మూడు మాస్కులు అన్నారు క్వాలిటీ లేకపోయే...
మూడు రాజధానులు అన్నారు క్లారిటీ లేకపోయే...
మూడు రంగులు అన్నారు
ఒక రంగు కి మిగిలి పోయే...
మొత్తానికి ఈ మూడు అన్నది వైసీపీ ప్రభుత్వానికి మాడు పగిలేందుకే అనుకుంటా...
#GBC🔥
#SatireNextLevel
Happy Birthday to @chaithanya210
Keep up the work and your contribution to @ChennaiTdpForum is phenomenal.
Wishing you all the best for future endeavours.
- Team #ChennaiTDPForum
జెసి ప్రభాకర్ రెడ్డి మరియు ఆయన కుమారుడి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను టీడీపీ నాయకులను భయబ్రాంతులను చేసే ప్రయత్నంలో భాగంగా జరుగుతున్న ప్రక్రియవల్ల @JaiTDP ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ప్రజా సమస్యల పై పోరాడుతుంది తప్ప మీరు @ysjagan భావించినట్లు వెనక్కు తగ్గే పరిస్థితి లేదు
#HappyBirthdayNBK
Near To 1 MILLION 💥💥💯💯
Retweet If You Are Waiting 🤘🤘
Keep Going Cults ✊🔥🔥
#HappyBirthdayNBK https://t.co/zMAHotbcaX
Jai balayya babaie ki jai
60వ పుట్టినరోజు జరుపుకుంటున్న మా నందమూరి నటసింహం, బాలయ్య బాబు కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ ధైర్యం, ముక్కుసూటి తనం , కష్టించే తీరు మా అందరికీ ఆదర్శం. We wish and pray for your health and happiness always. Happy Birthday Balayya Babu #HappyBirthdayNBK
మీరు ఎందరికో బాలయ్య..నాకు మాత్రం తండ్రి తరువాత తండ్రి స్థానంలో ఉండే బాబాయ్. మీ ఆదర్శంతోనే సినిమాల్లోకి వచ్చాను,మీ స్ఫూర్తి తో నే కొనసాగుతున్నాను. ఈ 60వ పుట్టిన రోజున మీరు సంతోషం గా ఆరోగ్యం గా ఉండాలని కోరుకుంటున్నాను.Wishing you a very Happy 60th Birthday Babai #HappyBirthdayNBK