కేసీఆర్ హోమ్ ఏ.. మై హోమ్.
కేవలం శంషాబాద్ లోనే.. సుమారు 2463 ఎకరాల అసైన్డ్ భూములు, పేదవాళ్ళ భూములు మై హోంకి ఇచ్చారు. ఒక వ్యక్తికి శంషాబాద్ ఎయిర్‌పోర్టు ప్రాంతంలో.. ఎయిర్‌పోర్టుకు ఉన్నంత స్థలం ఉంది.
: సీఎం రేవంత్ రెడ్డి గారు.
నాది నాది అంటావు..
ఏది లేదంటావు…
ఎట్ల రా నాయనా కేటీఆర్?!
జన్వాడ-శంకర్పల్లి
సర్వే నం. 301/6, 301-ఎన్నికల అఫిడవిట్లో మీ పేరుతో ఆస్తి వివరాలు ఎలా వచ్చాయి?
జూబ్లీహిల్స్, షేక్‌పేట్‌లోని
Flat No.203, Jyothi Anri
Plot No.49/A, 49/B & 50, ఈ ఆస్తులపై మీ అఫిడవిట్లో ఉన్న వివరాలకు మీ సమాధానం ఏమిటి?
ఇంతకీ నీ ప్రెస్ మీట్లు కరెక్టా ?! నీ అఫిడవిట్లు కరెక్టా?!
——————————————————
@TelanganaCMO@revanth_anumula@INCTelangana@PettemINC
జన్వాడ ఫాంహౌస్ స్కామ్ అసలు కథ ‼️
DISCLAIMER:
జాగ్రత్త.. థ్రిల్లర్ సినిమాను తలపించే ఈ స్కామ్ వెనుక ఉన్న ట్విస్టులు చూస్తే మీ మతిపోవచ్చు...
#JanwadaFarmhouseScam
వరంగల్ చారిత్రక కీర్తిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగా ప్రజా ప్రభుత్వం అడుగులు…
వరంగల్ మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణకు 300 ఎకరాల భూమిని కేంద్ర విమానయాన శాఖకు అప్పగించిన ఈ రోజు తెలంగాణ విమానయాన చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు.
1930లో నిజాం కాలంలోనే నిర్మితమై, ఒకప్పుడు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద విమానాశ్రయంగా వెలుగొందిన మామునూరు వైభవాన్ని తిరిగి తెచ్చేందుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది.
₹300 కోట్ల నిధులు కేటాయించి, దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ భూసేకరణ ప్రక్రియను పూర్తి చేశాము.
సహకారం అందిస్తున్న కేంద్ర మంత్రి శ్రీ @RamMNK గారికి, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
జాతర చేడకొట్టడానికి కౌశిక్ రెడ్డి అలా పిచ్చి పిచ్చిగా చేసిండు
జాతర జరిపేది మా కుటుంబం, ఆ స్థలం అంత మా కుటుంబ ఆస్తి.
- పాడి ఉదయానందన్ రెడ్డి
Video Credits:- ABN
జాతర చెడకొట్టడానికే కౌశిక్ రెడ్డి ఆయన కుటుంబం అలా బిహేవ్ చేసారు...
ఆ జాతరకి ఎండోమెంట్ కి సంబంధం లేదు..!!
యాభై ఏళ్ళుగా జాతర జరిపేది మా కుటుంబమే...
ఆ స్థల అంతా మా కుటుంబ ఆస్తి..: పాడి ఉదయానందన్ రెడ్డి
VC:- @abntelugutv
In our country, the Indian Army is more than just a force
It is the embodiment of sacrifice, discipline, and unshakable integrity.
They don’t get swayed by propaganda, politics, or popularity.
They stand for the truth, even when it’s inconvenient.
They protect not just our borders, but our very values.
When such selfless warriors,
who’ve given their lives for the nation,
extend their support to a movement like HYDRA,
it isn’t just support it’s a validation.
If the Army sees merit in HYDRA,
Then every citizen must pause and reflect
Why are they standing with it? What do they see that we missed?
This is about your children, not just politics.
This is about Hyderabads future, not just today’s debates.
Stand with HYDRA before it’s too late.
If the Army trusts them maybe it’s time you should too.
@Comm_HYDRAA 🙏
మార్పు మొదలైంది…!!
కేసీఆర్ చేసిన అన్యాయాన్ని చిన్నగ చిన్నగ సరిచేస్తున్నడు రేవంత్ రెడ్డి...
ఒక్కోటి.. ఒక్కోటి అన్ని చేస్తడు...!!
కరెంటు బిల్లు ఫ్రీ చేసిండు... బస్సు ఫ్రీ చేసిండు... మా పెన్షన్లు టైం పోంటి ఇస్తుండు…ముందల ముందల ఇంకా చేస్తడు.
పైస అగడు ఉన్నోళ్ళు ఏదో మాట్లాడుతుండ్రు గానీ…పైస విలువ తెలిసినోళ్ళు రేవంత్ రెడ్డి పనులను తారీఫ్ చేస్తుండ్రు. పేదోళ్ళ బతుకులు బాగుచేస్తున్నడు రేవంత్ రెడ్డి.
ఇది మా మాట కాదు…ఏ రాజకీయ రంగు పులుముకొని ప్రతి పల్లెటూర్లలోని ఒక సగటు అవ్వ మాట…!!
#PrajaPaalana #PrajaPrabhutvam
_______________________________________________
@TelanganaCMO@revanth_anumula@Bhatti_Mallu@Bmaheshgoud6666
Reclaim. Revive. Rebuild...That’s the HYDRAA Way.
From restoring lost lakes to protecting public lands,
From demolishing encroachments to bringing green spaces back to life ...
HYDRAA has become the heartbeat of a resilient city.
On this anniversary, we salute the force that doesn’t just respond to disasters…
It prevents them. Reclaims stolen public assets. And revives Hyderabad’s soul.
Happy Anniversary, HYDRAA @Comm_HYDRAA
The fear of encroachers. The hope of citizens. The pride of Hyderabad.
#HYDRAA #TelanganaRising #TelanganaRising2047
_____________________________________________
@TelanganaCMO@revanth_anumula@Bhatti_Mallu@Bmaheshgoud6666@UttamINC
ఆషాఢ మాసం బోనాలు అంటే తెలంగాణలో... హైదరాబాద్ లో... ఎంతో విశిష్టత ఉంటుంది. ఆ విశిష్టతను కాపాడుకుంటూ, మరింత ఘనంగా బోనాల పండుగను జరుపుకునేల ఏర్పాట్లు పూర్తయ్యాయి.
అమ్మవారి దీవెనలు తెలంగాణ ప్రజలపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న.
ఇంతకీ తెలంగాణలో మొనగాడు ఎవడ్రా అని పింకీల మధ్య చర్చ వచ్చిందంట…
అప్పుడు ఒక సీనియర్ పింకీ ఇలా అన్నాడట:
మొనగాడు అంటే రేవంత్ రెడ్డే...!!
అన్నట్టే కేసిఆర్ ను మట్టి కరిపించి..
పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా తెప్పించి..
ప్రభాకర్ రావును ఇండియా రప్పించి..
కవితక్క కండ్లు తెరిపించి..
బీఆర్ఎస్ కమీషన్ల దుకాణం మూయించి..
బాపు వాపు తగ్గించి ఫాంహౌజ్ లో ఒక మూలకు కూసోబెట్టిన మొనగాడు రేవంత్ రెడ్డి.
ఈ మాట విన్న ఇంకో సీనియర్ పింకీ తత్తరపాటుతో అదే ఫాంహౌజ్ లో కాలు జారిపడ్డాడు అని సమాచారం…!!
@KCRBRSPresident@TeluguScribe
------------------------------------------------------
@TelanganaCMO@revanth_anumula@INCIndia@Bmaheshgoud6666
Before 😉
బొట్టు బొట్టు...
నా రక్తం ఖర్సు పెట్టి...
నా మెదడు ఖర్సు పెట్టి...
"కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా"
After : 😅
నేను కాళేశ్వరం కట్టలేదు..
ఇంజినీర్లు కట్టిన్రు...
నేను ఏమైనా ఇంజనీర్ నా...
ప్రాజెక్టులు కట్టడానికి...
అర్చకుల చిరకాల కోరికను నెరవేర్చినందుకు ధూపదీప నైవేద్య అర్చకుల సంక్షేమ సంఘం సంతోషం వ్యక్తం చేయడం నిజంగా ఆనందంగా ఉంది.
అర్చక, ఉద్యోగులకు గ్రాట్యుటీ 4 లక్షల నుండి 8 లక్షలకు పెంపు, అర్చక, ఉద్యోగ సంక్షేమ నిధి ఏర్పాటుతో అర్చకుల కుటుంబాలకు ఎంతో మేలు కలుగుతుంది.
ప్రజా ప్రభుత్వంలో అందరూ సంతోషంగా ఉండాలన్నదే మా అందరి కోరిక.