పవిత్రమైన ప్రజా వేదిక కూల్చివేత నుండి సామాన్యుడిపై కరెంటు బిల్లుల మోత వరకు! ఒక్క ఏడాదికే ఇంత కల్లోలం చేసి, విధ్వంసానికి నిర్వచనంగా నిలిచిన @ysjagan!
#1YearOfMassDestruction
పవిత్రమైన ప్రజా వేదిక కూల్చివేత నుండి సామాన్యుడిపై కరెంటు బిల్లుల మోత వరకు! ఒక్క ఏడాదికే ఇంత కల్లోలం చేసి, విధ్వంసానికి నిర్వచనంగా నిలిచిన @ysjagan!
#1YearOfMassDestruction
వైసీపీ ఏడాది పాలనలో ప్రజలు ఎంత విసుగెత్తిపోయారో, బూటకపు మాటలను నమ్మి ఎంత మోసపోయారో చెబుతున్న వీడియో ఇది. తొలి ఏడాది పాలన ఏ ప్రభుత్వానికైనా కీలకం. ట్రైలర్ చూస్తేనే ఇలా ఉంటే రాబోయే కాలం ఇంకెలా బెంబేలెత్తిస్తారో..! హతవిధీ..
#1YearOfMassDestruction
రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో వీలైనంత వరకు ఎవరు బయటికి రాకుండా జాగ్రత్తపడండి.
ఇంట్లోనే ఉండండి ఆరోగ్యాలను కాపాడుకోండి.
#StayHomeStaySafe#1YearOfMassDestruction
పవిత్రమైన ప్రజా వేదిక కూల్చివేత నుండి సామాన్యుడిపై కరెంటు బిల్లుల మోత వరకు! ఒక్క ఏడాదికే ఇంత కల్లోలం చేసి, విధ్వంసానికి నిర్వచనంగా నిలిచిన @ysjagan!
#1YearOfMassDestruction
పవిత్రమైన ప్రజా వేదిక కూల్చివేత నుండి సామాన్యుడిపై కరెంటు బిల్లుల మోత వరకు! ఒక్క ఏడాదికే ఇంత కల్లోలం చేసి, విధ్వంసానికి నిర్వచనంగా నిలిచిన @ysjagan!
#1YearOfMassDestruction
On the swearing-in ceremony day, he announced power bills will never be increased.
But within 1 year, Power bills have been increased tremendously. Is this correct during this difficult times when people are sitting at home without work?
#1YearOfMassDestruction
AnnaCanteen was an excellent initiative by @ncbn to provide quality food for the poor at an affordable price of 5 Rs.!!
Those have been shut down for political reasons. Those might have been handy during this Covid time to serve the poor.
#1YearOfMassDestruction
ఎన్నికల ముందు ఒక్క ఛాన్స్ అంటూ హామీల వర్షం కురిపించిన @ysjagan గారు గెలిచిన తరువాత ''షరతులు వర్తిస్తాయి''అంటూ మొహం చాటేసారు.నవ రత్నాలు తెచ్చి పోస్తానని,ఇప్పుడు ''నవరత్నా''తైలంతో సరిపెట్టారు.ఏడాది కాలంలో రద్దులు,భారాలు,మోసాలు తప్ప ప్రజలకు ఒరిగింది ఏమిలేదు.
#1YearOfMassDestruction
జగన్ గారి పాలనకు ఏడాది పూర్తయ్యింది. తాను అధికారంలోకి రాగానే ప్రజావేదిక కూల్చివేసి ఇకపై తాను చేసేది ప్రగతి నిర్మాణం కాదని... రాష్ట్ర విధ్వంస���ని సంకేతాలిచ్చారు, అదే పంథాలో కొనసాగుతున్నారు.
#1YearOfMassDestruction