"కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, మీ నేతృత్వం మన జీవితాన్ని వెలువడించినట్లు, మీ సేవలు మనం స్వీకరించినట్లు. మీ మార్గదర్శనతో మనం దిశలు తెలుపుకున్నట్లు, మీ సౌజన్యంతో మన హృదయాలు తీర్చినట్లు.
#HBDRammnk@RamMNK
Thank you @jayadevgalla garu for the unforgettable leadership
May you achieve success in all the things you think ✨💛
@RamMNK✌️💛
https://t.co/nQd8sYkpqT
Please follow and support our Page of Team Rammohan Naidu 🙏💛
Embarking on a spiritual journey to Ayodhya with my boss @ncbn garu to seek the divine blessings of Lord Ram. Grateful for this opportunity! #JaiShreeRam
కష్టాలు, బాధలు భోగి మంటలతో పోవ���లి, కొత్త ఆనంద��లు, సంతోషాలు వెల్లివిరియాలి, కోరుకుంటూ శ్రీకాకుళం జిల్లా నియోజకవర్గం ప్రజలందరికీ భోగి శుభాకాంక్షలు.....!
మీ
కింజరాపు రామ్మోహన్ నాయుడు
MP శ్రీకాకుళం.
@rammnk @team_rammohan
May this New Year bring you abundant joy, prosperity, and success. May your aspirations soar high and your efforts be rewarded. Wishing you and your loved ones a year filled with laughter, love, and unforgettable moments. Happy New Year!
@RamMNK ✌️💛
@team_rammohan
రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, ఉత్తరాంధ్ర జీవనాడి తోటపల్లి-వంశధార కాలువల ఆధునీకరణ వంటివి సీఎం జగన్ దృష్టిలో చిన్న చిన్న హామీలట. 90 శాతం హామీలను గాలికొదిలేసిన రాష్ట్రప్రభుత్వం.. 99.5 శాతం హామీలు అమలు చేశామని గప్పాలు కొట్టుకోవడం ���ిడ్డూరంగా ఉంది.
అడుగడుగునా జన నీరాజనం. అణువణువునా సరికొత్త ఉత్సాహం. అవధుల్లేని మీ అభిమానం మరింత బాధ్యత పెంచింది. మీ సేవకుడిగా గురుతర బాధ్యతను గుర్తు చేసింది.
@katchannaidu
పార్లమెంట్ శీతకాల సమావేశాలు ముగిశాయి. పలాస జీడిపప్పు, వ్యవసాయం, కరువు వంటి కీలక సమస్యలపై పార్లమెంట్ లో ప్రసంగించే అవకాశం రావడంపై ఆనందంగా ఉంది. మున్ముందు మరిన్ని ప్రజా సమస్యలు, అంశాల్ని పార్లమెంట్ లో లేవనేత్తుతాన్న, గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ @RamMNK ✌️💛
యుద్ధం మొదలైంది. పేదలకు.. పెత్తందారీ ప్రభుత్వానికీ మధ్య యుద్ధం. రాష్ట్రంలో నవశకానికి నాంది పలికే యుద్ధం. ప్రజా ప్రభుత్వానికి బాటలు వేసే యుద్ధం. ఆంధ్రుడా మేలుకో.. రాష్ట్రాన్ని కాపాడుకో.
ఉత్తరాంధ్ర వేదికగా జరిగిన చారిత్రాత్మకమైన ��ట్టంలో భాగమైనందుకు గర్విస్తున్నా. ఈ యువగళం - నవశకం సభ.. తెలుగుదేశం-జనసేన ఉమ్మడి పోరుకు బలమైన నిన���దమని, రానున్న ప్రజా ప్రభుత్వానికి నాంది పలుకనుందని సగర్వంగా తెలియజేస్తున్నా.
లక్షలాదిగా తరలివచ్చి, ఉత్తరాంధ్ర వేదికగా జరిగిన యువగళం సభతో నవశకానికి నాంది పలికిన తెలుగుదేశం-జనసేన శ్రేణులకు కృతజ్ఞతలు. ఒడిశా సరిహద్దు నుంచి కూడా తరలివచ్చిన సిక్కోలు జిల్లా ప్రజలకు ప్రత్య���క ధన్యవాదాలు. ఉమ్మడి పోరు కొనసాగిద్దాం. దుర్మార్గ పాలకులను గద్దె దించుదాం.