భద్రాద్రి రైల్వే అభివృద్ధి – Part 4
అశ్వాపురం రైల్వే స్టేషన్��ను పునఃప్రారంభించాలి
అశ్వాపురం రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రైలు సేవలను పునఃప్రారంభించి, స్టేషన్‌ను తిరిగి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి.
🔶మౌలిక వసతులు కల్పించాలి
🔸ప్లాట్‌ఫారమ్ అభివృద్ధి
🔸లైటింగ్ సదుపాయం
🔸కూర్చునే సదుపాయాలు
🔸తాగునీరు
🔸మరుగుదొడ్లు
🔸అవసరమైన సైన్‌బోర్డులు
తగినంత సిబ్బందిని కేటాయించాలి
ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు అవసరమైన స్టేషన్ మరియు ఆపరేషనల్ సిబ్బందిని తగిన సంఖ్యలో కేటాయించాలి.
12745 / 12746 సికింద్రాబాద్ – మణుగూరు – సికింద్రాబాద్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అశ్వాపురంలో హాల్ట్ కల్పించాలి.
ఈ హాల్ట్ ద్వారా అశ్వాపురం, మొండికుంట, సారపాక, భద్రాచలం ప్రాంతాల ప్రజలకు మ��రుగైన రైల్వే కనెక్టివిటీ అందుతుంది.
అశ్వాపురంలోని హెవీ వాటర్ ప్లాంట్, సారపాకలోని ITC Paperboards & Specialty Papers వంటి పారిశ్రామిక సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, సిబ్బందికి ఈ హాల్ట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
🚌 అనవసర ప్రయాణాన్ని తగ్గించాలి
ఈ ప్రాంత ప్రజలు ముఖ్యమైన ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఎక్కేందుకు మణుగూరు లేదా కొత్తగూడ���ం వరకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండకూడదు. అశ్వాపురంలోనే హాల్ట్ కల్పించడం ద్వారా ప్రయాణ సమయం, ఖర్చు ఆదా అవుతుంది.
📢 మా డిమాండ్
అశ్వాపురం రైల్వే స్టేషన్‌ను పునఃప్రారంభించాలి.
12745 / 12746 రైళ్లకు అశ్వాపురంలో హాల్ట్ కల్పించాలి.
ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, సిబ్బందిని అందించాలి.
అశ్వాపురం హాల్ట్ కేవలం సౌకర్యం కాదు — ఉద్యోగులు, విద్యార్థులు, కుటుంబాలు, రోజువారీ ప్రయాణికులు మరియు మొత్త��� ప్రాంత ప్రజల అవసరం.
@AshwiniVaishnaw @VSOMANNA_BJP
@RailMinIndia @SCRailwayIndia
@kishanreddybjp @vaddirajumprs
@RenukaCCongress @porika_balram
@PayamVenkatwrlu @RegaKantharao
@eenadulivenews @SakshiNews
@V6News @TV9Telugu
#BhadradriRailwayDevelopment #Part3 #Bhadrachalam #AshwapuramRailwayStation #IndianRailways #Bhadradrikothagudem
🚆 భద్రాద్రి రైల్వే అభివృద్ధి – Part 3
📍 మణుగూరు రైల్వే స్టేషన్ అభివృద్ధి
మణుగూరు రైల్వే స్టేషన్లో ప్లాట్‌ఫారమ్ పొడవును పెంచడంతో పాటు, ఖాళీగా ఉన్న లైన్లను అభి���ృద్ధి చేసి వినియోగంలోకి తీసుకురావాలి.
అదే సమయంలో, COVID-19 తర్వాత నిలిచిపోయిన రైలు సర్వీసులను తిరిగి ప్రారంభించాలి. ముఖ్యంగా మణుగూరు ప్రాంతానికి అవసరమైన ప్యాసింజర్ మరియు ఎక్స్‌ప్రెస్ సర్వీసులను పునరుద్ధరించాలి.
🔹 ప్లాట్‌ఫారమ్ పొడవు పెంపు
🔹 ఖాళీగా ఉన్న లైన్లను అభివృద్ధి చేసి వినియోగంలోకి తీసుకురావాలి
🔹ప్రయాణికుల సౌకర్యార్థం అదనంగా మరో ప్లాట్‌ఫారమ్‌ను నిర్మించాలి.
🔹 టెర్మినల్ సామర్థ్యాన్ని పెంచాలి
🔹 COVID-19 తర్వాత నిలిచిపోయిన రైలు సర్వీసులను పునరుద్ధరించాలి
🔹 కొత్త రైళ్లు, అదనపు సర్వీసులకు అనుకూలమైన మౌలిక సదుపాయాలు కల్పించాలి
💰 ఒక్క రైలు సర్వీస్ ద్వారా ₹3,70,48,233 ఆదాయం!
ఒక్క రైలు సర్వీస్ నుంచే ఇంత ఆదాయం వస్తున్నప్పుడు, మరిన్ని రైలు సర్వీసులను పునరుద్ధరించి, మణుగూరు స్టేషన్‌ను అభివృద్ధి చేస్తే రైల్వేకు మరింత ఆదాయాన్ని తీసుకురావచ్చు.
స్టేషన్ సామర్థ్యం పెంచాలి — నిలిచిపోయిన రైళ్లు తిరిగి ప్రారంభించాలి — మణుగూరుకు మరింత మెరుగైన రైల్వే కనెక్టివిటీ కల్పించాలి. 🚆
@AshwiniVaishnaw @VSOMANNA_BJP
@RailMinIndia @SCRailwayIndia
@kishanreddybjp @vaddirajumprs
@RenukaCCongress @porika_balram
@PayamVenkatwrlu @RegaKantharao
#BhadradriRailwayDevelopment #Part3 #Manuguru #ManuguruRailwayStation #IndianRailways #Bhadradrikothagudem
@srdom_sc@SrDCMSC@drmsecunderabad@gmscrailway@AshwiniVaishnaw
Secunderabad railway division is among the poorest performing in IR regarding punctuality and time management. Please improve your service, as the frequent time delays significantly impact passengers.
@Telanganausers
Respected sir,
Train No 17049 Tandur to Hyderabad Hubballi Express Daily late running by 1 hour. So many complaints but No response, Secunderabad, Hyderabad Division. My humble request you to sir on time Arrival at Tandur to Hyderabad..
Thank you 🙏
🚆 భద్రాద్రి రైల్వే అభివృద్ధి — PART 2
ఇల్లందు రైల్వే స్టేషన్ & ప్యాసింజర్ సేవలను పునఃప్రారంభించాలి
ఇల్లందు రైల్వే స్టేషన్లో 2008లో ప్యాసింజర్ రైలు సేవలు నిలిచిపోయాయి. దాదాపు 18 ఏళ్లుగా ఇల్లందు ప్రజలు రైల్వే సేవల కోసం ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుత��� రైలు ప్రయాణం కోసం ఇల్లందు ప్రజలు కొత్తగూడెం లేదా మహబూబాబాద్‌కు దాదాపు 36 కి.మీ, ఖమ్మంకు దాదాపు 48 కి.మీ ప్రయాణించాల్సిన పరిస్థితి ఉంది.
గిరిజన ప్రాంత ప్రజలకు ఇది కేవలం రైల్వే సేవ మాత్రమే కాదు — ఇది విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, వ్యాపారులు మరియు సాధారణ ప్రయాణికులకు ఎంతో అవసరమైన కనెక్టివిటీ మరియు ఇది తీవ్ర ఇబ్బందిగా మారింది
🚆మా డిమాండ్లు:
🔹ఇల్లందు రైల్వే స్టేషన్‌ను పునః���్రారంభించాలి
🔹ప్యాసింజర్ రైలు సేవలను తిరిగి ప్రారంభించాలి
🔹ఇల్లందు ��్రజలకు నేరుగా రైల్వే ప్రయాణ సౌకర్యం కల్పించాలి
18 ఏళ్లు చాలా ఎక్కువ!
ఇల్లందుకు రైల్వే సేవలు తిరిగి రావాలి! 🚆
@AshwiniVaishnaw @VSOMANNA_BJP
@RailMinIndia @SCRailwayIndia
@vaddirajumprs @kishanreddybjp
@RenukaCCongress @porika_balram
@koramkankaiah @HaripriyaBRS
#BhadradriRailwayDevelopment #Part2 #Yellandu #IndianRailways #RailwayConnectivity #Telangana
🚆 SECUNDERABAD DIVISION | TOP 25 STATIONS
📊 2025-26 Passenger Revenue & Originating Passengers
A look at how the division’s key stations performed — revealing the changing passenger flow, revenue patterns & impact of new services.
SC, CHZ, HYB, WL, LPI, KZJ, KMT, MCI, BIDR & RDM stand out in the data.
🔎 Revenue ≠ Footfall — the story behind the numbers matters!
Some key observations.
SC declined amid renovation.
LPI & CHZ gained from shifted/new services.
WL, KMT & MCI grew with new trains/VB.
KZJ data needs verification.
VKB/MABD/KMT show high local traffic.
BIDR & RDM deliver strong revenue despite lower footfall.
KZJ+ WL combined reached close to 150CR revenue.
#kazipet.
#Sefunderabad
#Hyderabad.
#Mancheriyal
#Ramagundam
#Jammikunta
#Limgampalli
#Sedam
#Khammam
#Vikarabad
#Udgir
#LaturRoadJunction
#ParliVaijnath
#Bhadrachalam
Note: Data doesn't include Nanded and Hyderabad division stations.
Huge congrats to #Mangaluru on getting their railway jurisdiction shifted to SWR! 👏
Mangaluru wins its railway demand through strong leadership.
Dear #Telangana MPs & Ministers, when will you learn from Karnataka’s leaders and aggressively fight for the #KazipetRailwayDivision ? #Kazipet has the infrastructure, track record, and urgent need.
Why can’t Telangana MPs display the same grit for the #KazipetRailwayDivision ? #Kazipet generates massive revenue and connects N-S India, yet gets ignored.
Demand action NOW! @AshwiniVaishnaw@PMOIndia@kishanreddybjp@Drkadiyam_kavya@Eatala_Rajender@TelanganaCMO@KTRBRS@revanth_anumula@bandisanjay_bjp@vinodboianpalli@naini_rajender
#KazipetRailwayDivision #Telangana
ನೈಋತ್ಯ ರೈಲ್ವೆ ವ್ಯಾಪ್ತಿಗೆ ಮಂಗಳೂರು!
ಕರಾವಳಿ ಕರ್ನಾಟಕದ ರೈಲು ಬಳಕೆದಾರರು, ರೈಲ್ವೆ ಆಡಳಿತ ಮತ್ತು ಸೇವೆಗಳಿಗೆ ಸಂಬಂಧಿಸಿದ ಕಳವಳಗಳನ್ನು ನಿವಾರಿಸುವ ನಿಟ್ಟಿನಲ್ಲಿ ಭಾರತೀಯ ರೈಲ್ವೆಯು ಐತಿಹಾಸಿಕ ನಿರ್ಧಾರ ಕೈಗೊಂಡಿದೆ.
ಮೂರು ವಲಯಗಳಲ್ಲಿ ಹಂಚಿಹೋಗಿದ್ದ ಮಂಗಳೂರು ರೈಲ್ವೆ ಪ್ರದೇಶವು ಇದೀಗ, ಈ ಭಾಗದ ಜನರ ಅಪೇಕ್ಷೆಯಂತೆ ನೈಋತ್ಯ ರೈಲ್ವೆಯ ಭಾಗವಾಗಲಿದೆ. (ವಿಭಾಗೀಯ ಪ್ರಧಾನ ಕಚೇರಿ ಮೈಸೂರು ಮತ್ತು ವಲಯ ಪ್ರಧಾನ ಕಚೇರಿ ಹುಬ್ಬಳ್ಳಿ ಆಗಿರುತ್ತದೆ.) ಕರ್ನಾಟಕದ ಆರ್ಥಿಕ ಅಭಿವೃದ್ಧಿಯ ಅವಿಭಾಜ್ಯ ಅಂಗವಾಗಿರುವ ಮಂಗಳೂರು ರೈಲ್ವೆ ಪ್ರದೇಶಕ್ಕೆ ಈ ಮೂಲಕ ಮತ್ತಷ್ಟು ��ೆಚ್ಚಿನ ಶಕ್ತಿ ದೊರೆತಂತಾಗಿದ್ದು, ಸಕಾಲಿವಾದ ಆಡಳಿತಾತ್ಮಕ ನಿರ್ಧಾರಗಳನ್ನು ಕೈಗೊಳ್ಳಲು ಸಾಧ್ಯವಾಗಲಿದೆ.
ರೈಲ್ವೆ ಜಾಲವು ಪ್ರಾದೇಶಿಕವಾದ ಗಡಿಗಳನ್ನು ದಾಟಿ ಹಬ್ಬಿದ್ದರೂ, ಆಡಳಿತಾತ್ಮಕವಾಗಿ ವಲಯಗಳನ್ನು ಸಂಯೋಜಿಸುವುದರಿಂದ ಅಧಿಕಾರಿಗಳನ್ನು ಸುಲಭವಾಗಿ ಸಂಪರ್ಕಿಸಲು ಸಾಧ್ಯವಾಗುತ್ತದೆ. ಅಲ್ಲದೇ, ಸಾರ್ವಜನಿಕರ ದೂರುಗಳನ್ನು ತ್ವರಿತವಾಗಿ ಪರಿಹರಿಸಬಹುದು ಮತ್ತು ವ್ಯಾಪಾರ ವಹಿವಾಟುಗಳಲ್ಲಿನ ಸುಲಭತೆಯನ್ನು ಮತ್ತಷ್ಟು ಸುಧಾರಿಸಬಹುದಾಗಿದೆ.
2024 ರ ಜುಲೈ ತಿಂಗಳಲ್ಲಿ ಮಂಗಳೂರಿಗೆ ಭೇಟಿ ನೀಡಿದ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಸಾರ್ವಜನಿಕರು ಈ ಬೇಡಿಕೆಯನ್ನು ನನ್ನ ಗಮನಕ್ಕೆ ತಂದಿದ್ದರು. ಆ ಭಾಗವಾಗಿ ದೀರ್ಘಕಾಲದ ಕುಂದುಕೊರತೆಗಳನ್ನು ಪರಿಹರಿಸುವುದು ಮತ್ತು ಸಾರ್ವಜನಿಕರಿಗೆ ಅನುಕೂಲ ಕಲ್ಪಿಸುವ ನಿಟ್ಟಿನಲ್ಲಿ ದಕ್ಷಿಣ ರೈಲ್ವೆಯ ಪ್ರಧಾನ ವ್ಯವಸ್ಥಾಪಕರು, ನೈಋತ್ಯ ರೈಲ್ವೆ ಪ್ರಧಾನ ವ್ಯವಸ್ಥಾಪಕರು ಮತ್ತು ಕೊಂಕಣ್ ರೈಲ್ವೆಯ ಅಧ್ಯಕ್ಷರು ಮತ್ತು ವ್ಯವಸ್ಥಾಪಕ ನಿರ್ದೇಶಕರೊಂದಿಗೆ ಸಭೆ ನಡೆಸಿ, ಚರ್ಚಿಸಲಾಗಿತ್ತು.
ಈ ಪ್ರಸ್ತಾವನೆಯನ್ನು ಅನುಮೋದಿಸುವ ಮೂಲಕ ಮಂಗಳೂರು ಭಾಗದ ಜನತೆಯ ಬಹುದಿನಗಳ ಬೇಡಿಕೆಯನ್ನು ಈಡೇರಿಸಿರುವ ಮಾನ್ಯ ಕೇಂದ್ರ ರೈಲ್ವೆ ಸಚಿವರಾದ ಶ್ರೀ ಅಶ್ವಿನಿ ವೈಷ್ಣವ್ ಅವರಿಗೆ ಹೃತ್ಪೂರ್ವಕವಾದ ಧನ್ಯವಾದಗಳನ್ನು ಸಲ್ಲಿಸುತ್ತೇನೆ.
A historic decision for coastal Karnataka!
To address long-pending demands and improve accessibility for rail users, the Mangaluru railway region (up to Ullal) is being transferred from Southern Railway’s Palakkad Division to South Western Railway’s Mysuru Division, effective 1 October 2026.
This landmark shift brings Mangaluru’s railway administration under a unified regional setup with its Divisional HQ in Mysuru and Zonal HQ in Hubballi. Unifying this network resolves decades-old administrative division, drastically reduces jurisdictional friction, speeds up public grievance redressal, and accelerates regional infrastructure development.
Resolving this long standing grievance was one of my major priorities as I had visited Mangaluru in July 2024 and chaired a meeting with GM SWR, GM SR and CMD KRCL to evolve a permanent solution to the matter.
As a crucial economic and port hub for Karnataka, streamlining Mangaluru’s rail network under a common administrative jurisdiction will enhance the ease of doing business and unlock the region's full economic potential.
My heartfelt gratitude to Hon’ble PM Shri @narendramodi Ji and Union Railway Minister Shri @AshwiniVaishnaw Ji for approving this historic proposal. This decision marks a new chapter in the growth, connectivity, and overall development of coastal Karnataka!
It's not that simple. The Raichur thermal power plant receives most of its coal from SCCL. Additionally, that specific railway section spans the SCOR, SCR, and WR zones. To improve operations and maintenance, this line has been incorporated into the SCR zone instead of SCOR or CR.
🚆 New Weekly Superfast Express!
Jabalpur ↔ Coimbatore gets a new weekly rail connection with Train Nos. 20160/20159, starting from 23 October 2026.
A convenient new link connecting Central and South India!
#IndianRailways#Jabalpur#Coimbatore#SouthernRailway