విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి పట్ల ఉప ముఖ్యమంత్రివర్యుల విచారం
•ఘటనపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశం
చిత్తూరు జిల్లా గుబ్బలవారిపల్లి సమీపంలో విద్యుత్ షాక్‌తో మగ ఏనుగు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ పర్యావరణ శాఖల మంత్రి శ్రీ @PawanKalyan గారు విచారం వ్యక్తం చేశారు. వన్యప్రాణి సంచారం ఉన్న ప్రాంతాల్లో కరెంటు వైర్లు ఏర్పాటుపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి నివేదిక ఇవ్వాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. ఉద్దేశపూర్వకంగా వైర్లు వేసి ఉంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. వన్యప్రాణుల సంచారం ఉన్న ప్రాంతాల్లో, పంటల సంరక్షణ ముసుగులో అటవీ సరిహద్దు ప్రాంతాల్లో అక్రమంగా విద్యుత్ ఫెన్సింగ్‌లు లాంటివి ఏర్పాటు చేస్తే, అలాంటి వారిపై వన్యప్రాణి సంరక్షణ చట్టాలను అనుసరించి చర్యలు తీసుకోవాలని సూచించారు.
@APFDOfficial@PIB_India@IPR_AP@pibvijayawada
TDP వాళ్ళు గుండగిరి చేస్తుంటే JSP ని అధికార పార్టీ అని చూపించి TDP చేసిన అరాచకాలకి discount ఇప్పిస్తున్నావ్
ఇదేంటి అని అడిగితే 4 Mayors వచ్చాయి.. Free గా వస్తాయా అని అంటావా?
ఏ రా లుచ్చా @Telugu360
ఎవడ్రా ఫ్రీ గా ఇచ్చింది.. ఈ రోజు అధికారం లోకి వచ్చింది కళ్యాణ్ త్యాగం చెయ్యడం వల్లే..
కళ్యాణ్ ఆ రోజు పొత్తు కి ఒప్పుకోకపోయుంటే
నువ్వు ఈ రోజుకి Rajamundry Sneha Block దగ్గర రోజూ ఎవరు ములాఖత్ కి వచ్చారో రాసుకుంటూ ఉండేవాడివి..
అసలే మాకు సీట్ల విషయంలో న్యాయం జరగలేదని మండిపోయి ఉన్నాం.. నువ్వు మధ్యలో అమాయకం ఇరికించాం లాగా టీడీపీ వాళ్ళు చేసే దౌర్జన్యాలకి JSP కి పాపం ఆపాదిస్తే..ఇంకా రెచ్చిపోతారు సైనిక్స్
మాకేంటన్న ఈ టార్చర్ @PawanKalyan
Nee silence valla prathi paccha news handle raase paccha stories ki counter ivvalsi vastundi
జనసేన కూడా ఇపుడు అధికార పార్టీ నే !
జన సేన నాలుగు కార్పొరేషన్ ల్లో మేయర్ గా పోటీ చేసి గెలవబోతోంది ( టిడిపి 11 మాత్రమే)
ఫ్రీ గా వస్తాయా 4 మేయర్స్ !?
విజయవాడ సిటీ మేయర్ జన సేన
కాకినాడ సిటీ మేయర్ జన సేన
శ్రీకాకుళం సిటీ మేయర్ జన సేన
ఏలూరు సిటీ మేయర్ జన సేన
బిజెపి లాబీ వల్ల బిజెపి కి రాజమండ్రి / అనంతపూర్ సిటీ మేయర్ లు బిజెపి కి వెళ్ళాయి కానీ వాటిల్లో ఒకటి కూడా జనసేన కే వచ్చేది, రావాల్సింది
వీటిలో పొత్తు లేకపో తే సింగిల్ మేయర్ కూడా జన సేన గెలవదు. పది వార్డు లు గెలవదు ఏమో.. అలాగే జనసేన మద్దతు లేకపోతే టిడిపి వాళ్ళు కూడా కొన్ని సీట్స్ నష్టపోతారు అంతే కాని గుండు సున్నా రావు.
అతిగా సోషల్ మీడియాలో లేనిది ఊహించుకొని డిజప్పాయింట్ అయినట్టు జన సేన అభిమానుల్లో కొంత శాతం మంది చేసే అల్లరి కామెడీగ ఉంది
జన సేన బిజెపి కలిసి 34% సీట్స్ లో పోటీ చేయడం టిడిపి కి భారీ నష్టం ఆ పార్టీ పరంగా చూస్తే! ఆ పార్టీ అభిమానులకి అది లేటు గ తెలుస్తుంది
ఈ లోకల్ బాడీ ఎన్నికల పొత్తుల్లో బాగా లాభ పడింది జన సేనే! మీకు పోరాటం ఎందుకు టిడిపి తో.. 🤣