విశాఖ నుంచి శ్రీకాకుళం వరకు పోటెత్తిన జనసంద్రం..🔥
అడ్డుకోవడానికి ఆంక్షలు పెట్టారు..
భయపెట్టడానికి హౌస్ అరెస్టులు చేశారు..
బెదిరించడానికి కేసులంటూ హెచ్చరించారు..
కానీ ఉత్తరాంధ్ర ప్రజలు జననేతకు ఘన స్వాగతం పలికారు🙏
#ysjagan#SyamalaConnects#AndhraPradesh
ఈరోజు
తాడేపల్లి @YSRCParty పార్టీ కేంద్ర కార్యాలయంలో "మోసానికి రెండెళ్ళు" పేరిట రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు @VaruduKalyani గారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొనడం జరిగింది.
ప్రముఖ సినీ దర్శకనిర్మాత, విశ్లేషకుడు త్రిపురనేని చి���్టిబాబు పార్ధీవ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల
#YSRCP
హైదరాబాద్
ప్రముఖ నిర్మాత, విశ్లేషకులు త్రిపురనేని చిట్టిబాబు గారికి వైయస్ఆర్సీపీ నేతలు నివాళి
ఈరోజు గుండెపోటుతో మరణించిన చిట్టిబాబు గారి భౌతికకాయాన్ని సందర్శించిన మాజీ ��ంత్రి అంబటి రాంబాబు గారు, పార్టీ అధికార ప్రతినిధి శ్యామల గారు
కుటుంబ సభ్యుల్ని పరామర్శించి.. వైయస్ఆర్సీపీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన నేతలు
ఈరోజు వైయస్ జగన్ గారి జువ్వలదిన్నె పర్యటనను డైవర్ట్ చేయడం కోసం YSRCP ప్రధాన కార్యదర్శి(మీడియా) పూడి శ్రీవారి గారిని కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లడం దారుణం, తీవ్రంగా ఖండిస్తున్నాం.
- ఆరె శ్యామల గారు, YSRCP రాష్ట్ర అధికార ప్రతినిధి
#SadistChandrababu
ఈరోజు వైయస్ జగన్ గారి జువ్వలదిన్నె పర్యటనను డైవర్ట్ చేయడం కోసం వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి(మీడియా) పూడి శ్రీవారి గారిని కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లడం దారుణం.
పూడి శ్రీవారి గారి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం.
- @syamalaAre గారు, వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి.
#SadistChandrababu #YSRCP #CBNJungleRaj #JaganannaConnects
దిగ్గజ ‘స్వరరాణి’ ఆశా భోస్లే గారి మరణం పట్ల చింతిస్తున్నాను. ఆమె అసమానమైన కంఠం, బహుముఖ ప్రజ్ఞ ప్రతి ఇంటిలోనూ ప్రతిధ్వనించాయి మరియు అవి ఎప్పటికీ నిలిచి ఉంటాయి. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాను.
ఓం శాంతి!🙏
#ashabhosle#omshanti
📢YSRCP రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి ఆరె శ్యామల గారి అప్డేట్స్ కోసం వెంటనే Syamala Connects అధికారిక వాట్సాప్ ఛానల్ ను క్యూ ఆర్ కోడ్ మరియు కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి ఫాలో అవ్వండి!
👉 ఫాలో: https://t.co/E8hqfEIfKk
మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగనన్న🇸🇱✊
#SyamalaConnects
స్వర్ణగిరి - యాదగిరి 🙏
స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మరియు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించిన వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరె శ్యామల గారు.
వచ్చే ఎన్నికల్లో @ysjagan గారు ఆంధ్రరాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని కోరారు.
#SyamalaConnects
వైయస్ జగన్ గారు చెప్పినట్టు.. వైయస్ఆర్సీపీ ఏ ప్రాంతానికి కూడా వ్యతిరేకం కాదు.
అమరావతి పేరు మీద జరుగుతున్న దోపిడీకి మాత్రమే వ్యతిరేకం.
భూములు ఇచ్చిన రైతుల కుటుంబాలు కూడా సంతోషంగా సంబరాలు జరుపుకున్నాయా?
- @AreSyamala గారు, వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి.
#SadistChandrababu #CBNFailedCM #MosagaduBabu #JaganannaConnects
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి @PrkYsrcp గారి మేనకోడలు సౌమ్య మరియు ఉదయకు��ార్ రెడ్డి ల వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.
#SyamalaConnects #YSRCP #AndhraPradesh
‘నేను విన్నాను.. నేను ఉన్నాను..’ అంటూ రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చి ఎన్నికల్లో గెలిచి సీఎం పదవి చెప్పట్టిన ఏడాది లో 90 శాతం పైగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించారు.
#1YearForYSJaganAneNenu
A fighter is not the man who punches first or kisses dirt first. It’s the one who stands up again after falling to fight back. @ysjagan is a true fighter. #1YearForYSJaganAneNenu