐦𝐢𝐧𝐠 𝐀𝐏'𝐬 𝐛𝐢𝐠𝐠𝐞𝐬𝐭 𝐢𝐧𝐯𝐞𝐬𝐭𝐦𝐞𝐧𝐭 𝐩𝐫𝐨𝐩𝐨𝐬��𝐭𝐢𝐨𝐧.
A major milestone for Ramayapatnam Port!
CBIC has officially notified it as a Customs Port for imports and exports, marking another important step in realising the maritime infrastructure vision we pursued during our tenure.
We had set out to harness AP's vast coastline by developing 𝟰 𝗽𝗼𝗿𝘁𝘀 (𝗥𝗮𝗺𝗮𝘆𝗮𝗽𝗮𝘁𝗻𝗮𝗺, 𝗠𝗮𝗰𝗵𝗶𝗹𝗶𝗽𝗮𝘁𝗻𝗮𝗺, 𝗠𝘂𝗹𝗮𝗽𝗲𝘁𝗮 𝗮𝗻𝗱 𝗞𝗮𝗸𝗶𝗻𝗮𝗱𝗮 𝗚𝗮𝘁𝗲𝘄𝗮𝘆), 𝟭𝟬 𝗳𝗶𝘀𝗵𝗶��𝗴 𝗵𝗮𝗿𝗯𝗼𝘂𝗿𝘀 𝗮𝗻𝗱 𝟲 𝗳𝗶𝘀𝗵 𝗹𝗮𝗻𝗱𝗶𝗻𝗴 𝗰𝗲𝗻𝘁𝗿𝗲𝘀 ensuring coastal infrastructure roughly every 50 km.
Our vision was port-led industrialisation, with Ramayapatnam as a major growth engine. That vision is now translating into reality, with BPCL's mega refinery-petrochemical complex, Indosol Solar's integrated manufacturing facility and several other major investments taking shape around the port. Lakhs of crores in investment, thousands of jobs and an entire industrial ecosystem taking shape.
The most telling endorsement? Wherever the present @ncbn government goes, from Davos to CII summits, it showcases these very ports started by us to attract investors.
పోర్టుల ఆధారంగా పారిశ్రామికీకరణ
మౌలిక సదుపాయాలపై దార్శనికతతో మేం ప్రారంభించిన ప్రణాళికే నేడు పెట్టుబడులకు అతిపెద్ద అవకాశంగా మారుతోంది.
రామాయపట్నం పోర్టుకు కీలక మైలురాయి!
దిగుమతులు, ఎగుమతుల కోసం రామాయపట్నం పోర్టును కేంద్ర పరోక్ష పన్నులు, మరియు కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) అధికారికంగా ప్రకటించింది. మా హయాంలో అడుగులు పడిన సముద్ర రవాణా మౌలిక సదుపాయాల ప్రణాళికను సాకారం చేసే దిశలో ఇది మరో కీలక ఘట్టం.
ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న సుదీర్ఘ సముద్ర తీరాన్ని సద్వినియోగం చేసుకునేం���ుకు, తీరం వెంబడి 4 పోర్టులు (రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ గేట్‌వే), 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టాం. దీని వల్ల ప్రతి 50 కిలోమీటర్లకు మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి.
రామాయపట్నం పోర్టును ప్రధాన వృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దుతూ, పోర్టుల ఆధారంగా పారిశ్రామికీకరణను ముందుకు తీసుకెళ్లాలన్నది మా ఆలోచన. అది ఇప్పుడు కార్యరూపం దాలుస్తోంది. పోర్టు పరిసరాల్లో బీపీసీఎల్ భారీ రిఫైనరీ సముదాయం, ఇండోసోల్ సోలార్ సమీకృత తయారీ కేంద్రంతో పాటు మరెన్నో భారీ పెట్టుబడి ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, వేలాది ఉద్యోగావకాశాలతో అక్కడ ఒక పారిశ్రామిక వ్యవస్థ రూపుదిద్దుకుంటోంది.
మా పనితీరుకు నిదర్శనం ఏమిటంటే.. దావోస్ నుంచి సీఐఐ సదస్సుల వరకు, ప్రస్తుత @ncbn గారు ఎక్కడికి వెళ్లినా పెట్టుబడులను ఆకర్షించేందుకు చూపిస్తున్నది మేం మొదలు పెట్టిన ఈ పోర్టులనే.
అఖిల భారత కులగణన సమన్వయ కమిటీ (ఏఐసీసీసీసీ) ప్రతినిధి బృందంతో సమావేశమై, రాబోయే 2027 జనగణనకు సంబంధించిన పలు అంశాలపై ��ర్చించడం జరిగింది.
సుస్థిర, సమానమైన అభివృద్ధి సాధించాలంటే సామాజిక న్యాయానికి కచ్చితమైన గణాంకాలు ప్రాతిపదికగా ఉండాలి అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కులగణనకు సంబంధించి వారు చేస్తున్న డిమాండ్లు సహేతుకమైనవి. వాటిని కచ్చితంగా తీవ్రంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఇవీ ఏఐసీసీసీసీ డిమాండ్లు:
– 2027 జనగణనలో ఓబీసీ/బీసీలకు (ఆయా రాష్ట్రాల్లోని వర్గీకరణ ప్రకారం) తప్పనిసరిగా కులాన్ని నమోదు చేసే కాలమ్‌ను చేర్చాలి.
– కులగణన ప్రక్రియలో ఏ ఒక్క కులం కూడా మినహాయింపునకు గురి కాకుండా, అన్ని కులాలతో కూడిన సమగ్ర మెనూ అందుబాటులో ఉ��చాలి.
– కుటుంబాల ఆర్థిక స్థితిగతులను వెల్లడించే సూచికలను చేర్చాలి.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ వీటన్నింటికీ దృఢంగా కట్టుబడి ఉంది. సమగ్ర కులగణన నిర్వహించాలన్న డిమాండ్‌కు మొదటి నుంచీ గట్టిగా మద్దతునిస్తూ వస్తోంది.
వాస్తవ గణాంకాల ఆధారంగా విధానాల రూపకల్పనకు, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడానికి కచ్చితమైన, సమగ్రమైన, అన్ని వర్గాలను కలుపుకొని నిర్వహించే కులగణన అత్యంత అవసరం.
ఈ న్యాయమైన డిమాండ్‌కు మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం.
@CensusIndia2027
Met the delegation of the All India Caste Census Coordination Committee and discussed the issues and concerns surrounding the upcoming Census 2027.
As one is aware that, Social justice must be backed by empirical data to ensure inclusive, sustainable and equitable growth.
Their demands concerning the Caste Census are reasonable and deserve serious consideration. These particularly include:
* Mandatory caste column, for OBC/BC (In respective states) should be a part of Census 2027.
* A comprehensive caste drop-down menu to ensure that no caste is left out of the enumeration process.
* Indicators to highlight house hold economic standards.
YSRCP has always stood firmly with this cause and championed the demand for a comprehensive Caste Census.
An accurate, comprehensive and inclusive Caste Census is essential for evidence-based policymaking and the effective implementation of welfare and development programmes. We support this genuine demand.
@CensusIndia2027@suraj_yadav2005@gowdkiran