@ysjagan@ncbn It’s completely YSRCP Attack on TDP men in Punganuru, Kadapa and Pulivendula etc.. Shame on @ysjagan team for disturbances created by YSRCP party cadre and local leaders.
@Swathireddytdp It’s true that Pilot showed enormous guts to protect the passengers But the actual story is different.
Co-pilot attacked the Pilot Smith with axe and let the plane run down. Pilot captain smith was wounded but he opened the cockpit door to allow others and save the flight.
ఈరోజు నుంచి ఉత్తరాంధ్ర చరిత్ర, పౌరుషం ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది..
ఎర్ర బస్సు రాదన్న చోటికి ఎయిర్ బస్సు వచ్చింది.. మన నమో గారు కూడా వచ్చారు..
నేను ఎన్నో విమానాశ్రయాలు చూసాను గాని.. భోగాపురం ప్రత్యేకమైనది!!
#NewGatewayToAP#ModiHonoursAlluri#AlluriSitaramaRajuAirport
#UttarandhraKalalakuRekkalu
#BhogapuramAirport
#GatewayToUttarandhra
#ChandrababuNaidu
#AndhraPradesh
" భోగాపురం ఎయిర్ పోర్ట్ వల్ల వైజాగ్ అబ్బాయిలకి పెళ్లి సంబంధాలు రావు ఇక. " 😂
" ఫోన్ లో కొట్టి చూసి ఓ మీ వైజాగ్ కు ఎయిర్ పోర్ట్ లేదు, 50 KM దూరం .. పిల్లను ఇవ్వము మీకు అంటారు "
యధా జగన్ , తథా వైసీపీ ! same illiteracy !!
@YSRCParty 🤡
On the land of Alluri Sitarama Raju Garu, a new chapter begins!
The new Bhogapuram airport in Andhra Pradesh will strengthen regional connectivity, unlock new opportunities for North Andhra and create a stronger future for its youth.
#NewGatewayToAP#ModiHonoursAlluri#AlluriSitaramaRajuAirport
భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి విచ్చేసిన గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలికిన ప్రజా ప్రతినిధులు, పార్టీ అధ్యక్షులు.. ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు ఈ విమానాశ్రయం అంటూ... సీఎం గారు భోగాపురం ఎయిర్ పో���్ట్ను చూపించిన దృశ్యం అందరినీ ఆకట్టుకుంది.
#UttarandhraKalalakuRekkalu
#BhogapuramAirport
#GatewayToUttarandhra
#ChandrababuNaidu
#AndhraPradesh
A beautiful piece of our tradition and culture. From the people of Andhra Pradesh to Hon’ble PM Modi Ji, with affection and gratitude.
It was a privilege to present the renowned Bobbili Veena, our traditional “Saraswati Veena” handcrafted by master artisans in Vizianagaram. Carved from a single log of jackfruit wood over nearly a month and brought to life by gifted musicians, its fine tune and distinctive notes beautifully reflect the timeless heritage of our state.
@narendramodi
#NewGatewayToAP
#ModiHonoursAlluri
#AlluriSitaramaRajuAirport
#UttarandhraKalalakuRekkalu
#BhogapuramAirport