@AOTtrades@AOTtrades when in overbought region per NYMO indicator and indexes continue to go green following day…will those indicators still continue to be in overbought region and should we expect a sell off soon in this case?
#GunturKaaramReview#MaheshBabu is Highly Inflammable! @urstrulyMahesh’s fire crackling performance and energetic dances rescue the film to some extent. He carries the film on his shoulders with his charm. #Mahesh & #Sreeleela shine. But lack of substance makes it difficult.
#Trivikram pours cold water with his writing. Wafer-thin plot, Stretched drama makes it a tiring watch. #GunturKaaram is a disappointment but passable due to #Sankranthi.
ఎన్నారై యశస్వి బొద్దులూరి ని అక్రమ అరెస్టు చేసిన జగన్ రెడ్డి ప్రభుత్వం
అమెరికాలో సాఫ్టువేర్ ఇంజనీరుగా వృత్తిబాధ్యతలు నిర్వహిస్తూ, భార్యాపిల్లలతో నివసిస్తున్న యష్, అనారోగ్యంతో ఉన్న తన తల్లిగారిని పరామర్శించడానికి ఈ రోజు హైదరాబాద్ విమానాశ్రయంలో దిగగానే, జగన్ రెడ్డి నియంత ప్రభుత్వం పొంచి ఉండి అరెస్ట్ చేసి మంగళగిరి డిజిపి ఆఫీసుకు తరలిస్తున్నది.
రాష్ట్రం పట్ల బాధ్యతగల పౌరుడిగా, నిత్యం రాష్ట్రంలో జరిగే పరిణామాలమీద తన అభిప్రాయాల్ని సోషల్ మీడియాలో వెలిబుచ్చే యష్ పైన వైసిపి ప్రభుత్వం కక్షగట్టింది. నిరంతరం ఇండియాలో ఉన్న అతని కుటుంబసభ్యుల్ని వేధిస్తోంది. ఇంతకు మునుపు కూడా వైసిపి కార్యకర్తలు అతని ఇంటి మీద దాడి చేసి కుటుంబాన్ని భయభ్రాంతుల్ని చేశారు.
ఒక ఎన్నారై స్వేచ్ఛగా తన అభిప్రాయాల్ని వెల్లడించే హక్కుని కాలరాసి, అదేదో రాజద్రోహ నేరంలాగా ఏర్పోర్ట్ లో దిగగానే అరెస్ట్ చేయాలనే దుర్బుద్ధితో పన్నాగం వేయడం జగన్ ప్రభుత్వ దుర్మార్గాన్ని సూచిస్తోంది.
ఇటువంటి అప్రజాస్వామిక నిర్బంధాన్ని ప్రజలు ఖండించాలి.
హైదరాబాద్ విమానాశ్రయం వద్ద యశస్వి ఫోటో :
ఇండియా లో అత్యున్నత పరిశోధన సంస్థ N.I.A కోడి కత్తి కేసు లో అసలు కుట్ర కోణం లేదు అని చెప్పింది.. అయినా కోడి కత్తి శ్రీనివాస్ 4 ఏళ్ల నుంచి బెయిలు కూడా లేకుండా జైలు లో ఉన్నాడు, విచారణ కి జగన్ రెడ్డి రాడు !
మరో జాతీయ సంస్థ సీబీఐ, వివేక హత్య కేసులో ప్రధాన కుట్ర దారు జగన్ సోదరుడు అవినాష్ రెడ్డి అని చార్జిషీటు కూడా వేసింది. అయినా అవినాష్ బెయిలు మీదనే తిరుగుతున్నాడు
ఈ చట్టాలు, ఈ అమ్ముడు పోయిన వ్యవస్థలు ఒక జోక్ !
ACB కోర్టులో . . పోలీసు కస్టడీ పిటిషన్ తీర్పు ఈరోజు
రేపు, ఎల్లుండి సెలవులు
High Court అనుకూలంగా తీర్పు ఇవ్వకపోతే . . సుప్రీమ్ కోర్టుకి వెళ్లి ఉపశమనం పొందే అవకాశం
అన్నీ తెలుసు . . అయినా!
.
14 years CM . . 73 years age . . ప్రాణహాని ఉంది
Painful! కడుపు మండుతుంది
Chief Electoral Officer, Andhra identified 24.61 Lakh fake voters
Reportedly the ruling Jagan Reddy party job had been caught red-handed, investigation is in progress
Hopefully the EC will clean up the fake votes soon.
Past : Below is some of the Cine celebrities statements supporting when Telangana police had encountered Disha murderers
Present : In Bapatla Andhra pradesh , Rowdies killed and burnt a 10th class boy Uppala Amaranath who tried to protect his sister from eve teasers. None of these celebs have adacity to condemn nor to call for encounter.
@VishalKOfficial@NameisNani@Rakulpreet@LakshmiManchu@HeroManoj1@actor_nithiin@AkhilAkkineni8@harish2you
Dear @elonmusk . @ysjagan is the Chief Minister Of Andhrapradesh. And @AndhraPradeshCM is the official Twitter handle of his office. It says @Tesla co founder is Martin Eberhard. I learnt that Eberhard was fired in 2007. Is Martin Eberhard still related to @Tesla ? Pls Clarify
Anti-acidity medicines increase the risk of heart attacks
1. Proton pump inhibitors (PPIs) like omeprazole, esomeprazole & rabeprazole are commonly used for treating GERD and other acidity-related disorders.
A recent study looked at long-term PPI use and risk of heart diseases.