Urgently required oxygen at home
Patient name . CH. Venkateswara Rao
Age. 78
Tested positive for covid19 on 04.05.2021
Pulse rate. 85 (present)
#SOSTDP@naralokesh@ncbn@KesineniSwetha@JaiTDP
Met MP colleagues from @JaiTDP. Our Parties are working closely at the Centre and in Andhra Pradesh under the leadership of my friend @ncbn Garu. We will do everything possible for the progress of India and the development of AP.
ఎవడైనా బులుగు బ్యాచ్ ఎక్కువ వాగితే, ఇది వాడి మొఖాన కొట్టండి..
అది జగన్ కోసం కట్టుకున్న క్యాంప్ ఆఫీస్ అని , రోజా రెడ్డి చెప్పింది.
అలాగే, అక్కడ జగన్ ఉంటాడని తెలిసి, ముందే జగన్ బ్యాచ్ వచ్చి, అక్కడ ప్రత్యేక ప్రార్ధనలు కూడా చేసారు.
ఈరోజు అమరావతిలో పార్టీ ముఖ్య నేతలతో @JaiTDP జాతీయ అధ్యక్షులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న విజయవాడ ఎంపి
శ్రీ @kesineni_nani గారు.
సోమ, మంగళ వారాల్లో ఢిల్లీలో టీడీపి బృందం పర్యటన, రాష్ట్రపతితో భేటీ గురించి నాయకులతో చర్చించిన @ncbn గారు.
అరేయ్ @ysjagan నీకు నీ @YSRCParty కి రోజులు దగ్గర పడ్డాయి.... నువ్వు అడ్డుకోవాలని చూస్తుంది మా పార్టీనో లేక మా నాయకులనో కాదు ప్రజా సమస్యలను నువ్వు అడ్డుకుంటున్నావ్... జాగ్రత్త.... 😡😠
ఒక పార్లమెంట్ సభ్యుడికి శాంతియుతంగా నిరసన తెలిపే స్వేచ్ఛ లేకపోతే... ఒక MP మీదే పోలీసులు ఇలా దౌర్జన్యం చేస్తే... ఇక ఈ రాష్ట్రంలో సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి?
జగన్ రెడ్డి ప్రభుత్వం నామమాత్రానికైనా ప్రజాస్వామ్య ప్రభుత్వం లాగ వ్యవహరించడంలేదు!
@KesineniSwetha Avunu @KesineniSwetha akka.. kesineni nani garu nara chandrababu garu eppatikaina okate.. oka kadupuna puttaka poina vallu eppatiki anna thammule... This is truth there is no vijayawada without kesineni and there is no andhrapradesh without ncbn
నువ్వు తెచ్చిన దిశా చట్టం అసలు నిందితులను వదిలేసి ప్రశ్నించే గొంతులను అరెస్టు చేయడానికే ఉన్నాయి అని దీన్ని చూస్తే తెలుస్తుంది... చెత్త నా కొడకా... నీకు దమ్ముంటే అసలు నిందితులను శిక్షించు... 😡😡 #ArrestMeToo@JaiTDP@naralokesh
గుంటూరులో హత్యకు గురైన దళిత విద్యార్థిని రమ్య కుంటుబాన్ని పరామర్శించడానికి వెళ్లిన టీడీపీ జాతీయ కార్యదర్శి శ్రీ @naralokesh గారు మరియు ఇతర టీడీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.
#LokeshStandsForOurDaughters
గుంటూరులో దళిత యువతి రమ్యని అత్యంత కిరాతకంగా హత్య చేసాడు మృగాడు. ఉన్నత విద్యనభ్యసిస్తూ బంగారు భవిష్యత్తు ఉన్న రమ్య ప్రయాణం అర్దాంతరంగా ముగిసిపోవడం సభ్యసమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన సంఘటన. రమ్యని హత్య చేసిన మృగాడికి కఠిన శిక్ష పడాలి.(3/3)
ముఖ్యమంత్రి ఇంటి పక్కన,సొంత నియోజకవర్గంలో మహిళలపై అత్యాచారాలు జరిగితే ఈ రోజు వరకూ నిందితులను పట్టుకోలేకపోవడం జగన్ రెడ్డి చేతగానితనానికి నిదర్శనం.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జగన్ రెడ్డి గారు దిశ చట్టం,మహిళల రక్షణ అంటూ ఉపన్యాసం ఇస్తున్న సమయంలోనే..(2/3)
దిశ చట్టం అంటూ @ysjagan గారు బిగ్గరగా అరవడం.. వైకాపా బ్యాండ్ బ్యాచ్ ఈలలు,కేకలు వెయ్యడం తప్ప ఒక్క ఆడబిడ్డకు న్యాయం జరిగింది లేదు. సొంత చెల్లికే రక్షణ కల్పించలేని సీఎం..రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఇంకేమి రక్షణ కల్పిస్తారు? (1/3)