పొత్తు లేకుండా పోటీ చేసే ధైర్యముందా: మంత్రి అనిల్
రాజ్యాంగం లో ఎక్కడ లేదు అనిల్ గారు పొత్తు పెట్టుకుని పోటీ చేయకూడదని...భవిష్యత్తులో మీ ycp యే స్థాయిలో దిగజారిన పొత్తు పెట్టుకొని పోటీ చేయరని యేమీ గ్యారంటీ
@ChirutaRaj1111@Mahesh_grml@teamadoni1@ursMallappa@mnadendla
రెండు ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో ఓడించడం ఎందుకురా... మగాడిలా ఇప్పుడే రాజీనామా చేసి పవన్ కళ్యాణ్ ని పోటీకి పిలువు అదే కాకినాడ సిటీలో....
ద్వారం పూడి చంద్ర శేఖర్ రెడ్డీ గారు
సభ తరువాత నాకు కలిగిన నమ్మకం తో నేను ఏర్పరచుకుంటున్న ఒక దిన చర్య. కుటుంబం కోసం ఉదయం సమయం ఉద్యోగం కోసం పగటి సమయం, పార్టీ కోసం సాయంత్రం 7 నుండి 9గంటల వరకు గ్రామసేన,
పల్లెసేన పేరుతో ప్రతి ఇంటి సందర్శన.ఇదే నా పని జనసేన గెలుపు సాధించేవరకు. మరి మీరు వేసే అడుగు కోసం చూస్తుంటాను