Dear @narendramodi gaaru and @AmitShah gaaru requesting you to please provide z plus security to janasena party president Shri @PawanKalyan Garu who is aliens BJP in Andhra Pradesh because he has threat from Jagan Reddy and his supporters.
#ZPlusSecurityForPawankalyan
ఈ న్యూస్ లో ఒక వ్యక్తి ఇలా లైవ్ లో పురుగుల మందు తాగి చనిపోవడం మరియు వెంటనే తన తల్లి కూడా అదే పురుగులమందు తాగి చనిపోవడం చాల భాదకారం...తప్పు ఎవరిదైనా సరే వెంటనే శిక్ష పడాలి సార్ జై జనసేన జై హింద్ @KTRTRS@PawanKalyan@JanaSenaParty@JSPshankargoud
పొత్తు లేకుండా పోటీ చేసే ధైర్యముందా: మంత్రి అనిల్
రాజ్యాంగం లో ఎక్కడ లేదు అనిల్ గారు పొత్తు పెట్టుకుని పోటీ చేయకూడదని...భవిష్యత్తులో మీ ycp యే స్థాయిలో దిగజారిన పొత్తు పెట్టుకొని పోటీ చేయరని యేమీ గ్యారంటీ
@ChirutaRaj1111@Mahesh_grml@teamadoni1@ursMallappa@mnadendla