Developer with SAP Technologies | Helping and sharing knowledge in SAP areas | Employee from MNC | SAP Community active member | SAP Devtoberfest-2022 winner🏆
📢 “జలపాతాల జిల్లాగా పార్వతీపురం మన్యంని మార్చడమే లక్ష్యం” 💧🌿 - జి���్లా కలెక్టర్ డా. ఎస్. ప్రభాకర రెడ్డి గారు #TourismSeasonStarts #ParvathipuramManyam
పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న అపూర్వమైన ప్రకృతి సౌందర్యం, అనేక జలపాతాలను అభివృద్ధి చేసి “జలపాతాల జిల్లా” గా రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడమే లక్ష్యమని కలెక్టర్ డా. ఎస్. ప్రభాకర రెడ్డి గారు తెలిపారు. 🌄✨
🏞️ నవంబర్ 1న సీతంపేట NTR అడ్వెంచర్ పార్కులో “విహంగ వీక్షణం చేద్దాం – మన్యం అందాలను తిలకిద్దాం” కార్యక్రమం రాష్ట్ర మంత్రుల చేతుల మీదుగా ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ సందర్భంగా 5D థియేటర్, ఫైర్ వర్క్స్ 🎆, సాంస్కృతిక కార్యక్రమాలు 🎭 మరియు మెట్టుగూడ జలపాతం వంటి కొత్త ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయి.
🌸 సీతంపేటలో ఫ్లవర్ గార్డెన్, సెల్ఫీ పాయింట్లు, సహజ స్విమ్మింగ్ పూల్‌లు 🌺 నిర్మించడం ద్వారా పర్యాటకుల అనుభవాన్ని మెరుగుపరుస్తున్నట���లు వివరించారు.
🛖 గిరిజన మహిళలు మరియు యువతను భాగస్వాములుగా చేసుకొని ట్రైబల్ టూరిజంను అభివృద్ధి చేస్తున్నామని కలెక్టర్ గారు తెలిపారు. వెదురుతో చేసిన సిట్టింగ్ ఏరియాలు, డ్రెస్సింగ్ రూములు, షాపులు మొదలైన వసతులు సహజత్వాన్ని ఉట్టిపడేలా తయారు చేయబడ్డాయి.
🏡 హోమ్ స్టే సదుపాయాలను పీఎం ముద్ర యోజన కింద రుణ సాయంతో ఏర్పాటు చేసే అవకాశం ఉందని, ప్రభుత్వం జీఓ నెం.32 ద్వారా పర్యాటక వ్యాపారులకు కొత్త అవకాశాలు కల్పించిందని కలెక్టర్ గారు వివరించారు. ☀️
🌍 “ప్రతి జలపాతాం – ఒక పర్యాటక స్థలం” అనే దిశగా ముందుకు సాగుతూ, స్థానికులకు ఉపాధి అవకాశాలు, పర్యాటకులకు ప్రకృతి సోయగాలు అందించే విధంగ�� జిల్లా అభివృద్ధి చెందుతోందని కలెక్టర్ గారు తెలిపారు. 🙌
#TribalTourism #WaterfallDistrict #ExploreAndhra #VisitAP #salur #parvathipuram #palakonda #kurupam @ncbn @naralokesh @PawanKalyan @GSandhyarani_
📰 ఈరోజు దినపత్రికలో ప్రచురితమైన జిల్లా గురించి ముఖ్యాంశాలు 📢 #ParvathipuramManyam
పర్యాటక పనులు వేగవంతం
పర్యాటక సీజనకు ఎన్టీఆర్ పార్క్ సిద్ధం
మనము కొండ అభివృద్ధికి ���ృషి
పాలకొండ సబ్ డివిజన్లో కలెక్టర్ సుడిగాలి పర్యటన
#Parvathipuram #Salur #Palakonda #Kurupam #DailyNews #news
🌄 #AdaliViewPoint - అడాలి వ్యూ పాయింట్ – సహజ సిద్ధ సౌందర్యం
🌿 పర్యాటక అభివృద్ధికి కలెక్టర్ గారి దృష్టి
📍 పార్వతీపురం జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి గారు సీతంపేట మండలంలోని అడాలి వ్యూ పాయింట్‌ను సందర్శించారు. సహజ సౌందర్యాన్ని కాపాడుతూ పర్యాటకులను ఆకట్టుకునే విధంగా ���భివృద్ధి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
🏞️ కలెక్టర్ గారు మాట్లాడుతూ, కాంక్రీట్ కట్టడాల కంటే వెదురుతో చేసిన నిర్మాణాలు ఈ ప్రాంతాన్ని మరింత సహజసిద్ధంగా మార్చి, సందర్శకులను ఆకర్షించగలవని సూచించారు. ప్రకృతికి హాని కలగకుండా పర్యాటక వసతులను అందించాలని స్పష్టం చేశారు.
🏡 అదేవిధంగా, 50 PVTG హోమ్ స్టేలు ఏర్పాటు చేసి పర్యాటకులకు వసతులు కల్పించాలని కలెక్టర్ గారు ఆలోచనను పంచుకున్నారు. ఇందుకోసం స్థానిక యువతకు రుణాలు మంజూరు చేసి, శిక్షణ అందించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
✨ ప్రకృతి అందాలు – పర్యాటక ప్రగతికి మార్గం!
#ExploreAndhra #ParvathipuramTourism #ManyamJourneys
🎬 #ReelsContest2025 | Parvathipuram Manyam
Dr. N.Prabhakara Reddy I.A.S., District Collector and Magistrate invite all creators, students, and travelers to showcase the breathtaking #tourist attractions, #culture, and #heritage of Parvathipuram Manyam through engaging reels! 🌿✨
🎬 Submit your videos by 30th September to:
📧 [email protected]
🏆 The best reels will be awarded during the Dussehra celebrations:
1st Prize: ₹5,000
2nd Prize: ₹3,000
3rd Prize: ₹2,000
🌿 I warmly invite you to be a part of this initiative and help the world discover the charm of Manyam District.
✅ Guidelines to Participate:
1️⃣ Eligibility: Open to all Indian citizens, 15+ years.
2️⃣ Theme: Tourist places, culture, heritage, traditions, or clean & green initiatives.
3️⃣ Content:
Duration: 60 seconds.
Language: Telugu/English or only visuals with music.
4️⃣ How to Submit:
Send the reel or link to [email protected] along with:
Full Name,Age,Contact Number
Address
5️⃣ Judging Criteria: Creativity, theme relevance, technical quality & engagement.
6️⃣ Prizes: Exciting rewards 🏆 + Certificates + Social media recognition!
#CaptureManyam #ExploreManyam #ManyamJourneys #salur #parvathipuram #palakonda #kurupam
.@gangadharansind, MD, SAP Labs India engaged with community members, inviting them to get a deeper understanding of how SAP is embedding Business AI end-to-end in its suite of solutions for businesses across industries 🙌
Join us for 3rd ed of SAP Inside Track on Oct 5, 2024 at @saplabsindia Bangalore. Explore how SAP AI solns empower apps, connect with industry leaders & learn about #BusinessAI & #Cloud ERP. Enjoy hands-on sessions, live demos & do much more.
Register: https://t.co/zY5nW5e4Ua
Working Relentlessly for Vande Bharat Halt at Parvathipuram!
Today, I took another step in my mission to secure a halt for the Vande Bharat Express at Parvathipuram. After submitting a formal representation to the Divisional Railway Manager (DRM) in Visakhapatnam earlier, I traveled to Bengaluru to meet with the Union Minister of State for Railways, Shri V. Somanna. During our discussion, I strongly emphasized the need for a halt at Parvathipuram for the Durg-Visakhapatnam Vande Bharat train.
Our district headquarters, Parvathipuram, deserves this service to better connect our people to key destinations. I am committed to seeing this through, and I will not rest until this vital service is made available to our community. I am confident that, with perseverance and consistent effort, we will achieve this milestone for Parvathipuram.
Stay tuned, and thank you for your continuous support!
�� Bonela Vijay Chandra
#Parvathipuram #VandeBharatExpress
#Railways #AndhraPradesh #NaraChandrababuNaidu #RamMohanNaidu #VijayParvathipuramMLA #BonelaVijayChandra #NaraLokesh #TDP #BJP4Andhra #Janasena #RailwayMinister
#Trending #Updates #BreakingNews #Today #Insta
#APGovtWithFloodVictims
#VijayawadaFloods
#CBNsFatherlyCare
#2024APFloodsRelief
#NaraChandrababuNaidu
#AndhrapradeshFloods
Zero marketing budget . Your retweet and support is my marketing !
I can proudly say that my team makes one of the best knitted garments in Tamilnadu .
Your support will propel us to the next level ! Thank you !
A great time on the @nkuedu campus with @thomas_jung and @RichHeilman doing hands-on exercises as part of @ASUG365 Ohio, Indiana and Kentucky chapters Developer Tools Day. Let us know if you want an SAP CodeJam as part of your ASUG event.
We are happy to announce that the Open Resource Discovery (#ORD) specification is now #opensource 🎉 If you want to learn more about ORD and how it's used, please check out the new blog post by Simon Heimler (@FannonF).
📖 https://t.co/rxfL8BpFHt
#SAPOpenSource
ICYMI, this Thursday at 10:00 CET I will be sharing how you can leverage a cool plugin to query your SAP BTP account using SQL #Steampipe#APIs. Note: This is the @SAPCommunity talk I did as part of #SAPTechEd 2023 in-person event... https://t.co/AvyDLds9KH