@prakashraaj నువ్వు నీ గురించి చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నావ్. నీకు నువ్వే గొప్ప మేధావిని, గొప్ప వీరుడిని అని సర్టిఫికేట్ ఇచ్చుకోవచ్చు, కానీ ప్రజలు ఇచ్చే తీర్పే అసలైన సర్టిఫికేట్. నీ సొంత రాష్ట్రంలో, నీ సొంత ప్రజల మధ్య నిలబడి ప్రజల మద్దతు సంపాదించలేని నువ్వు, రాష్ట్ర స్థాయి నాయకులను, దేశ స్థాయి నాయకులను, దేశ ప్రధానులు సైతం గౌరవించే నాయకులను విమర్శించే స్థాయిలో ఉన్నానని ���నుకోవడం హాస్యాస్పదంగా ఉంది.
ప్రతి విషయానికీ ‘జస్ట్ ఆస్కింగ్’ అని చెప్పడం చాలా సులువు. కానీ ప్రశ్నించే ముందు నీకు నువ్వు కొన్ని ప్రశ్నలు వేసుకో. నీ ప్రయాణం ఏంటి? నీ సాధించినది ఏంటి? సమాజం కోసం నువ్వు చేసినది ఏంటి? ప్రజలు నీ వెనుక ఎందుకు నిలబడాలి? అనే ప్రశ్నలకు ముందుగా సమాధానం చెప్పుకో.
ఇతరుల గురించి తీర్పులు ఇవ్వడం కంటే ముందు అద్దం ముందు నిలబడి నీ ఆత్మసాక్షిని అడుగు. ��ీ చరిత్ర ఏంటి, నీ క్యారెక్టర్ ఏంటి, నీ నైతిక హక్కు ఏంటి అని ప్రశ్నించుకో. ఎందుకంటే ప్రజలు మాటలు కాదు, వ్యక్తిత్వాన్ని నమ్ముతారు. విమర్శలు కాదు, విశ్వసనీయతను గౌరవిస్తారు. ఆ రోజు నీకు అర్థమవుతుంది—ఎత్తైన పర్వతాలను చూసి రాళ్లు విసరడం వల్ల ఎవరి స్థాయి పెరగదు.” 🔥🔥🔥
Heartfelt congratulations to @TVKVijayHQ Chief Thiru @actorvijay AVL, on taking oath as the Chief Minister of Tamil Nadu, and to all those who took oath as Ministers.
I wish the new government will fullfill the aspirations of the people, ensure transparent and progressive governance, and lead Tamil Nadu towards greater growth and prosperity.
@tgbharath Sir, requesting you to take this matter and provide us with a favourable resolution to this long pending matter.
I am from Peddatumbalam, Adoni , Kurnool
Deeply honored and overwhelmed by your kind wishes, respected Deputy Chief Minister of Andhra Pradesh, my dear brother and political Thoofan @PawanKalyan garu
Thank you from the bottom of my heart. God bless. 🙏 @APDeputyCMO
కర్నూలు జిల్లా ఆదోని జనసేన పార్టీ
గత 30 సం||గా మెగాఫ��మిలి నీ నమ్ముకొని మీ అడుగుజాడల్లో నడుస్తూ మా జన సైనికులును నడిపిస్తున్న మా ఆదోని జనసేన పార్టీ ఇంచార్జ్.. #NMallikarjunaMallappa సేవలను గుర్తించి నామినేట��డ్ పదవిలో ఆయన సముచిత స్థానం కల్పించాలని మనవి.. @PawanKalyan గారు.🙏
This is my happy moment. I am able to give scholarship of 50,000 INR to a well deserving candidate. I am sure there are many more deserving ones who will get this. He won through our CodingHero program where as a student you can learn LIVE for free and when you apply for a Hero and get accepted, you automatically qualify for the Scholarship money. One who get highest votes by teaching multiple classes, gets the money.
It is not which part of ‘Bharat’ you come from , but what you did for ‘Bharat.’You made our ‘Bharat’ proud
Dear ‘ Nitish Kumar Reddy,’ for making history as the youngest cricketer from Bharat to score a Test century on Australian soil. You showcased your brilliance with a remarkable knock of 114 runs in the crucial fourth Test match of the Border-Gavaskar Trophy (BGT) at the iconic Melbourne Cricket Stadium.
May you continue to achieve many more world-class records, take Bharat's flag to greater heights, and inspire the youth to develop an interest in sports with passion and determination. Wishing Team Bharat great success in winning this series.
#AUSvIND #BGT2024 @BCCI