ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మన @PawanKalyan గారు 🙏🏻🙏🏻 కళ్యాణ్ గారు కొణిదెల గ్రామ అభివృద్ధికై ఇచ్చిన తన సొంత నిధులు 50 లక్షల రూపాయలతో నందికొట్కూరు లో తాగునీటి సమస్యలు తీరనున్నాయి🙏🏻 ఇప్పటికే ఓవర్ హెడ్ tank కోసం భూమిపూజ చేశారు 🙏🏻
Thank you కొణిదెల #PawanKalyan గారు 🙏🏻❤️