@TheRowdyDinesh@TheDeverakonda Hit or flop pakkana Pettu bro...
Randraaa ante emchestav..vachina vallani entamandini🤙tav
Hit ite ...enjoy ur favourite star movie flop ite peg esi bajjo
వినాయక చవితి పండగ జరుపుకోవడానికి ఇతర మతస్తులతో సమావేశం పెట్టడం ఏంటి? వారికి వినాయక చవితికి సంబంధం ఏమిటి??? వారి అనుమతి తీసుకోమని మీ ఉద్దేశమా??
హిందువుల మనోభావాలను కించపరుస్తున్న కూటమి ప్రభుత్వం!!!
గుంటూరులో వినాయక చవితి ఉత్సవాల ఏర్పాట్ల కోసం పోలీసులు ఏర్పాటు చేసిన సమావేశంలో హిందూ సంప్రదాయానికి ఏ మాత్రం సంబంధం లేని ఇతర మత పెద్దలను పిలిచి మాట్లాడించడం పట్ల హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
రంజాన్, క్రిస్టమస్ పండగల సమయంలో ఎప్పుడైనా హిందువులను పిలిచి ఇలా సమావేశాలు ఏర్పాటు చేశారా/చేస్తున్నారా? అని ప్రశ్నిస్తున్నారు. హిందువుల అతి పెద్ద పండగ అయిన వినాయక చవితి జరుపుకోవడానికి ఇతర మతస్తుల అనుమతి, వారి సూచనలు అవసరమా?
ఇది ముమ్మాటికి హిందువుల మనోభావాలను కించపర్చడమే. హిందూ దేశంలో హిందువుల పండగలకు ఇతర మతస్తుల పర్మిషన్ కావాలా? అంటూ గణేష్ ఉత్సవ సమితి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వినాయక చవితి ఏర్పాట్లపై సమావేశం అంటే వినాయక మండప నిర్వాహకులు, హిందూ సంఘాలతోనే పెట్టాలని, ఇలా ఇతర మతస్తులతో సమావేశం పెట్టడం సరికాదని డిమాండ్ చేస్తున్నారు.
@ncbn@PawanKalyan@naralokesh@MadhavBJP