I wish Deputy Chief Minister Sri K. Pawan Kalyan garu a speedy recovery from the surgery for rotator cuff injury undergone by him at a hospital in Mumbai. I pray Almighty to bestow the strength on him to get well soon.
@APDeputyCMO@PawanKalyan
Wishing Hon’ble Deputy Chief Minister Shri Pawan Kalyan garu a full and speedy recovery. I pray for his good health and wish him strength during this time.
@PawanKalyan
గౌరవ దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ @AnamReddy_TDP గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
భగవంతుని ఆశీస్సులతో మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. దేవాదాయ శాఖ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల అభివృద్ధికి, భక్తుల సంక్షేమానికి, సనాతన ధర్మ పరిరక్షణకు చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయం. ఇలాంటి మరిన్ని మంచి కార్యక్రమాలతో భక్తులకు మరింత చేరువ కావాలని కోరుకుంటున్నాను.
- @PawanKalyan@PIB_India@IPR_AP@pibvijayawada
Birthday greetings to my senior colleague, Hon’ble Raksha Mantri Shri @rajnathsingh Ji.
His unwavering commitment to strengthening India’s defence capabilities and advancing the vision of an Aatmanirbhar Bharat continues to inspire us all. Praying for his long life and good health.
Heartiest birthday greetings to the Hon’ble Union Defence Minister, Shri @rajnathsingh Ji.
A statesman admired for his wisdom, humility, and unwavering commitment to the Nation, your leadership has significantly strengthened India’s security, enhanced our defence capabilities, and advanced the vision of an Aatmanirbhar Bharat. Your decades of dedicated public service continue to inspire and earn the admiration of people across the country.
Wishing you good health, happiness, and many more years of distinguished service to the Nation.
- @PawanKalyan@DefenceMinIndia@PIB_India@IPR_AP@pibvijayawada
Delighted to catch up with Hon'ble MLAs from my home state of Andhra Pradesh; Shri @RaviKumarKoona Garu, Shri Burla Ramanjaneyulu Garu and Smt. @bandaru_sravani Garu in Delhi today.
Had a wonderful discussion on how the grass roots of Andhra are transforming into 'craft roots' of opportunities, driven by Hon’ble CM Shri @ncbn garu’s Swarna Andhra vision.
నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది.
కొద్ది రోజుల క్రితం హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన ఆ క్షణాలు ఇంకా నా మదిలో సజీవంగానే ఉన్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే నా కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి… నన్ను చూడగానే అతని ముఖంపై విరిసిన ఆ చిరునవ్వు… ఇవన్నీ ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి.
అతని శరీరం వ్యాధితో పోరాడినా, అతని మనసు మాత్రం అపారమైన ధైర్యంతో నిలిచింది. అంతటి బాధను అనుభవిస్తూ కూడా జీవితం పట్ల అతను చూపిన ఆశ, ఆత్మవిశ్వాసం ఎంతో విలువైనవి. అలాంటి ధైర్యవంతుడైన చిన్నారి ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోవడం ఎంతో బాధాకరం.
నిరంజన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తీరని దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
ప్రియమైన నిరంజన్… నువ్వు చూపించిన చిరునవ్వు, ధైర్యం, నువ్వు పంచిన ప్రేమ నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. నీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
- @PawanKalyan
My son Himanshu suffered a minor sports injury yesterday evening and is undergoing treatment
He should be back to being normal in a few days. Thank you to all who’ve been calling and texting with concern