हिंद के जवाहर, भारत के प्रथम प्रधानमंत्री पंडित जवाहरलाल नेहरू जी की जयंती पर सादर नमन।
आज़ादी उनकी मंज़िल नहीं, देश के नए सफ़र का मुकाम थी। स्वराज सत्ता नहीं, हर नागरिक की भागीदारी और देश के भविष्य की ज़िम्मेदारी थी।
भारत उनके लिए एक खोज, एक विचार था - विविधता जिसकी शक्ति, लोकतंत्र जिसका विश्वास और समानता जिसका आधार हो।
एक आधुनिक, वैज्ञानिक, प्रगतिशील और आत्मविश्वासी भारत का उनका सपना आज भी हमारी प्रेरणा है। और उस सपने के भारत की ओर हमारा प्रयास ही उन्हें सच्ची श्रद्धांजलि है।
అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చిన ఏ పేద కుటుంబమూ వైద్యం కోసం అప్పులపాలు కాకూడదు.. చికిత్స కోసం రోజుల తరబడి ఎదురుచూడకూడదు.. ఈ లక్ష్యంతోనే వైద్యారోగ్య శాఖపై నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ, శాఖను ప్రక్షాళన చేయడమే కాకుండా ప్రణాళికాబద్ధంగా మార్పులు తీసుకొస్తున్నాం.
వచ్చే జూన్ 2 నాటికి టిమ్స్ ఆసుపత్రులు, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, నిమ్స్ విస్తరణ పనులు పూర్తి చేయాలని, వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి నూతన ఉస్మానియా ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించాను.
రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య కవరేజీని రూ.10 లక్షలకు పెంచాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకలను 30 వేల నుంచి 38 వేలకు పెంచడంతో పాటు 13,401 వైద్య సిబ్బంది నియామకాలు పూర్తి చేశాం. మరో 5,640 నియామకాలు కొనసాగుతున్నాయి.
ఆసుపత్రి గుమ్మం తొక్కిన ప్రతి పేదవాడికి నాణ్యమైన వైద్యం అందాలి. వైద్యం కోసం ఆస్తులు అమ్ముకునే పరిస్థితి రాకూడదు.
#Aarogyasri #TelanganaRising
This is what true happiness means.. ❤️
This is what true celebration means..
This is what real Diwali in a poor family's home means..!!
Light is not just about lamps glowing..
It is about a family living with self respect, head held high..
With Indiramma Houses, the People's Government has brought that light to poor homes..
ఇప్పటికైనా తెలుసుకోండి! జగన్ వాడి సామ్రాజ్యాన్ని అటు చెన్నై - ఇటు బెంగుళూరులో నిర్మించుకున్నాడు. వానికి ఆంధ్ర ఏం సంక నాకిపోయినా పర్లేదు. అందుకే మనమీద దుర్మార్గపు రాజకీయాలు చేస్తాడు. ఇది జనానికి తెలియడం లేదు! వారంలో ఒక రోజు వస్తాడు బెంగుళూరు ప్యాలెస్ నుండి తాడేపల్లి.
రాష్ట్రం లో ఒకే ఒక్కడు…ప్రధాన పార్టీలకు తల వంచని నేత…😎
రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన కాంగ్రెస్ గెలుపు…
మొత్తం 7 వార్డులు లో కాంగ్రెస్ విజయ దుందుభి మోగించింది…🔥
13 ఏళ్ల తరువాత మళ్లీ కాంగ్రెస్ కి ఈ గెలుపు ప్రాణం పోసింది…👏👏
Everyone is so frustrated in India that they need small reason to fight and K!ll .
Small argument turned into a big fight .
The tea seller spilled boiling tea on the man's face for simple cigarette ligter issue .
Amaravati will have to face these humiliations until it gets its very own massive investment project apart from this government complex's. Focus more on possibilities of it. @ncbn garu @naralokesh garu @PrajaRajadhani@amaravati
Exposed again! A former YSRCP MLA is caught peddling a fake video from Bangladesh as Amaravati to smear our state’s capital. No amount of fake propaganda can stop the progress of #Amaravati. Absolute shame!
#PsychoFekuJagan
రాష్ట్ర విభజన తర్వాత మనకు రాజధాని లేదు; దాన్ని ఏర్పాటు చేయాలనే ఆసక్తి మీకు గానీ, మీ పార్టీకి గానీ లేదు.
కొంచెం కూడా విచక్షణ జ్ఞానం ఉన్న ఏ వ్యక్తి అయినా, తన సొంత రాజధానిపై ఇంతటి ప్రతికూల, అపవాదుపూరిత వ్యాఖ్యలు చేయడు. మన రాష్ట్రంలోనే ఉంటూ, మన రాజధానిపై కావాలని విషం చిమ్మే ఇలాంటి వ్యక్తులు ఉండటం అత్యంత అసహ్యకరం.
ఆంధ్రప్రదేశ్ ఏదో పెద్ద పాపం చేసి ఉండాలి, లేకపోతే కన్నతల్లిని నిందించే ఇలాంటి వ్యక్తులు ఈ నేల మీద పుట్టే అవకాశం ఉండేదే కాదు.
కొంచెం సిగ్గు తెచ్చుకోండి!
#manaamaravathi