A golden moment for Andhra Pradesh and India.
Heartiest congratulations to Ganesh Mani Ratnam Thirumuru, who has brought home Asian Games gold as part of India’s victorious Men’s Compound Archery Team, alongside Sahil Jadhav and Kushal Dalal.
From Naidupeta to Tirupati, and from Andhra Pradesh to the Asian Games podium — Ganesh’s journey is a matter of immense pride for our State.
India defeated South Korea 236–229 in the semifinal before edging past China 238–237 in a thrilling final to win the gold.
Congratulations, Ganesh. Your golden achievement has brought great pride to Andhra Pradesh. May your success inspire many more young athletes across our State to dream, strive and excel.
#AndhraPradesh #AsianGames2026 #TeamIndia #IndianArchery #GaneshManiRatnam #AichiNagoya2026 #GoldMedal #ProudAndhraPradesh
One more video మద్యనం 12:00 అవుతున్నా office కి రాని సచివాలయం సిబ్బంది ఇలాంటి వ్యవస్థని క్రియేట్ చేసి @ysjagan వాళ్ల కార్యకర్తలకి ఉద్యోగాలు ఇచ్చి ప్రజల సొమ్ముని వాళ్ళకి కట్ట బెట్టాడు అని అర్థమవుతుంది 🤷♀️plz take action on them @ncbn గారు @PawanKalyan గారు @naralokesh గారు 🙏
#YCPFakeBrathuku
#YcpCriminalPolitics
#EndOfYCP
#HOPEJETTI
పొట్టేపాలెం కలుజు కోసం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి సుదీర్ఘ పోరాటం.
కలుజు కోసం జలదీక్షకు సిద్ధమైన నాడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని గృహ నిర్బంధం చేశారు. ప్రజల కోసం గళమెత్తిన ఆయనను అసెంబ్లీలో సస్పెండ్ చేయడం కూడా జరిగింది.
ఇన్ని సంవత్సరాల పోరాటం తర్వాత, ఎట్టకేలకు పొట్టేపాలెం కలుజు ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది.
#AdminPost
IIT Tirupati
Andhra University
NIT AP(Tadepalligudem):
AIIMS Mangalagiri
IIM Vizag
JNTUK (Kakinada)
KL university
Gitam University
Nagarjuna University
SV university
Vignan university
VIT-AP
VVIT
Inka kuttha musko bro...
అమరావతిపై ఏడ్చే YCheapsకి ఈ ట్వీట్ అంకితం
#Amaravati మునిగిపోయిందంటూ తప్పుడు వీడియోలు వైరల్ చేస్తే ఇదిగో గూగుల్ మ్యాప్స్‌తో బండారం బయటపడింది.
ఏమి దిక్కుమాలిన ఫేక్ బ్రతుకులు 💦💦
#YCheapCriminalPolitics
పొత్తు ధర్మం అనే పదం తీసుకొస్తావేంటి బ్రో?? జనసేన డబ్బులతో టిడిపికి భజన చేసే వారిని ఒకరిని చూపించు, వాడు టిడిపి వాళ్ళ దగ్గర డబ్బులు తింటా పవన్ కళ్యాణ్ కి మాత్రమే చేస్తాను అంటే ఎలా? వైసిపి వాళ్ళ లాగా బుర్ర లేకుండా ఆలోచిస్తారేంటి బ్రో?
Janasainikulara వాడి అవసరం కోసమే టిడిపి ఆఫీస్ కి వెళ్లాను అని చెప్పాడు మీరేంటి పిలిపించుకున్నారు అని చెబుతారు? టిడిపి డబ్బులు ఇస్తా జనసేనకు భజన చేయమంటావా? టిడిపి ఆఫీస్ కి వెళ్ళాడు కాబట్టి టిడిపి వాళ్ళ గురించే చేయమంటారు అందులో తప్పేముంది? పవన్ కళ్యాణ్ ని ఏదో బూతులు తిట్టమన్నట్టు..
అసలు ఇతను ఎందుకు ఇంతలా చించుకుంటున్నాడు?
పవన్ కళ్యాణ్ గార్ని తిట్టమని కానీ, ఆయన గురించి చెప్పొద్దు అని కానీ లేదా ప్రభుత్వ కార్యక్రమాలకు ఏ విధమైన ప్రచారం చెయ్యద్దని కానీ ఎవరూ చెప్పలేదు కదా!!!
ఇంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏంట్రా నాయనా!!! పై పెచ్చు ఆ ఇమిటేషన్ లాంగ్వేజ్ ఒకటి.
ప్రజారాజధాని అమరావతిలో రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయంలో సోమవారం, 2026 సెప్టెంబర్ 28న "గ్రీవెన్స్ డే" నిర్వహించారు.
✅రాజధాని రైతులు, గ్రామస్తులు తమ సమస్యల పరిష్కారం నిమిత్తం అర్జీలను అడిషనల్ కమిషనర్లు @BhargvTeja , కొల్లాబత్తుల కార్తీక్ IAS గార్లకు అందజేశారు. అర్జీదారులు అందజేసిన సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని వారు తెలియజేశారు. గ్రీవెన్స్ డేలో APCRDA, ADCLలోని వివిధ విభాగాలకు చెందిన పలువురు అధికారులు పాల్గొన్నారు.
#FarmersFirst #Amaravati #PrajaRajadhani #PeoplesCapital #APCRDA #ADCL #AGICL #GrievanceDay #GrievanceRedressal #CitizenServices #Farmers #Rayapudi #AndhraPradesh #APCRDAInitiatives #LPS #LandPooling
Congratulations to the Rayalaseema Xen Stars on becoming champions of the inaugural Women’s Andhra Premier League! Kudos also to runners-up Godavari Golden Eagles for a spirited fight. The #WAPL has created an exciting platform to discover and nurture women’s cricketing talent across Andhra Pradesh. Compliments to the Andhra Cricket Association and everyone involved in making the inaugural season such a grand success!
ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులను కలుసుకుని, ఆంధ్రప్రదేశ్‌లోని అవకాశాలను వివరించి, భారీ పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చిన గొప్ప నాయకుడు మా మంత్రి నారా లోకేష్ గారు.
#NaraLokesh#AndhraPradesh