Let us stand together for Ratna Sai and his family!
Ratna Sai has been a true and committed Janasainik, standing by JanaSena since its inception and remaining dedicated to the party and its ideals through every phase of its journey.
Let's all come forward and contribute whatever we can towards supporting Ratna Sai and his family during their diffcult times. No contribution is too small. Every bit of support counts.
Alladi Ratna Sai
Account number: 024301011621
ICICI Bank
IFSC Code: ICIC0000243
MMID: 9229423
UPI: +918790292898
ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారిని ఏలూరు మేయర్ గా ఎన్నికైన శ్రీ రెడ్డి అప్పలనాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో శ్రీ అప్పలనాయుడు, ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు కలిశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
అసలు భర్త అంటే జగ్గాడిలా ఉండాలి. చూసి నేర్చుకో @PawanKalyan😡
భార్య కోసం
సొంత తల్లిని పదవి నుంచి పీకి, పార్టీ నుంచి గెంటి, ఆమెపైనే కేసు పెట్టాడు
చెల్లిని గెంటేసి, పసుపు చీర అని రంకు అంటగట్టాడు
తను జైలుకు పోతే ఎక్కడ భార్య ఒంటరవుతుందని తండ్రి పేరు CBI ఛార్జిషీట్లో చేర్చాడు 🫠
ఏకపత్నివ్రతం లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ను ఆదర్శంగా తీసుకోవద్దు👍
అలాగే సినిమాల్లో రాముడి పాత్రలు వేసి 70 ఏళ్ళకి రెండో పెళ్లి చేసుకున్న నందమూరి తారక రామారావుని కూడా ఆదర్శంగా తీసుకోవద్దు 👍
అలాగే హరికృష్ణ గారిని అసలకే ఆదర్శంగా తీసుకోవద్దు 🙏🏼
#CheppaamChestunnaam
ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పని తీరుకు పుర ప్రజలు, పల్లె ప్రజలు - మున్సిపాలిటీ, పరిషత్ ఎన్నికల్లో కూటమికి కి ఇచ్చిన ఘన విజయమే నిదర్శనం.
ఈ విజయం ఉత్సాహంతో పాటు బాధ్యతను రెట్టింపు చేసింది.
ప్రజలకు, ప్రభుత్వానికి ముఖ్య వారధిగా నిలుస్తూ క్షేత్ర స్థాయిలో కూటమి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లే సదవకాశం ఇది.
గెలిచిన ప్రతి ఒక్కరికి, గెలుపుకోసం కష్టపడిన జనసేన టీడీపీ బీజేపీ నాయకులు, కార్యకర్తలకు అభినందనలు.
#AndhraPradesh
#APLocalBodyElections
ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారిని విజయవాడ మేయర్ గా ఎన్నికైన శ్రీ వంగవీటి రాధాకృష్ణ @VangaveetiOffl మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో శ్రీ రాధాకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులు కలిశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారిని విజయవాడ మేయర్ గా ఎన్నికైన శ్రీ @VangaveetiOffl గారు మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో శ్రీ రాధాకృష్ణ గారు, ఆయన కుటుంబ సభ్యులు కలిశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. (1/2)
ఈరోజు వెలగపూడి లోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ncbn గారి నేతృత్వంలో జరుగుతున్న క్యాబినెట్ సమావేశంలో సహచర మంత్రులతో కలిసి పాల్గొన్న ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు.
#AndhraPradesh
Thank you for taking up the initiative and your support @battalasreekant garu 🙏
We request all JanaSena leaders, Janasainiks and @PawanKalyan followers to come forward and contribute whatever you can.
Let's stand by @Ratnasaialladi and his family in this difficult time. Every contribution matters🙏
The world sees you as a superstar, a leader, and a man who is expected to remain strong through everything. But behind that public image is a human being, with a personal life and struggles the world may never fully understand.
For someone who has spent decades living under public scrutiny, even the most personal chapters of life become matters of public discussion. That cannot be easy.
Wishing @PawanKalyan garu strength, peace, and happiness. And the same to Anna garu and their family. ❤️
తమ్ముళ్లు నన్ను బ్లాక్ చేసుకోండి 👍
మీ 43 సంవత్సరాల పార్టీ 1700+ MPTC, 50+ ZPTC లు ఓడిపోయింది, రిగ్గింగ్, పోలీస్ బందోబస్తు లేకపోతే ఇంకా దారుణంగా ఉండేది ఏమో మీ పరిస్థితి..
మీరు వైసిపిని మింగలేక జనసేన గురించి ఎలా అయితే తక్కువ చేసి మాట్లాడతారో, నేను కూడా అదే రీతిలో మాట్లాడతా 👍
This Diwali is extra special! 🪔✨
From 1 ZPTC and 182 MPTCs in 2021 to a remarkable 76 ZPTCs and 1,055 MPTCs in 2026.
This incredible growth has truly brought light and renewed energy into the lives of thousands of Janasainiks across Andhra Pradesh.
Thank you, Chief @PawanKalyan Garu, for your unwavering vision and inspirational leadership that continues to empower grassroots workers and strengthen our movement.
Wishing everyone a prosperous, bright, and Happy Diwali! 🎇
#JSPForNewAgePolitics #Diwali2026