అర్హులైన ప్రతి ఒక్కరికీ రాజకీయాలకు అతీతంగా చేయూత పింఛన్లు అందిస్తాం !
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ములుకనూరులో నూతనంగా మంజూరైన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను ��బ్ధిదారులకు అందజేశాను.
భీమదేవరపల్లి మండలంలో కొత్తగా 837 చేయూత పింఛన్లు మంజూరు చేశాం. అర్హత ఉండి గతంలో పింఛన్ పొందలేకపోయిన ప్రతి ఒక్కరికీ రాజకీయాలకు అతీతంగా పింఛన్లు అందిస్తాం.
ఆరు గ్యారెంటీల అమలుతో పాటు మహిళా సంక్షేమం, రైతు సంక్షేమం, విద్య, వైద్యం, గ్రామీణ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. హుస్నాబాద్ నియోజకవర్గంలోని 173 గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నాం.
దివ్యాంగులు, వృద్ధులకు ఉచిత సహాయక పరికరాలు అందించేందుకు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నాం. సాగునీటి సమస్యల పరిష్కారం, విద్యాసంస్థల ఏర్పాటు, క్రీడా ప్రాంగణాల అభివృద్ధికి కృషి చేస్తున్నాం.
సంక్షేమం, అభివృద్ధి మా ప్రభుత్వానికి రెండు కళ్లు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందించడమే మా లక్ష్యం.
*బహిరంగ కొనుగోళ్లు చేస్తున్న దళారులపై చర్యలు తీసుకోవాలని ఈ రోజు భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) ఆధ్వర్యంలో హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ముందు నిరసన చేయడం జరిగిం��ి.....*
తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న నాయకుడు.. ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపం, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక, సంకల్పబలంతో రాష్ట్ర భవిష్యత్తుకు సరికొత్త దిశానిర్దేశం చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
మీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, మీరు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రజాసేవలో కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
@revanth_anumula
#WATCH | Hyderabad | Telangana Minister Ponnam Prabhakar says, “The Telangana government's Backwards Classes Department has decided to provide 1,19,000 sewing machines to women across the state, covering all 119 constituencies completely free of cost. We have announced this initiative today and are inviting applications from eligible individuals. Financial empowerment strengthens households, and this scheme was introduced by the Backwards Classes Department to ensure financial stability for these women. While we are distributing a specific number of machines in the first phase, we plan to increase this number in the future to accommodate more eligible beneficiaries.”
Congratulations to @actorvijay garu on taking oath as Chief Minister of Tamil Nadu .
Wishing you strength, wisdom, and success in serving the people with dedication and vision.
May your leadership bring progress and prosperity.
@TVKVijayHQ@CMOTamilnadu
महात्मा ज्योतिबा फुले जी की 200वीं जयंती के अवसर पर @INCOBCDept के चेयरमैन @DrJaihind जी के नेतृत्व में ‘वैज्ञानिक जाति जनगणना दिवस’ कार्यक्रम आयोजित किया गया।
इस कार्यक्रम में मुख्य अतिथि के तौर पर छत्तीसगढ़ के पूर्व मुख्यमंत्री @bhupeshbaghel जी समेत कांग्रेस के कई वरिष्ठ नेता मौजूद रहे।
📍 लखनऊ
@CPITelangana State Council Meeting – @MaqdoomBhavan, @Hyderabad
The Communist Party of India (CPI) Telangana State Council Meeting is being held today and tomorrow at Maqdoom Bhavan, @HimayatNagar, @Hyderabad.