Took a look over at Jawaharnagar Dumpyard as instructed by @KTRTRS Garu along with Spl Chief Sec @arvindkumar_ias, @CommissionrGHMC, Jawaharnagar Mayor, chairman, corporators, & other @GHMCOnline officials formulated the action plan to address the concerns of the citizens.
(1/2)
Inspected & reviewed Jawaharnagar Dumpyard as directed by Minister @KTRTRS today
Immediate Action points - drones to take up spraying immediately, bring down pile up stocks among others
Mayor @GadwalvijayaTRS, commissioner Lokesh, & mayor - jawaharnagar & Dhammaiguda accompanied
ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి ఆధ్వర్యంలో దుబాయ్ లో ప్రపంచంలోనే అతి పెద్ద భవనమైన బూర్జ్ ఖలీఫా పై మన బతుకమ్మ పండుగ వీడియో ప్రదర్శన ద్వారా తెలంగాణ సంస్కృతి విశ్వవ్యాప్తమైన అద్భుత దృశ్యం...
జై కేసీఆర్... జై తెలంగాణ... జై జై తెలంగాణ...
హుజురాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలం మాదన్నపేట గ్రామంలో నిన్న పిడుగుపాటుతో మృతి చెందిన తెరాస కార్యకర్త గొల్ల తిరుపతి పార్ధీవ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించడం జరిగింది.
హుజురాబాద్ నియోజకవర్గంలొని కమలాపూర్ మండలం శనిగరం గ్రామంలో హుజురాబాద్ ఉపఎన్నికల్లో భాగంగా తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది.
@trspartyonline@trsharish#HuzurabadWithTRS
#TankBund
Sunday- Funday
1. Ceremonial pipe band of Indian army about to start its performance
Festivities at its best
Free distribution of saplings by @HMDA_Gov is a big hit
Don’t miss .. it’s on until 10 pm
హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం మాదన్నపేట గ్రామంలో పర్యటించడం జరిగింది.ఈ సందర్భంగా గ్రామంలో రూ.70.40 లక్షలతో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేయడం జరిగింది.
@trspartyonline@trsharish
హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం మర్రిపెల్లి గ్రామంలో తెరాస ముఖ్య కార్యకర్తలతో సమావేశం కావడం జరిగింది. ప్రతి కార్యకర్త ఒక సైనికునిలా పనిచేసి తెరాస అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించి సత్తా చాటాలని తెలపడం జరిగింది.
@trspartyonline@trsharish
Happy to share the good news that
the 800 year old Kakatiya Rudreshwara #RamappaTemple in #Telangana has been inscribed as a UNESCO #WorldHeritage Site
My compliments to everyone who was involved in the effort
వరంగల్ రూరల్ జిల్లా: నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే @PSRNSPT గారి
తండ్రి పెద్ది రాజిరెడ్డి గారు ఇటీవల మరణించగా సోమవారం నల్లబెల్లిలోని వారి స్వగృహంలో పెద్ది రాజిరెడ్డి చిత్రపటానికి నివాలర్పించడం జరిగింది.
@trspartyonline
On the occasion of my birthday, I've planted 2 saplings along with @MPsantoshtrs Babayi to endorse Haritha Haram and #greenindiachallenge!
It's a pleasure to be part of these initiatives!
Day 1 - HC Rep. Visit to Telangana ✈️ - Landed in Hyderabad this AM, and tgt with CG in Chennai Pong Kok Tian, called on Finance Min @TRSHarish. We took stock of deep - and growing - presence of 🇸🇬 coys in the state & explored ways to leverage its vibrant business ecosystem.
Excellent meeting with @MinisterKTR@KTRTRS on the many exciting investment opportunities in Telangana for Singapore companies. Looking forward to continue our close working rlns. - HC Wong @TelanganaCMO@InvTelangana
Will be inaugurating Hyderabad’s second C&D (construction & demolition) waste treatment plant with 500 TPD capacity today at Fathulguda in LB Nagar
With this plant, total C&D waste treatment capacity in Hyderabad is now at 1000 TPD
Similar plants being planned in other towns