ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోంది..
@ncbn పోలీస్ వ్యవస్థను అడ్డంపెట్టుకుని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నాడు..
దాడి చేసిన @JaiTDP గుండాలను వదిలేసి.. ఆలూరు వైయస్ఆర్సీపీ బీసీ ఎమ్మెల్యే వీరుపాక్షి గారిని అర్ధరాత్రి పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం దుర్మార్గం.
- - గాజుల శ్వేతా రెడ్డి గారు, YSRCP రాష్ట్ర మహిళా విభాగం జోనల్ ప్రెసిడెంట్.
#CBNJungleRaj #TDPGoons #AndhraPradesh #JaganannaConnects
NEET ప్రశ్నాపత్రం లీక్ అయినందుకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు, మెగా D*SC పేరుతో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎప్పుడు రాజీనామా చేస్తున్నారు ?
- గాజుల శ్వేతా రెడ్డి గారు, YSRCP రాష్ట్ర మహిళా విభాగం జోనల్ ప్రెసిడెంట్.
కుటుంబం, కుటుంబ వ్యవస్థల గురించి మాట్లాడే చంద్రబాబు గారు తమ కుటుంబానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో చెప్పాలి..!
- గాజుల శ్వేతా రెడ్డి గారు, YSRCP రాష్ట్ర మహిళా విభాగం జోనల్ ప్రెసిడెంట్.
అక్కడ జరిగిన సంఘటన ఏంటి..?
మీరు మాట్లాడే మాటలు ఏంటి నారా లోకేష్..?
బాధ్యతగల పదవిలో ఉంది ఇలా మాట్లాడటం ఏ మాత్రం సరికాదు..
- గాజుల శ్వేతా రెడ్డి గారు, YSRCP రాష్ట్ర మహిళా విభాగం జోనల్ ప్రెసిడెంట్.
ప్రశ్నాపత్రాల తయారీ, నిర్వహణ బాధ్యతలు ఉన్న సంస్థలో పనిచేసిన వ్యక్తికి టాప్ ర్యాంక్ రావడంపై ప్రభుత్వం స్వతంత్ర విచారణ ఎందుకు చేయలేదు?
- గాజుల శ్వేతా రెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ రాష్ట్ర మహిళా విభాగం జోనల్ ప్రెసిడెంట్.
YSRCP ప్రధాన కార్యదర్శి ( మీడియా విభాగం) సీనియర్ జర్నలిస్ట్ పూడి శ్రీహరి గారిని అక్రమంగా అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్నాం..
- గాజుల శ్వేతా రెడ్డి గారు, YSRCP రాష్ట్ర మహిళా విభాగం జోనల్ ప్రెసిడెంట్.
మహిళా సాధికారతకు జగన్ పాలన ఆదర్శం, మా నాయకుడి పాలనలో మహిళలు రాజకీయంగా, ఆర్థికంగా `మహారాణుల` స్థాయికి ఎదిగారు. రాజ్యాంగం కంటే ఎక్కువగా అవకాశాలు కల్పించిన ప్రభుత్వం మాది
- గాజుల శ్వేతా రెడ్డి గారు, YSRCP రాష్ట్ర మహిళా విభాగం జోనల్ ప్రెసిడెంట్.
మహిళలను అవమానించేలా ఆంధ్రజ్యోతి లో వచ్చిన కథనాలపై మా గళాన్ని బలంగా వినిపించాం.
మహిళల గౌరవం కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేస్తున్నాం.
ఇలాంటి అసభ్య, బాధ్యతారాహిత్య ప్రచారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించము.
బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
-గాజుల శ్వేతా రెడ్డి గారు,
YSRCP రాష్ట్ర మహిళా జోనల్ ప్రెసిడెంట్..