మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో టిప్పర్, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న దుర్ఘ���నలో పలువురు ప్రయాణికులు సజీవ దహనం కావడం మనసును కలిచివేసింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని, బాధిత కుటుంబాలకు వెంటనే తగిన ఆర్థిక సహాయం ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఈ ఘోర ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నా.
తాడేపల్లి
ప్రెస్ నోట్
మార్కాపురం జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో టిప్పర్ , ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో పలువురు ప్రయాణికులు సజీవ దహనం కావడం అత్యంత విషాదకరమని వైయస్ జగ��్ అన్నారు. ఈ దారుణ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు ��్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ ప్రమాదం అత్యంత విషాదకరమైందని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడంతో పాటు అవసరమైన అన్ని విధాల సహాయం అందించాలని కోరారు. గాయపడిన వారిని సమీపంలోని మెరుగైన ఆసుపత్రులకు తరలించి, ప్రత్యేక వైద్య బృందాలతో చికిత్స అందించాలన్నారు.
ఈ ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోడ్డు భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయడంలో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
అలాగే, బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయం ప్రకటించి, వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటన రాష్ట్రాన్ని కలిచివేసిందని, ఇలాంటి దుర���ఘటనలు ఇకపై జరగకుండా చర్యలు తీసుకోవడం అత్యంత అవసరమని వైయస్ జగన్ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.
🚨 #SadistChandraBabu
ఏపీలో సచివాలయం సిబ్బందిపై ఆగని వేధింపులు
కూటమి ప్రభుత్వం పెట్టే బాధలు తాళలేక డ్యూటీలోనే చనిపోతున్న ఉద్యోగులు
ఇంకెం�� కాలం ఈ వేధింపులు బాబూ?
#CBNFailedCM
#SeizeTheLiarPK
టీడీపీ నేతల ఆదేశాలతో నందిగామలో అర్ధరాత్రి దివంగత మహానేత వైయస్ఆర్ గారి విగ్రహం తొలగించిన మున్సిపల్ అధికారుల
అధికారుల తీరుపై అభిమానులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన తెలిపిన ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ గారు, స్థానిక మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు గారు, తిరువూరు పార్టీ ఇంచార్జ్ స్వామి దాసు గారు, పునూరు గౌతమ్ రెడ్డి గారు
తొలగించిన వైయస్ఆ��్ విగ్రహంను ఉన్న చోటే ఏర్పాటు చేయాలని నేతలు డిమాండ్
వైయస్ఆర్ గారిపై ఇంకెంత కాలం పగ సాధిస్తావ్ @ncbn ?
#YSRForever
#CBNFailedCM
#TDPGoons
#SadistChandraBabu
కూట���ి ప్రభుత్వం దాష్టికం పిరికితనం తో రాత్రికిరాత్రే జననేత వైఎస్ ఆర్ విగ్రహాన్ని నేలమట్టం చేశారు.
దీనికి సరైన సమయం లో సమాధానం ప్రజలు చెప్పి తీరుతారు..
#YSRLivesOn
#YSRCongressParty
#YSRCPForFarmers
రైతన్నలకు యూరియా,ఎరువుల కొరత,రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఎన్టీఆర్ జిల్లా వై.యస్.ఆర్.కాంగ్రెస్ పా���్టీ ఆధ్వర్యంలో విజయవాడ కలెక్టరేట్ లో కలెక్టర్ డా.లక్ష్మీషా గారిని కలిసిన ఎన్టీఆర్ జిల్లా అద్యక్షులు దేవినేని అవినాష్ గారు,మాజీ ఎమ్మెల్యేలు వేలంపల్లి శ్రీనివాస్ గారు,మల్లాది విష్ణు గారు,ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ గారు,జగ్గయ్యపేట ఇంచార్జ్ తన్నీరు నాగేశ్వరరావు గారు,జిల్లా రైతు విభాగం అద్యక్షులు ఏలూరి శివాజీ గారు మరియు వైసీపీ నేతలు ...
#CBNFailedCM
#IdhiMunchePrabhutvam
#SadistChandraBabu
#MosagaduBabu
గౌరవనీయ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారు మిమ్మల్ని ఏమని పిలవాలి ??? - డా. మొండితోక అరుణ కుమార్ గారు, ఎమ్మెల్సీ
-నందిగామలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే కొండలు, చెరువులు లూటీ చేస్తూ అవినీతి సంపాదనే లక్ష్యంగా పన��� చేస్తున్న మిమ్మల్ని ఏమని పిలవాలో చెప్పగలరు ??.
-గత ప్రభుత్వంలో మమ్మల్ని "వసూల్ బ్రదర్స్" అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడిన మిమ్మల్నినేడు నందిగామ ప్రజలు ఏమని పిలవాలో మీరే చెప్తే బాగుంటుందని మనవి చేసుకుంటున్నాం.
-మీ ధనదాహానికి నిన్న గాక మొన్న రాఘవపురం కొండలో నిండు ప్రాణం బలి అయింది. ఆ చావుకు కారణం మీరు కాదా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారు ?? సంవత్సర కాలంగా రాఘవపురం కొండ గ్రావెల్ అక్రమ రవాణా చేస్తూ నోట్ల కట్టలు మింగుతున్న గౌరవనీయ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారు మిమ్మల్ని ఏమని పిలవాలో చెప్పాలని కోరుకుంటున్నాం . రాఘవాపురం కొండ చరిత్రలో అక్రమ గ్రావెల్ రవాణాలో మీ కోట్ల రూపాయల రాబడికి అర్ధరాత్రి పూట మైనింగ్ లో మొదటిసారిగా "(లారీ డ్రైవర్) మనిషి చనిపోవడం" మీరు గెలిచిన ఏడాదిలో సాధించిన రికార్డు!
-అక్రమార్జనకు ఏది అనర్హం కాదు అన్నట్లుగా నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో గ్రావెల్, మట్టి, ఇసుక, రేషన్ బియ్యం, గంజాయి, తదితర అక్రమ వ్యాపారాలతో అందిన కాడికి దండుకుంటున్న మిమ్మల్ని ఏమని పిలవాలి..
-ఇంటింటికి తాగునీటి సరఫరా సంగతి ఎలా ఉన్నా వీధి వీధికి మద్యం బె��్ట్ షాపులు ఏర్పాటు చేసి మద్యానికి ఎటువంటి లోటు లేకుండా నిరంతరం సరఫరా చేయడంలో నూటికి నూరు శాతం సఫలీకృతులైనా మిమ్మల్ని ఏమని పిలవాలి..
-"సభ్యత - సంస్కారం - వినయం" అనే పదాలకు నిలువెత్తు నిదర్శనంగా రూపాంతరం చెందుతున్న మీరు రాఘవపురంలో కొండ చరియలు విరిగిపడి మనిషి ప్రాణం పోతే... రాత్రికి రాత్రే శవాన్ని తప్పించి - లారీని పంపించి - ఎటువంటి చర్యలు లేకుండా - అరెస్టులు కాకుండా తప్పించే బాధ్యత తీసుకున్న గౌరవనీయ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారు మిమ్మల్ని ఏమని పిలవాలో చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
-గత ప్రభుత్వంలో జగనన్న కాలనీలు, రోడ్ల పనులకు గ్రావెల్ తోలుతుంటే అక్రమంగా తవ్వుతున్నారని అర్థరాత్రి సమయంలో కొండ పక్కన నిద్రాహారాలు మానేసి జాగారం చేసిన మీరు నేడు ప్రాణాలు పోతున్న పట్టించుకోకుండా అక్రమ గ��రావెల్ తరలిస్తూ సొమ్ము చేసుకోవటాన్ని ఏమనాలి..
-అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ప్రతిరోజు వందలాది ట్రిప్పర్లతో నందిగామ నియోజకవర్గం నుంచి తెలంగాణకు అక్రమ ఇసుక రవాణా చేస్తూ డబ్బు సంచులు పోగేసుకుంటున్న గౌరవనీయ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారు మిమ్మల్ని ఏమని పిలవాలో చెప్పాలని విన్నవించుకుంటున్నాం.
-ఏడాది కాలంగా నందిగామ నియోజకవర్గ 4 మండలాల్లోని చెరువుల్లో మట్టిని మిషన్లతో తోడ���తూ ట్రిప్పర్లతో తరలిస్తూ.. అవినీతి సంపాదనే ధ్యేయంగా ముందుకు సాగుతున్న మిమ్మల్ని ఏమని పిలవాలో చెప్పాలని అడుగుతున్నాం .
-"రప్పా -రప్పా -రప్పా" అని ఏదో సినిమా డైలాగు చెబితేనే ఇంతలా ఖండిస్తున్న మీరు ఎన్నికల్లో గెలిచామనే అధికార మందతో గాంధీ సెంటర్ నుండి మొదలుపెట్టి అభివృద్ధి శిలాఫలకాల��ై ఎక్కడ మా పేర్లు కనబడితే అక్కడ "గడ్డ పలుగులు పెట్టి పొడిపించారే" మరి మిమ్మల్ని ఏమని పిలవాలో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.
-డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు Ex.MLA గారిని "నరుకుతా" అని మీ పార్టీ నాయకుడు మాట్లాడితే మీ నుంచి స్పందన లేదు. ఇది మీ సభ్యత -సంస్కారం - ??
-మా నాయకులు (అధికార పార్టీ) కనుసైగ చేస్తే Ex - MLA జగన్ మోహన రావు, MLC అరుణకుమార్ లను వారి అపార్ట్మెంట్లలోనే నరికి చంపుతామని బెదిరిం���డం తప్పు కాదు కానీ రప్ప రప్ప అని సినిమా డైలాగు చెబితే కేసులు నమోదు చేయించటాన్ని ఏమనాలి.
-గత ప్రభుత్వంలో నందిగామ పట్టణ అభివృద్ధే లక్ష్యంగా పని చేసి ప్రధాన రోడ్ల విస్తీరణ పనులు మేము చేస్తే తర్వాత గెలిచిన మీరు డివైడర్లను పగలకొట్టించి ఆ మిగిలిపోయిన "రోడ్ల పనులు పూర్తి చేయడం చేతకాని" మిమ్మల్ని ఏమని సంబోధించాలో చెప్పాలని ప్రశ్నిస్తున్నాం.
-నందిగామకు 100 పడకల ఆసుపత్రి - కేంద్రీయ విద్���ాలయం గత ప్రభుత్వంలో మేము మంజూరు చేయిస్తే శంకుస్థాపన చేసిన 100 పడకల ఆసుపత్రి స్థలాన్ని మార్చి ఇరుకుగా ఉన్న పాత ప్రభుత్వ��సుపత్రి స్థలానికి మార్చి చేతులు దులుపుకున్న మిమ్మల్ని ఏమని పిలవాలో చెప్పాలని విన్నవించుకుంటున్నాం.
-నందిగామ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఎప్పుడు లేనివిధంగా ఈ జిల్లాలోనే ఎక్కువగా అక్రమ కేసులు, రౌడీ షీట్లు పెట్టించి వేధిస్తున్న మిమ్మల్ని ఏమని పిలవాలో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. మీరు గెలిచిన ఏడాదిలో 30 మంది వైసిపి నాయకుల పై రౌడీ షీట్లు, 100 మందికి పైగా కార��యకర్తలపై అక్రమ కేసులు పెట్టించి, విలేకరులు - లాయర్లపై కూడా కేసులు కట్టించి... "పైశాచిక పాలన చేస్తున్న మిమ్మల్ని" ఏమని పిలవాలో చెప్పాలని కోరుకుంటున్నాం .
-మీ తెలుగుదేశం పార్టీ నాయకుల కారణంగా చందర్లపాడు మండలంలో ఉపాధి హామీ పథకం మహిళ ఆత్మహత్య చేసుకొని - అక్కా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మా కుటుంబాన్ని కాపాడమ్మా!.. నేను నీ అభిమానిని అమ్మా ! అని వీడియో తీసుకోని మరి చనిపోతే ఆ చావుకు కారణమైన ��ారికి సెటిల్ మెంట్ చేసే "సంస్కారం- చదువు -విజ్ఞత" కలిగిన మిమ్మల్ని ఏమని సంబోధించాలో చెప్పాలని అభ్యర్థిస్తున్నాం.
-అక్క నాకు నువ్వు ఉన్నావు.. నాకు న్యాయం జరుగుతుంది.. అని మీపై పెట్టుకున్న నమ్మకాన్ని సైతం అమ్మకానికి పెట్టిన ప్రజా ప్రతినిదిన�� మనం ఎన్నుకున్నది అని నియోజకవర్గ ప్రజలు పశ్చాత్తాప పడేంత పని తీరును కనబరుస్తున్న మిమ్మల్ని ఏమని పిలవాలి.
-గత ప్రభుత్వంలో నవ నందిగామ లక్ష్యంగా రోడ్లు విస్తీర్ణ పనులు - పాత బస్టాండ్ బాబు జగ్జీవన్ రామ్ బిల్డింగ్ అభివృద్ధి - రూ.కోట్ల రూపాయల నిర్మాణంతో అద్భుతమైన డ్రైనేజీలు - రెవిన్యూ డివిజన్ - శివాలయం అభివృద్ధికి నిధులు - నుతన రధం ఏర్పాటు - మున్సిపాలిటీ అప్ గ్రేడేషన్ - నాడు నేడు ద్వార�� పాఠశాల అభివృద్ధి - సీఎం రోడ్డు విస్తరణ మేము చేస్తే -----
-నందిగామ గాంధీ సెంటర్ లో ఎక్కడా లేని విధంగా అద్భుతమైన మహాత్ముని విగ్రహం పెట్టి లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో గత ప్రభుత్వంలో మేము నిలిపితే _
-మీరు గెలిచిన ఏడాది కాలంగా నందిగామకు ఏమి చేయకుండా - అవినీతి -అక్రమ సంపాదన - ధనార్జన - చేస్తూ అమాయకుల నిండు ప్రాణాలు బలి చేస్తూ "మీరు సాధించిన రికార్డు" కు ఏ పేరు పెట్టాలో చెప్పాలని వేడుకుంటు��్నాం.
-అమెరికాలో జరిగిన తానా సభలలో పాల్గొని నందిగామ నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన పెట్టుబడులను తీసుకొచ్చారని ప్రజలు ఆశతో ఎదురుచూస్తున్నారు.. మీ శ్రమకు దక్కిన ప్రతిఫలాన్ని ప్రజలకు వివరిస్తే మిమ్మల్ని ఏమని పిలవాలో వారే అర్థం చేసుకుంటారు..
-కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భారత న్యాయ సంహిత (BNS) ప్రకారం దేశంలో ఎక్కడా లేని విధంగా నందిగామలో (Section 111) తొలి కేసు నమోదు చేయించిన ఘనత మన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గారికి దక్కడం చాలా సంతోషంగా ఉంది..
ఇప్పటికైనా బాధ్యతాయుతమైన ప్రభుత్వ విప్ మరియు నందిగామ ఎమ్మెల్యేగా ప్రజా సమస్యలపై పోరాడి వాటి పరిష్కారానికి మరియు నందిగామ అభివృద్ధికి కృషి చేయాలని నందిగామ ప్రజలు కోరుతున్నారు. అదే విధంగా మీరు డమ్మీ శాసన సభ్యురాలుగా ఉండకూడదని అంతకన్నా ఎక్కువగా నందిగామ నియోజకవర్గ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.
నందిగామ మండల ఎంపీపీ స్థానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది
ఏకగ్రీవంగా ఎంపీపీగా ఎన్నికైన పెసరవెల్లి రమాదేవి గారు
ఎంపీపీగా ఎన్నికైన పెసరవెల్లి రమాదేవి గారిని అభినందించిన ��ాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు మరియు అరుణ్ కుమార్ గారు.
#YSRCongressParty #CBNFailedCM #AndhraPradesh #JaganannaConnects
సూపర్ సిక్స్ అడిగితే చాలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు @ncbn..గత @ysjagan గారి పాలనకు కూటమి పాలనకు మధ్య తేడాను ప్రజలు గమన��స్తున్నారు. ఎన్ని ఇబ్బందులున్నా మేనిఫెస్టోను ప్రాధాన్యతగా పాలన చేశాం.
సంపద సృష్టించేదాకా సూపర్ సిక్స్ మర్చిపోండని చంద్రబాబు చెబుతున్నాడు.
-మొండితోక అరుణ్ కుమార్ గారు, ఎమ్మెల్సీ
#CBNFailedCM
#IdhiMunchePrabhutvam
#SadistChandraBabu
#MosagaduBabu
సూపర్ సిక్స్ మా ప్రాధాన్యత అని @ncbn, @naralokesh, @PawanKalyan చెప్పారు.
ఏ హామీకి ఎంత ఖర్చు అవుతుందో లెక్కలు వేసుకునే హామీ ఇచ్చాం అని లోకేష్ చెప్పాడు. ఇవాళ రాష్ట్రం దివాళా తీసింది సూపర్ సిక్స్ ఇవ్వలేం అని చెబుతున్నారు.
చంద్రబాబు అబద్ధపు మాటలు నమ్మి మోసపోవద్దని ఎన్నికల ముందే @ysjagan ప్రజలకు చెప్పారు.
-మొండితోక అరుణ్ కుమార్ గారు, ఎమ్మెల్సీ
#CBNFailedCM
#NikkarMantri
#PappuLokesh
#SeizeTheLiarPK
#IdhiMunchePrabhutvam
#SadistChandraBabu
#MosagaduBabu