Orey Piccha nayyalara TDP Support chesey vallu andaru Kamma's e avuthara Entra miru mi Intelligence Madichi ekkada ayna pettukondi.
I have been a Hard Core TDP Fan since my IX Class i.e 1995.
Started with TDP
&
Die with TDP.
I am a Proud TDP Warrior.
I am Arya Vysya 😎
చంద్రబాబు గారి అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మరణించిన తెలుగుదేశం కార్యకర్త కుటుంబ సభ్యులను ఓదార్చి, రూ.3 లక్షల ఆర్థిక సాయం అందచేసిన నారా భువనేశ్వరి గారు 🙏
#NijamGelavaliYatra#TDPTwitter#TDPX
చంద్రబాబు గారి అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మరణించిన తెలుగుదేశం కార్యకర్త మోరంపూడి మీరా సాహెబ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు పి.గన్నవరం నియోజకవర్గం, అయినవిల్లి మండలం, ఎస్.మూలపొలం గ్రామానికి వెళ్ళాను. బాధలో ఉన్న మీరా సాహెబ్ కుటుంబ సభ్యులను ఓదార్చి, రూ.3 లక్షల ఆర్థిక సాయం అందజేసాను.
#NijamGelavaliYatra
కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులకు ఎద���రొడ్డి నిలబడింది అమరావతి. ప్రజా రాజధాని కోసం 1500 రోజులుగా నియంత పై పోరాడుతున్న రైతులకు ఉద్యమాభివందనాలు. అమరావతి కోసం పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు. వారి ఆశయం త్వరలోనే నేరవేరుతుంది. రాష్ట్రం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం భూమిని త్యాగం చేసిన రైతులకు న్యాయం జరుగుతుంది.
అధర్మం పై ధర్మం విజయం సాధిస్తుంది.
#1500DaysOfAmaravatiProtests
విశాఖ పరిశ్రమలో ప్రమాదం,పలువురు మృతి చెందిన ఘటన గురించి తెలుసుకొని ధ్రిగ్భ్రాంతి కి గురయ్యాను.మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
ఆసుపత్రిలో ఉన్నవారికి మెరుగైన వైద్యం సహాయం అందించాలి. సహాయక చర్యల్లో పా��్టీ శ్రేణులు పాల్గొనాలి.
#Visakhapatnam
లాక్ డౌన్ కారణంగా కర్ణాటక తీరంలో చిక్కుకున్న ఏపీ మత్స్య కారులను ఆదుకొమ్మంటూ కర్ణాటక ముఖ్యమంత్రి బి.ఎస్.యడ్యూరప్పకు చంద్రబాబు ఫోను ద్వారా విజ్ఞప్తి చేసారు అందుకు యడ్యూరప్ప సానుకూలంగా స్పందించారు.(1/2)
విపత్తులు వచ్చినప్పుడే నాయకత్వ సమర్థత బయటపడుతుంది. కానీ ప్రస్తుతం ఏపీ పరిస్థితి చూస్తే, కరోనా నియంత్రణ చేతకాక 'కరోనాతో కలిసి జీవించాల్సిందే' అంటూ పాలకులు చేతులెత్తేసిన పరిస్థితి ఉంది. కరోనా సంగతి ఎలా ఉన్నా ఇక ఎన్నికలు జరిపించాలి అన్న తొందరలో ఉన్నారు పాలకులు (1/2)
Saddened to hear about the passing of Irrfan Khan. The Indian film industry has lost a much accomplished artist, who was also a warm, affectionate and humble person. He will be missed by all!
#IrrfanKhan#RIPIrfan
According to IPC Sec 269 & Sec 270 AP Government should take action against Srikalahasti MLA Biyyapu Madhusudhan Reddy, main reason for spreading dangerous #coronavirus infection to 11 Government officials.
#APInUnsafeHands#YCPcovIDIOTS#TDPTwitter
One month nunchi lockdown lo vunadga zero cases vunna district lo kotha cases vachayi ante...mamulu ga ledhu mari mee pandemic planning and implementation🤭
#APInUnsafeHands