తెలంగాణ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ గారి కామెంట్స్
నిన్న సీఎం వ్యక్తులను టార్గెట్ చేసి రోత మాటలు మాట్లాడారు
-సీఎం పదవిలో ఉండి సంస్కార హీనతను ప్రదర్శించారు
-చేసింది చెప్పుకోవడానికి ఏమీ లేకే తిట్ల పురాణం అందుకుంటున్నాడు
చీకట్లో దడుసుకుంటే ఒక చెట్టే నీ సుట్టు రా అరణ్యమై బయపెడతాది 🫣
అదే గుండె 🫀 దైర్యం ఉంటే నీ వెంట అదే పెద్ద సైన్యమై నిలుస్తది ✊
#KCR#JagityalSabha#BRSParty
🚨 అవినీతి తిమింగలం కడియం శ్రీహరి..!
కడియం శ్రీహరి అంటే ఖల్నాయక్..
బినామీ పేర్లతో సింగపూర్, మలేషియాలో అక్రమ ఆస్తులు సంపాదించాడు.
తనకి అత్యంత అనుచరుడైన గోరంత బలరాం కడియం శ్రీహరి అండతో 10% కమిషన్లతో అవినీతి చేశాడు.
విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రమోషన్ల పేరుతో కమిషన్లు తీసుకున్నాడు.
ఫారెస్ట్ అధికారులను, కలెక్టర్ ను బెదిరించి దేవునూరు ఫారెస్ట్ భూములను కొల్లగొట్టిన చరిత్ర కడియం శ్రీహరిది..
ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ఐడల్ ప్రాజెక్టు పేర్లతో కమిషన్లు వసూలు చేశాడు.
గతంలో ఆయన చేసిన ప్రతి శాఖలో అవినీతికి పాల్పడ్డాడు.
అసెంబ్లీలో భూకబ్జాల మీద కడియం శ్రీహరి మాట్లాడటం సిగ్గుచేటు..
ఓటుకు నోటులో కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన రేవంత్ రెడ్డి.. కడియం శ్రీహరి విద్యావంతుడు, నీతిమంతుడని మాట్లాడడాన్ని ఖండిస్తున్నాం.
కడియం శ్రీహరి పై డాక్టర్ తాటికొండ రాజయ్య ఫైర్..
#TelanganaAssembly
చాకలి కులస్తుల పై రెడ్ల కిరాతక క్రూర దాడి.
🔶🔷🔶🔷🔶🔷🔶🔷
నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో మూడు రోజుల క్రితం టికెట్ లేకుండా గుడిలోకి ప్రవేశించిన కారణం గా చాకలి కులస్తులు ఐన గణేష్, చంద్రకళ,మౌనిక ల పై అదే గ్రామ సర్పంచ్ తుకారాం రెడ్డి,సతీష్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి,మధు రెడ్డి ఈ రెడ్డి వర్గం అంతా...రాయలేని భాష తో బూతులు తిడుతూ..దురహంకారంతో అతి కిరాతకంగా భయంకరంగా వారిపై దాడి చేశారు, మరియు రెండు నెలల పసిబిడ్డని కాలు తో తన్ని చంపారు. ఈ రెడ్ల దురహంకార సంఘటనను బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ తీవ్రంగా ఖండిస్తుంది. వెంటనే నిందితులపై మర్డర్ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తుంది. నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ,కలెక్టర్ వెంటనే బాధితులకు భద్రత కల్పించాలి వారికి తగు నష్టపరిహారం చెల్లించాలి, వారికి వైద్యం చేయించాలి అని డిమాండ్ చేస్తున్నాం, ముఖ్యమంత్రి జిల్లా లో జరిగినందుకు వెంటనే వారు జోక్యం కల్పించుకొని నిందితులపై చర్యలకు ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నాం.
@TelanganaCMO
#BCSCST
#Casteatrocities
#Telangana
మెదక్ కు రావడానికి ముఖ్యమంత్రి ఎందుకు వెనకడుగు వేస్తాడో ఇప్పుడు అర్ధం అవుతుంది..
ఇది నీ గడ్డ సామి… ఇది నీ అడ్డ🔥
Remember The Name : Thanneeru Harish Rao 💥
@BRSHarish
అక్రమ కేసులతో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని వేధిస్తున్న కాంగ్రెస్ సర్కార్ దుర్మార్గపు వైఖరిని నిరసిస్తూ..
బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ ఆధ్వర్యంలో దేవరకొండ పట్టణంలో బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా🔥🔥
@MlaRavindra
Chandra Babu Naidu
is a dirty Politician,
3rd Class 😂
He is not a Leader, he is a Manager, A Media Manager
He works with BJP for sometime, he quits, joins Congress 🤡
WHAT IS THIS NONSENSE
🤣🤣🤣🤣🤣🤣
At the Republic Day parade, Maharashtra Minister Girish Mahajan skipped Dr. B.R. Ambedkar’s name while mentioning others, triggering outrage among officers who are now demanding a public apology.