1.గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు @ncbn గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి @PawanKalyan గారు, ఐటీ శాఖ మంత్రి @naralokesh గారు మా విన్నపం🙏🏻. అభివృద్ధికి ఎంతో వెనకబడి ఉన్న నెల్లూరు జిల్లాలోని మా ఉదయగిరి ప్రాంతాన్ని ప్రత్యేక శ్రద్ధతో నూతన జిల్లాగా ఏర్పరచాలని నీకు విన్నపించుకుంటున్నాను
Hearty congratulations @tkp1080 sir. Soo glad to see you IN THE CHAIR as a member of the panel speakers. Wishing to see you in more great positions in future sir. 💐
1.గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు @ncbn గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి @PawanKalyan గారు, ఐటీ శాఖ మంత్రి @naralokesh గారు మా విన్నపం🙏🏻. అభివృద్ధికి ఎంతో వెనకబడి ఉన్న నెల్లూరు జిల్లాలోని మా ఉదయగిరి ప్రాంతాన్ని ప్రత్యేక శ్రద్ధతో నూతన జిల్లాగా ఏర్పరచాలని నీకు విన్నపించుకుంటున్నాను
2.ఈ ప్రాంతంలో ఉన్న కరువు, వలసలు తగ్గి సరైన రవాణా మార్గాలతో, ఉపాధి అవకాశాలతో అభివృద్ధి చెందుతుంది. గతంలో ఉదయగిరి జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాం, ఆనాటి గవర్నర్ గారికి వినతి పత్రం అందజేశాము.
నెల్లూరు జిల్లా వరికుంటపాడులో బస్సు కోసం నిరీక్షిస్తున్న విద్యార్థులు.విద్యార్థులకోసం నడుపుతున్న స్పెషల్ బస్సుని నిలిపివేసిన ఆర్టీసీ అధికారులు.ఆరు దాటినా కనిపించని ఆర్టీసీ బస్సు.నాలుగు గంటల నుండి రోడ్డుపై నిరీక్షిస్తున్న విద్యార్థులు.
నెల్లూరు జిల్లా ఉదయగిరి డిపో నుండి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టూడెంట్స్ స్పెషల్ సర్వీస్ బస్సు రద్దు చేయడంతో వరికుంటపాడు ప్రభుత్వ పాఠశాలకు విద్యాభ్యాసం నిమిత్తం వస్తున్న విద్యార్థులు ప్రతిరోజు ఇలానే ఇబ్బంది పడుతున్నారు #nellore#JaganannakuChebudham#YSRCP
గౌరవ నెల్లూరు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారు దయచేసి ఉదయగిరి నియోజకవర్గం మండలాల్లో, ముఖ్యంగా వరికుంటపాడు మండల పరిధిలో జరుగుతున్న ఈ మాతమ్మ చిందులపైన వెంటనే చర్యలు తీసుకొని, ఇటువంటి సంఘటనలు పునరవృతం కాకుండా చూడాలని మనవి 🙏 @sp_nlr@tanetivanita@dgpapofficial@APPOLICE100
నెల్లూరు జిల్లా, ఉదయగిరి సర్కిల్, వరికుంటపాడు మండలంలో పామూరు పల్లి పంచాయతీ పరిధిలోని తూర్పు పాళ్లెం గ్రామంలో గత పదిహేను రోజుల క్రితం అధికారుల చేతివాటంతో పెద్ద మొత్తంలో ఆరు అంకెల సంఖ్య కలిగిన ముడుపులు తీసుకోని గుట్టు చప్పుడు కాకుండా కొందరు రాజకీయ నాయకులు మాతంగి చిందులు జరిపారు
4) ప్రస్తుత వరికుంటపాడు పరిస్థితులు, "పోలీస్ వారి సహకారంతో" అనాగరిక పాత రోజులను తిరిగి తెస్తున్నట్లు ఉన్నాయి. సమాజంలోని దురాచారాల పైన ఉక్కుపాదం మోపల్సిన పోలీసు వారు ఇలా ప్రవర్తిస్తూ ఉండడం మంచిది కాదు.
భారత రాజ్యాంగ నిర్మాత, పీడిత వర్గాల ఆశాజ్యోతి, తను రచించిన రాజ్యాంగం ద్వారా భారతదేశంలోని ప్రతి వ్యక్తికి, ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీకి, ప్రతి వర్గాల వారికి, ప్రతి మతాలవారికి స్వేచ్ఛ కల్పించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి ఆశయాలలో ముందుకు నడుద్దాం #JaiBhim#AmbedkarJayanti2023